E-Paper
Advertisement

సమంతకు పుట్టేది కొడుకే 12 ఏళ్ల క్రితమే చెప్పిన జ్యోతిష్యుడు.. వీడియో వైరల్ !

సమంతకు పుట్టేది కొడుకే 12 ఏళ్ల క్రితమే చెప్పిన జ్యోతిష్యుడు.. వీడియో వైరల్ !
Advertisement

samantha: సినీ నటి సమంత ప్రస్తుతం అమ్మగా ప్రమోట్ అయిన సంగతి తెలిసిందే. ఈమె నవంబర్ 19వ తేదీ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని సమంత (samantha)నవంబర్ 20వ తేదీ శుక్రవారం తన కొడుకు చేతిని పట్టుకొని ఉన్నటువంటి ఫోటోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ తనకు కొడుకు పుట్టాడని తమ బాబు రాకతో సంతోషం వెల్లు విరిసిందని తెలిపారు. అదేవిధంగా తన కొడుకుకి దేవ్(dev Nidimoru) అని నామకరణం చేసినట్టు సమంత సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. ఇలా సమంత కొడుకుకి జన్మనిచ్చారనే విషయం తెలిసిన అభిమానులు సినిమా సెలబ్రిటీలు పెద్ద ఎత్తున ఈ దంపతులకు అభినందనలు తెలిపారు.

మొదటి సంతానంలో అబ్బాయి..

ఇలా సమంతకు కొడుకు పుట్టడంతో గతంలో ఒక జ్యోతిష్యుడు చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. గతంలో సమంత ప్రదీప్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న కొంచెం టచ్ లో ఉంటే చెబుతా( koncham Touch lo unte chepta) కార్యక్రమంలో భాగంగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఒక పండితుడు సమంత జాతకం గురించి చెబుతూ.. సమంతకు ఇద్దరు సంతానం ఉన్నారని ఇందులో మొదటి సంతానంలో భాగంగా అబ్బాయి (Baby Boy)పుడతారు అంటూ జ్యోతిష్యుడు చెప్పారు. అప్పుడు సమంత అబ్బాయి నాకు వద్దు నాకు అమ్మాయే కావాలి అంటూ సరదాగా మాట్లాడారు.

జ్యోతిష్యుడు చెప్పినట్టే జరిగిందా..

Advertisement

ఈ విధంగా సమంతకు 12 సంవత్సరాల క్రితమే అబ్బాయి పుడతారంటూ జ్యోతిష్యుడు చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఈయన చెప్పిందే జరిగిందని అభిమానులు కూడా ఈ వీడియో పై స్పందిస్తున్నారు. ఇక సమంత తనకు బాబు పుట్టారని చెప్పినప్పటికీ బాబు ఫేస్ మాత్రం రివీల్ చేయలేదు. ఇక ఈమె గత ఏడాది దర్శకుడు రాజ్ నిడిమోరు( Raj Nidimoru) తో కలిసి ఏడు అడుగులు వేశారు. గత ఏడాది డిసెంబర్ ఒకటవ తేదీ పెళ్లి చేసుకున్న ఈ జంట పెళ్లయిన ఏడాదికే బాబుకి జన్మనిచ్చారు.

?cnvx=MW1icnQzaGZjcmN4cQ%3D%3D

Advertisement

ఈ విధంగా సమంత అమ్మగా ప్రమోట్ అవ్వడంతో అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక సమంత ప్రెగ్నెంట్ కావడంతో ఇండస్ట్రీకి చిన్న విరామం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈమె చివరిగా తన సొంత నిర్మాణ సంస్థలో తెరకెక్కిన మా ఇంటి బంగారం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకోవడమే కాకుండా ఏకంగా 100 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టి సంచలనాలను సృష్టించింది. ఈ సినిమా సమయంలోనే ఈమె ప్రెగ్నెంట్ కావడంతో మరోసారి ఇండస్ట్రీకి చిన్న బ్రేక్ తీసుకున్నారు. ఇలా సినిమా ఇండస్ట్రీలోనూ మరోవైపు బిజినెస్ ఉమెన్ గా సమంత మంచి సక్సెస్ అందుకొని దూసకుపోతున్నారు.

Also Read: ఆకాశంలో ఒక తార ట్విట్టర్ రివ్యూ.. దుల్కర్ మళ్ళీ హిట్ కొట్టాడా?

Related News

“దివికి దివికి”.. వదినా మరదళ్లుగా దుమ్ములేపేసిన కీర్తి – కృతి!

అద్దెల రూపంలో అమీర్ ఖాన్ కి నెలకు ఎంత ఆదాయం వస్తోందంటే?

కావ్య-అనిరుధ్ పెళ్లి.. ఉద్యోగులకు స్పెషల్ సర్ప్రైజ్?వీడియో వైరల్!

ఒకే మూవీకి రెండు సీక్వెల్స్.. ఆసక్తి రేపుతున్న హను-మాన్ కొత్త పోస్టర్!

దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అవార్డ్స్ 2026 ప్రకటన.. విన్నర్స్ ఎవరంటే?

టాలీవుడ్ ఇండస్ట్రీలో మరోసారి పైరసీ కలకలం.. ఆ సినిమాలకు బిగ్ షాక్..

యంగ్ హీరోలతో సుకుమార్.. నెక్స్ట్ మూవీ ఎవరితో..?

Big Stories

Advertisement
×