PunnkFunnk Edge Lite: స్మార్ట్‌వాచ్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. మార్కెట్లో బడ్జెట్ ధరలో ప్రీమియం ఫీచర్లతో లభిస్తున్న బెస్ట్ వాచ్ PunnkFunnk Edge-Lite. కేవలం రూ.853 అసలు ధర గల ఈ స్మార్ట్‌వాచ్‌పై ఇప్పుడు ఏకంగా 72% పైగా భారీ డిస్కౌంట్ లభిస్తోంది. ఆఫర్ లో భాగంగా ఇది కేవలం రూ.799 కే సొంతం చేసుకోవచ్చు. 1.99 ఇంచుల భారీ అమోలెడ్ డిస్‌ప్లే, బ్లూటూత్ కాలింగ్, ఏఐ వాయిస్ అసిస్టెంట్ లాంటి అద్భుతమైన ఫీచర్లు ఈ వాచ్ సొంతం. దీని గురించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
డిస్‌ప్లే అదిరింది బాసూ!
ఈ వాచ్‌లో అందరినీ ఫస్ట్ అట్రాక్ట్ చేసేది దీని డిస్‌ప్లేనే. సాధారణంగా రూ.1000 లోపు వచ్చే వాచీల్లో సాధారణ TFT డిస్‌ప్లేలు ఇస్తుంటారు. కానీ ఇందులో ఏకంగా 1.99 ఇంచుల భారీ AMOLED డిస్‌ప్లే ఇచ్చారు. దీని వల్ల కలర్స్ చాలా బ్రైట్‌గా, రిచ్‌గా కనిపిస్తాయి. ఎండలో బయటకు వెళ్లినా.. కూడా స్క్రీన్ పైన అక్షరాలు చాలా క్లియర్‌గా కనిపిస్తాయి. దీని ప్రీమియం లుక్ మీ చేతికి.. ఒక క్లాసిక్ స్టైల్‌ను ఇస్తుంది.
బ్లూటూత్ కాలింగ్ & ఏఐ వాయిస్ అసిస్టెంట్:
ఫోన్ జేబులోంచి తీయకుండానే మాట్లాడాలా? నో ప్రాబ్లమ్. ఇందులో ఉన్న అడ్వాన్స్డ్ బీటీ కాలింగ్ ఫీచర్ ద్వారా నేరుగా.. వాచ్ నుంచే కాల్స్ మాట్లాడొచ్చు. కట్ చేయొచ్చు. దీని లోని ఇన్‌బిల్ట్ స్పీకర్, మైక్ క్వాలిటీ చాలా బాగుంది. అంతే కాదు.. ఇందులో ఏఐ వాయిస్ట్ అసిస్టెంట్ కూడా ఉంది. అంటే.. మీరు నోటితో చెప్తే చాలు.. మీ స్మార్ట్‌వాచ్ ఆ పనులు ఇట్టే చేసేస్తుంది.
మ్యూజిక్ & ఫిట్‌నెస్ ట్రాకింగ్:
రన్నింగ్ చేస్తున్నప్పుడో.. జిమ్‌లో వర్కౌట్ చేస్తున్నప్పుడో.. మీ మూడ్‌ని బూస్ట్ చేయడానికి ఇందులో Bluetooth Music కంట్రోల్స్ ఉన్నాయి. మీ ఫోన్‌లోని పాటలను వాచ్ నుంచే కంట్రోల్ చేయొచ్చు. ఇక హెల్త్ విషయానికొస్తే.. హార్ట్ రేట్ మానిటర్, బ్లడ్ ఆక్సిజన్ లెవెల్స్, స్లీప్ ట్రాకింగ్‌తో పాటు మల్టిపుల్ స్పోర్ట్స్ మోడ్స్ ఇందులో ఉన్నాయి. మీరు ఎన్ని స్టెప్స్ నడిచారు, ఎన్ని క్యాలరీలు బర్న్ చేశారనేది పక్కాగా చూపిస్తుంది.
క్రౌన్ రొటేషన్ & వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్:
ఈ బడ్జెట్ లో ఎవరూ ఊహించని మరో క్రేజీ ఫీచర్ ఏంటంటే.. దీనికి వర్కింగ్ Crown Rotation ఇచ్చారు. అంటే సైడ్ ఉన్న బటన్‌ను తిప్పుతూ వాచ్ ఫేస్‌లను, మెనూలను మార్చుకోవచ్చు. దీనితో పాటు లగ్జరీ లుక్ ఇచ్చే సిలికాన్ స్ట్రాప్స్, వందలాది క్లౌడ్ వాచ్ ఫేసెస్ ఈ వాచ్ సొంతం.
ధర ,ఆఫర్ వివరాలు:
సాధారణంగా దీని ఆన్‌లైన్ ధర రూ. 853 వరకు ఉంటుంది. కానీ ప్రస్తుత సేల్‌లో భాగంగా దీనిపై 72% భారీ డిస్కౌంట్ నడుస్తోంది. అన్ని ఆఫర్లు పోను మీరు కేవలం రూ.799 కే దీనిని ఫ్లిప్‌కార్ట్ లేదా ప్రముఖ ఈ కామర్స్ సైట్లలో కొనొచ్చు.
బాటమ్ లైన్: రూ.800 లోపు బడ్జెట్‌లో లగ్జరీ లుక్, అమోలెడ్ స్క్రీన్, కాలింగ్ ఫీచర్ ఉన్న బెస్ట్ స్మార్ట్‌వాచ్ కావాలనుకుంటే.. మాత్రం PunnkFunnk Edge-Lite ని అస్సలు మిస్ చేసుకోవద్దు.