E-Paper
Advertisement

జియో బంపరాఫర్.. రూ.649 కే అపరిమిత 5G, హాట్‌స్టార్.. గూగుల్ జెమిని, కాన్వా ప్రో సైతం ఫ్రీ!

జియో బంపరాఫర్.. రూ.649 కే అపరిమిత 5G, హాట్‌స్టార్.. గూగుల్ జెమిని, కాన్వా ప్రో సైతం ఫ్రీ!
Advertisement

Jio Postpaid Plan: ఫ్రీ కాల్స్, ఇంటర్నెట్, ఎంటర్ టైన్ మెంట్ కోరుకునే వారికి కోసం జియో అద్భుతమైన పోస్ట్ పెయిడ్ ప్లాన్ ను అందుబాటులో ఉంచింది. రూ. 649 నెలవారీ రీఛార్జ్ (జీఎస్టీ అదనం)తో వస్తున్న ఈ పోస్ట్‌పెయిడ్ ప్లాన్ ను ప్రత్యేకంగా సింగిల్ యూజర్ల కోసం జియో తీసుకొచ్చింది. ఇందులో ఎలాంటి ఫ్యామిలీ సిమ్‌లు లేకపోవడం గమనార్హం.

రూ.649 ప్లాన్ ప్రత్యేకతలు..

ఈ ప్లాన్ కింద అపరిమిత కాల్స్ ను జియో ఆఫర్ చేస్తోంది. అన్‌లిమిటెడ్ 5G డేటాతో పాటు, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు కూడా ఈ ప్లాన్‌లో ఉచితంగా లభించనున్నాయి. ఎంటర్ టైన్ మెంట్ కోరుకునేవారికి జియోహాట్‌స్టార్ మొబైల్+ సబ్‌స్క్రిప్షన్ సైతం జియో అందిస్తోంది. దీని ద్వారా హాలీవుడ్ కంటెంట్‌తో పాటు వివిధ రకాల ఎంటర్‌టైన్‌మెంట్ షోలను యూజర్లు ఆస్వాదించవచ్చు.

50GB ఉచిత క్లౌడ్ స్టోరేజ్

Advertisement

ఫోన్ నిండిపోతుందనే టెన్షన్ లేకుండా ఉండటానికి ఈ ప్లాన్‌లో అదనంగా 50GB ఉచిత క్లౌడ్ స్టోరేజ్‌ను అందిస్తున్నారు. జియోన్యూస్ వంటి డిజిటల్ యాప్‌లతో పాటు ఈ జియో ఏఐక్లౌడ్ సదుపాయం యూజర్లు పొందొచ్చు. దీని ద్వారా ముఖ్యమైన ఫొటోలు, వీడియోలు, ఫైల్స్ ను ఆన్‌లైన్‌లో భద్రపరుచుకోవచ్చు. ఫోన్‌లో స్టోరేజ్ తక్కువగా ఉన్నవారికి ఈ ఫీచర్ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని జియో వర్గాలు పేర్కొన్నాయి.

Also Read: ఒక్క రీఛార్జ్‌తో 84 రోజుల వ్యాలిడిటీ, 4 ఓటీటీలు, రూ.4,000 విలువైన ప్రీమియం బెనిఫిట్స్ ఫ్రీ!

కాన్వా ప్రో, గూగుల్ జెమిని ప్రో

Advertisement

ఈ పోస్ట్ పెయిడ్ ప్లాన్ లో కాన్వా ప్రో లైట్, గూగుల్ జెమిని ప్రో ఉచిత సబ్ స్క్రిప్షన్లను సైతం జియో ఆఫర్ చేస్తోంది. అయితే ఈ అదనపు సేవలు నిరంతరం అందాలంటే రూ. 349 లేదా అంతకంటే ఎక్కువ ధర గల అన్‌లిమిటెడ్ 5G ప్లాన్‌ను మెయిన్ టెన్ చేయాల్సి ఉంటుందని జియో వర్గాలు సూచిస్తున్నాయి.

Also Read: పోస్టాఫీసు మైండ్ బ్లోయింగ్ స్కీమ్.. రూ.లక్ష పెడితే ఏకంగా రూ. 44,995 వడ్డీ.. ప్రభుత్వానిదే బాధ్యత!

Tags

Related News

భారతీయులు ఇల్లు క్లీన్ చేసే విషయంలో ఇంత నిర్లక్ష్యమా? డైసన్ సర్వేలో షాకింగ్ విషయాలు!

ఒక్క రీఛార్జ్‌తో 84 రోజుల వ్యాలిడిటీ, 4 ఓటీటీలు, రూ.4,000 విలువైన ప్రీమియం బెనిఫిట్స్ ఫ్రీ!

ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే చాలు.. ఫేస్‌బుక్, ఇన్‌స్టా, వాట్సప్‌లో మీ పర్సనల్ డేటా 100% సేఫ్!

టెలికాం రంగంలో సంచలనం.. తాజా రిపోర్ట్‌లో Jio, BSNLను వెనక్కి నెట్టిన Airtel, కారణం ఏంటంటే?

స్పామ్ కాల్స్ లొల్లి.. జియో vs ఎయిర్‌టెల్ vs వీఐ.. ట్రాయ్ షాకింగ్ రిపోర్ట్!

మడత కనిపిస్తే ఒట్టు.. 200MP గింబల్ కెమెరాతో ఒప్పో తెస్తున్న కొత్త ఫోల్డబుల్ ఫోన్ వివరాలు లీక్!

ఏడాదంతా ఫ్రీ కాల్స్.. ఎయిర్‌టెల్, జియో, వీఐలో.. అత్యంత చౌకైన ప్లాన్లు ఇవే!

Big Stories

Advertisement
×