E-Paper
Advertisement

కన్వర్టబుల్ ఫీచర్‌తో.. కొత్త ఎల్జీ ఫ్రిజ్, ధర కూడా చాలా తక్కువ!

కన్వర్టబుల్ ఫీచర్‌తో.. కొత్త ఎల్జీ ఫ్రిజ్, ధర కూడా చాలా తక్కువ!
Advertisement

Lg 251l 2 star refrigerator: మార్కెట్‌లో కస్టమర్లకు ఎప్పుడూ నమ్మకమైన బ్రాండ్‌గా నిలిచే ఎల్జీ, తన టెక్నాలజీని ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తూ వస్తోంది. ఆ కోవకే చెందిన లేటెస్ట్ మోడల్ అయిన ఇది. ప్రస్తుతం మార్కెట్‌లో ఈ మోడల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. చిన్న, మిడిల్ క్లాస్ కుటుంబాల అవసరాలకు ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ ఫ్రిజ్ అందించే అద్భుతమైన ఫీచర్లు, విశేషాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

డిజైన్, కెపాసిటీ:

ఈ ఫ్రిజ్ చూడటానికి అత్యంత ఆకర్షణీయమైన ‘ఎమరాల్డ్ లోటస్ రంగులో లభిస్తుంది. అందుకే ఇది మీ కిచెన్‌కు లేదా లివింగ్ రూమ్‌కు ఒక ప్రీమియం, మోడర్న్ లుక్‌ను తెచ్చిపెడుతుంది. దీని కెపాసిటీ 251 లీటర్లు కాబట్టి, 3 నుంచి 4 మంది సభ్యులు ఉన్న కుటుంబాలకు ఇది పర్‌ ఫెక్ట్‌గా సరిపోతుంది. కూరగాయలు, పండ్లు, పాలు,ఇతర ఆహార పదార్థాలను సర్దుకోవడానికి తగినంత స్పేస్ ఇందులో ఉంటుంది.

కన్వర్టిబుల్, స్మార్ట్ మోడ్స్:

Advertisement

ఈ మోడల్ మెయిన్ హైలైట్ దీని ‘కన్వర్టిబుల్ ఫీచర్. అవసరానికి తగినట్లుగా ఫ్రీజర్‌ను సాధారణ ఫ్రిజ్ స్పేస్‌గా మార్చుకునే అవకాశం కూడా ఇందులో ఉంది. అలాగే ‘స్మార్ట్ మోడ్’, ‘ఎక్స్ప్రెస్ ఫ్రీజ్’టెక్నాలజీ ద్వారా తక్కువ సమయంలో ఐస్ తయారవడం లేదా కూలింగ్ పెరగడం జరుగుతుంది. ‘మల్టిపుల్ ఎయిర్ ఫ్లో’ సిస్టమ్ కారణంగా ఫ్రిజ్ లోపల ప్రతి మూలకు చల్లటి గాలి సమానంగా అందిస్తుంది.

Also Read: రూ.1,599 ధరకే.. బ్లూటూత్ సౌండ్‌బార్, ఆర్జీబీ లైట్లతో..అద్దిరిపోయే సౌండ్

Advertisement

హైజీన్, ఇన్వర్టర్ కంప్రెసర్:

ఆహార పదార్థాల నుంచి వచ్చే వాసనలను నివారించడానికి ఇందులో ప్రత్యేకమైన ‘డియోడరైజర్’ ఉంటుంది. అలాగే పండ్లు, కూరగాయలను ఎక్కువ రోజులు తాజాగా ఉంచడానికి ‘ఫ్రెష్ జోన్’ ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఇంటెలిజెంట్ ఇన్వర్టర్ కంప్రెసర్‌తో పనిచేయడం వల్ల కరెంట్ ఖర్చు కూడా చాలా తక్కువగా ఉంటుంది. అంతేకాకుండా.. ఇది ‘వర్క్స్ వితౌట్ స్టెబిలైజర్’ ఫీచర్‌తో వస్తుంది కాబట్టి వోల్టేజ్ ఫ్లక్చుయేషన్స్ టెన్షన్ అస్సలు ఉండదు. హోమ్ ఇన్వర్టర్‌కు కూడా ఆటో కనెక్ట్ అవుతుంది.

ధర వివరాలు:

అన్నిలేటెస్ట్ ఫీచర్లు కలిగిన ఈ లేటెస్ట్ ఈ మోడల్ కస్టమర్లకు అందుబాటులోనే ఉంది. మార్కెట్లో దీని అసలు ధర రూ. 29,898 గా ఉంది. ఎల్జీ బ్రాండ్ క్వాలిటీ, సరికొత్త ఫీచర్లు కోరుకునేవారికి .. ఈ బడ్జెట్‌లో ఇది నిజంగా ఒక గొప్ప ఆప్షన్ అవుతుంది.

మీ ఇంటి కిచెన్‌ను మరింత స్మార్ట్‌గా మార్చుకోవడానికి , ఫుడ్ ఎల్లప్పుడూ తాజాగా ఉంచుకోవడానికి ఎల్జీ నుంచి వచ్చిన ఈ 251 లీటర్ కన్వర్టిబుల్ రిఫ్రిజిరేటర్ ఒక అద్భుతమైన ఛాయిస్. ఇప్పుడే ఈ లేటెస్ట్ మోడల్‌ను మీ ఇంటికి తెచ్చుకోండి.

Related News

డార్క్ మోడ్‌లో ఫోన్ వాడితే ఛార్జింగ్ సేవ్ అవుతుందా? తెలిస్తే షాక్ అవుతారు

ఫోన్ స్విచ్ ఆఫ్ ఉన్నా వాట్సాప్ మెసేజ్ వెళ్తుంది! వాట్సాప్ నుంచి మరో కిర్రాక్ అప్‌డేట్!

రూ.వెయ్యిలోపు బెస్ట్ ఇయర్‌బడ్స్! సేల్‌లో సగం ధరకే..

BSNL నుంచి మరో చౌకైన ప్లాన్.. రూ. 202 కే 32 రోజుల వ్యాలిడిటీ.. అదిరిపోయే బెనిఫిట్స్ మామ!

సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు ఎగిరి గంతేసే న్యూస్! ఇక నుంచి కోడింగ్,ఫైనాన్స్ పనులు చిటికెలో!

ఏఐ బాట్స్ డేంజర్ జోన్..శాస్త్రవేత్తల పరిశోధనలో షాకింగ్ నిజాలు!

జియో ఫైబర్ బంపర్ ఆఫర్..ఏడాది రీఛార్జ్‌పై 4 నెలలు ఫ్రీ ఇంటర్నెట్!

ఇదేందయ్యా ఇదీ..సేల్‌లో చిమ్నీల రేట్లు ఇంత తక్కువగా ఉన్నాయ్!

Big Stories

Advertisement
×