E-Paper
Advertisement

రూ.809కే బ్లూటూత్ హెడ్‌ఫోన్..స్టాక్ అయిపోక ముందే కొనేయండి!

రూ.809కే బ్లూటూత్ హెడ్‌ఫోన్..స్టాక్ అయిపోక ముందే కొనేయండి!
Advertisement

PunnkFunnk wireless headphones: వేల రూపాయలు పెట్టినా కొన్ని సార్లు సరైన సౌండ్ క్వాలిటీ రాదు. అయితే.. ఈ మోడల్ మాత్రం చాలా తక్కువ ధరకే.. ప్రీమియం ఫీచర్లను అందిస్తూ యూజర్లను ఆకట్టుకుంటోంది. ప్రస్తుత గూగుల్ అప్‌డేట్ నిబంధనలకు అనుగుణంగా, యూజర్లకు ఉపయోగపడేలా ఉన్న ఈ హెడ్ సెట్ కు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

డిజైన్,బిల్డ్ క్వాలిటీ:

ఈ హెడ్‌ఫోన్ చూడటానికి చాలా మోడ్రన్ , ట్రెండీ లుక్‌లో వస్తుంది. ఓవర్-ఇయర్ డిజైన్ కారణంగా ఇవి చెవులకు సౌకర్యంగా ఉంటాయి. సాఫ్ట్ కుషన్ ఇయర్‌ ప్యాడ్స్ ఉండటం వల్ల గంటల తరబడి మ్యూజిక్ విన్నా లేదా సినిమాలు చూసినా చెవులపై ఎలాంటి ఒత్తిడి ఉండదు. ముఖ్యంగా బ్లాక్ కలర్ వేరియంట్ దీనికి మరింత క్లాసీ లుక్‌ను ఇస్తుంది.

Advertisement

సౌండ్ క్వాలిటీ & నాయిస్ క్యాన్సిలేషన్:

తక్కువ ధరలో.. వస్తున్నప్పటికీ, సౌండ్ విషయంలో.. ఈ హెడ్‌ ఫోన్ ఎక్కడా రాజీ పడలేదు. ఇది డీప్ బేస్, క్లియర్ వోకల్స్ అందించడంలో ముందుంటుంది. దీనిలో.. ఉన్న నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ చుట్టుపక్కల ఉండే అనవసరమైన శబ్దాలను తగ్గించి, మీకు ఒక మంచి మ్యూజిక్ ఫీల్ ఇస్తుంది.

Advertisement

బ్యాటరీ బ్యాకప్ :

ఈ హెడ్‌ఫోన్ మెయిన్ హైలైట్ దీని బ్యాటరీ పవర్. ఒక్క సారి ఛార్జ్ చేస్తే.. కొన్ని గంటల పాటు నాన్‌ స్టాప్ ప్లేబ్యాక్ అందిస్తుంది. ప్రయాణాలు చేసేటప్పుడు లేదా రోజంతా హెడ్‌ ఫోన్స్ వాడే వారికి ఈ లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ ఎంతగానో ఉపయోగపడుతుంది. వైర్‌లెస్ కనెక్టివిటీతో పాటు బ్లూటూత్ రేంజ్ కూడా స్థిరంగా పని చేస్తుంది.

Also Read: ట్రెండీ లుక్,సూపర్ బ్యాటరీతో..బ్రాండెడ్ స్మార్ట్‌వాచ్

ధర:

ఆన్‌లైన్ షాపింగ్ ఫ్లాట్ పామ్స్ లలో.. ఈ హెడ్‌ఫోన్ కేవలం రూ. 809 ధరకే లభిస్తోంది. వెయ్యి రూపాయల లోపు బడ్జెట్‌లో.. ఇంత మంచి బ్యాటరీ బ్యాకప్, ఓవర్-ఇయర్ డిజైన్, నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్లు ఉన్న హెడ్‌ ఫోన్ దొరకడం నిజంగా గొప్ప విషయమే. అందుకే ఆఫర్ ముగిసే లోపే కొనేయండి.

గమనిక: ఆన్‌లైన్ సేల్స్, డిస్కౌంట్ల ఆధారంగా ధరల్లో.. మార్పులు ఉండే అవకాశం ఉంది. కాబట్టి కొనే ముందు ఆయా ప్లాట్‌ఫారమ్‌లలో ధరను చెక్ చేయడం మంచిది.

Related News

రూ15,000 లోపే 6000mAh బ్యాటరీ, డ్యూయల్ స్క్రీన్.. హానర్ కొత్త ఫోన్ లాంచ్!

వాట్సప్‌లో కొత్త ప్రైవసీ ఫీచర్.. లింక్డ్ డివైజ్‌లలో ఇక ఆ చాట్స్ కనిపంచవు!

స్టూడెంట్స్‌కి గుడ్ న్యూస్.. ఫ్రీగా ఏడాది పాటు ఫోటోషాప్ సబ్‌స్క్రిప్షన్.. ఇలా క్లెయిమ్ చేసుకోండి!

ఇక సైబర్ నేరగాళ్ల పని గోవిందా.. కేంద్రం తెచ్చిన ఈ సూపర్ టూల్ గురించి తెలుసా?

జియో చౌకైన ప్లాన్ లాంచ్.. రూ.123కే 28 రోజుల వ్యాలిడిటీ.. డైలీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్!

డైమెన్సిటీ 7360 MAX ప్రాసెసర్‌తో ఒప్పో మాస్ ఎంట్రీ.. గేమింగ్ ప్రియులకు పూనకాలే!

స్కూల్ బ్యాగ్ కాదు.. బుల్లెట్ ప్రూఫ్ కవచం.. టర్కీ కంపెనీ వినూత్న ఆవిష్కరణ!

చూడగానే నచ్చేసే క్యూట్ డిజైన్.. బోస్ సౌండ్‌తో నాయిస్ మాస్టర్ బడ్స్ ఓపెన్, ఆఫర్ ధర ఎంతంటే?

Big Stories

Advertisement
×