E-Paper
Advertisement

Mobile Discounts: ఫస్ట్ టైమ్.. నథింగ్ 2 ఫోన్‌పై భారీ డిస్కౌంట్.. అదీలెక్క!

Mobile Discounts: ఫస్ట్ టైమ్.. నథింగ్ 2 ఫోన్‌పై భారీ డిస్కౌంట్.. అదీలెక్క!
Advertisement

Mobile Discounts : టెక్ మార్కెట్‌లో వందల కొద్ది స్మార్ట్‌ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. కొత్త కొత్త ఆప్షన్స్‌తో మార్కెట్‌లోకి వస్తున్నాయి. ప్రతి రోజూ ఏదో ఒక ఫోన్ విడుదలవుతూనే ఉంది. దీంతో ఏ ఫోన్ కొనాలని అర్థంకాని పరిస్థితి ఏర్పడింది. అయితే తక్కువ ధరకు ఎక్కువ ఫీచర్లు అందించే ఫోన్లను ఎక్కువ డిమాండ్ ఏర్పడింది. అందుకే స్మార్ట్‌ఫోన్ కంపెనీలు, ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్ ఆఫర్లు కురిపిస్తున్నాయి. తక్కువ ధరకే స్మార్ట్‌ఫోన్లను అందిస్తున్నాయి.

ఈ క్రమంలోనే మీరు కొత్త స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే నథింగ్ ఫోన్ 2పై భారీ తగ్గింపు అందుబటులో ఉంది. నథింగ్ ఫోన్ 2 8GB + 128GB స్టోరేజ్ వేరియంట్ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్‌లో 22 శాతం తగ్గింపుతో రూ. 35,499 వద్ద అమ్మకానికి ఉంది. ఫోన్‌లో బెస్ట్ ఫీచర్లు ఉన్నాయి. పవర్ ఫుల్ బ్యాటరీ కూడా ఉంది.

Advertisement

Also Read: అంతా మోటో మయం.. మూడు కొత్త ఫోన్లు.. ఎంట్రీ అదిరిపోద్ది!

నథింగ్ ఫోన్ 2 ఈ మోడల్ అసలు ధర రూ. 49,999. అయితే మీరు దీన్ని రూ. 4,599కి డిస్కౌంట్‌తో కోనుగోలు చేయవచ్చు. ఫ్లిప్‌కార్ట్ ఎక్స్ఛేంజ్ ఆఫర్ కింద ఈ నథింగ్ ఫోన్‌పై రూ.31,000 వరకు తగ్గింపును అందిస్తోంది. ఇది కాకుండా బ్యాంక్ ఆఫర్‌లను సద్వినియోగం చేసుకోవడం ద్వారా మీరు ఈ ఫోన్‌పై మరిన్ని తగ్గింపులను పొందవచ్చు.

Advertisement

నథింగ్ ఫోన్ ఫుల్ HD+ రిజల్యూషన్‌తో 120Hz రిఫ్రెష్ రేట్‌‌కు సపోర్ట్ ఇస్తుంది. ఇది 6.7-అంగుళాల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. డ్యూయల్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ఇది Qualcomm Snapdragon 8+ Gen 1 ప్రాసెసర్‌తో వస్తుంది. Android 13 బేస్‌డ్ NothingOS 2.0 ఈ ఫోన్‌లో అందుబాటులో ఉంటుంది. ఫోన్ గరిష్టంగా 12GB RAM+ 512GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. ఇది 33W ఛార్జింగ్, వైర్‌లెస్ ఛార్జింగ్, రివర్స్ వైర్‌లెస్ ఛార్జింగ్ ఫంక్షన్ సపోర్ట్‌తో 4700mAh బ్యాటరీని కలిగి ఉంటుంది.

నథింగ్ ఫోన్ 2 డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది, ఇందులో 50 మెగాపిక్సెల్ 1/1.56-అంగుళాల సోనీ IMX890 ప్రైమరీ సెన్సార్ f/1.88 ఎపర్చరు, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS), ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (EIS) ఉన్నాయి. అదనంగా సెకండ్ కెమెరా 50 మెగాపిక్సెల్ 1/2.76-అంగుళాల Samsung JN1 అల్ట్రా-వైడ్ యాంగిల్ సెన్సార్‌తో EIS, 114-డిగ్రీ ఫీల్డ్ ఆఫ్ వ్యూ, f/2.2 ఎపర్చరు. రెండోది మాక్రో కెమెరా (4 సెంమీ)గా కూడా పనిచేస్తుంది.

Also Read: మొదటి సేల్ స్టార్ట్.. ఒక్కసారిగా ఆఫర్లే ఆఫర్లు.. డీల్ మళ్లీ రాదు!

ఫోన్ బ్యాక్ ప్యానెల్‌లో  కొత్త గ్లిఫ్ LED లైట్ల ఇంటర్‌ఫేస్ ఉంటుంది.అయితే ఇందులో మరిన్ని LED లైట్లు ఇన్‌స్టాల్ చేశారు. ఈ రౌండ్ లైట్లను ఆరు పార్ట్స్‌గా డివైడ్ చేశారు. కెమెరా మాడ్యూల్ వైపున ఉన్న LED లైట్ కూడా రెండు భాగాలుగా విభజించబడింది. ఇంతకుముందు ఫోన్‌లో 12 LED లైటింగ్ జోన్‌లు ఉన్నాయి. ఇప్పుడు వాటిని 33కి పెంచారు.వెనుక ప్యానెల్ ఈ గ్లిఫ్ ఇంటర్‌ఫేస్‌తో అనేక సెట్టింగ్‌లు, ఫీచర్‌లు చూడొచ్చు.

Related News

iPhone 18 Pro కొనేముందు ఈ ఒక్క విషయం తెలుసుకోండి.. లేదంటే లబోదిబోమనాల్సిందే!

రూ.1,699కే బెస్ట్ పోర్టబుల్ స్పీకర్ ఇదే! ఇల్లు దద్దరిల్లే సౌండ్ గ్యారంటీ

బెస్ట్ విండోస్ ల్యాప్‌టాప్ కోసం చూస్తున్నారా? ఈ మోడల్‌పై ఓ లుక్కేయండి

మెడలో వేసుకుంటే చాలు.. మన మైండ్‌లో ఏముందో చెప్పేసే ఏఐ రోబోట్ వచ్చేసింది!

బడ్జెట్ ఫ్రెండ్లీ ల్యాప్‌టాప్ కోసం చూస్తున్నారా? ఆఫీస్, స్టూడెంట్స్‌కు పర్ఫెక్ట్

రూ.9,490కే ఫ్రిజ్..సింగిల్ రూమ్స్, బ్యాచిలర్స్‌కు బెస్ట్!

తక్కువ ధరలో బెస్ట్ బ్రాండెడ్ వాచ్.. రెడ్‌మీ నుంచి మార్కెట్‌ను షేక్ చేసే కొత్త మోడల్!

Huawei Watch GT 7 సిరీస్ లాంచ్.. 21 రోజుల బ్యాటరీ, అద్భుతమైన ఫీచర్లు!

Big Stories

Advertisement
×