E-Paper
Advertisement

రూ.1000లోపు బ్లూటూత్ సౌండ్‌బార్..మ్యూజిక్ వింటే స్టెప్పులేయాల్సిందే!

రూ.1000లోపు బ్లూటూత్ సౌండ్‌బార్..మ్యూజిక్ వింటే స్టెప్పులేయాల్సిందే!
Advertisement

RD Telinet soundbar: ప్రస్తుత రోజుల్లో మ్యూజిక్ లవర్స్ పోర్టబుల్ స్పీకర్లు లేదా మినీ సౌండ్‌ బార్లు నిత్య జీవితంలో ముఖ్యమైన భాగంగా మారిపోయాయి. పెద్ద పెద్ద స్పీకర్లను మోసుకెళ్లడం కష్టమైన ఈ రోజుల్లో, జేబులో.. పట్టేంత చిన్నవిగా లేదా టేబుల్ పై తక్కువ స్థలాన్ని ఆక్రమించే మినీ సౌండ్‌ బార్లకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. మార్కెట్లో.. ఎన్నో బ్రాండ్లు అందుబాటులో ఉన్నప్పటికీ, అతి తక్కువ బడ్జెట్‌లో ప్రీమియం లుక్ అందించే డివైస్‌ల వైపే యూత్ ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. అలాంటి వారి కోసమే  ఈ బ్లూటూత్ సౌండ్‌ బార్’ అద్భుతమైన ఆప్షన్‌గా నిలుస్తోంది. దీని ధర, ఫీచర్లకు సంబంధించిన మరిన్ని వివరాలు.

పూర్తి  ఫీచర్లు: 

ఆకర్షణీయమైన డిజైన్, ధర :

ఈ చిన్న సైజు సౌండ్‌ బార్ అసలు ధర కేవలం రూ.720 మాత్రమే ఉండటం విశేషం. ఈ బడ్జెట్‌లో ఇంతకంటే మంచి స్టైలిష్ ఆప్షన్ దొరకడం కష్టమనే చెప్పాలి. బ్లూ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్‌తో.. చూడడానికి ఇది చాలా ఆకర్షణీయంగా ఉంది. ఆఫీస్ డెస్క్ మీద, బెడ్‌రూమ్ టేబుల్ మీద లేదా చిన్నపాటి గ్యాదరింగ్స్‌లో పాటలు వినడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. దీని కాంపాక్ట్ డిజైన్ కారణంగా ఎక్కడికైనా ఈజీగా బ్యాగ్‌లో సర్దుకుని తీసుకెళ్లొచ్చు. దీని బరువు కూడా చాలా తక్కువగా ఉంటుంది. తక్కువ ధరలో బెస్ట్ మోడల్ ఇష్టపడే వారికి ఇది పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు.

సౌండ్ అవుట్‌పుట్, పర్ఫామెన్స్:

Advertisement

టెక్నాలజీ పరంగా చూస్తే.. ఇది కస్టమర్లకు మంచి ఆడియో ఫీల్ అందించేలా రూపుదిద్దుకుంది. 5 వాట్ల పవర్ అవుట్‌ పుట్ తో వస్తున్న ఈ మినీ సౌండ్‌ బార్ చిన్న రూమ్‌ను చక్కటి మ్యూజిక్‌తో నింపేస్తుంది. ఇందులో.. అందించిన స్టీరియో ఛానెల్ సపోర్ట్ కారణంగా పాటలు వింటున్నప్పుడు క్లియర్ అయిన ఆడియో ఫీల్ లభిస్తుంది. క్రిస్టల్ క్లియర్ వాయిస్, డీసెంట్ బేస్ దీని సొంతం. వేలకు వేలు పెట్టి సౌండ్ బార్ కొనలేని వారికి ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. తక్కువ ధరలోనేఇది హోం థియేటర్ ఫీల్ అందిస్తుంది.

Also Read: నెక్స్ట్ లెవెల్ కూలింగ్..ట్రిపుల్ డోర్ ఫ్రిజ్‌లతో లాభాలు ఇవే!

కనెక్టివిటీ, వాడకం:

Advertisement

ఈ డివైస్‌లో లేటెస్ట్ బ్లూటూత్ టెక్నాలజీని వాడారు. దీని వల్ల మీ స్మార్ట్‌ ఫోన్, ట్యాబ్లెట్ లేదా ల్యాప్‌ టాప్‌తో ఇది క్షణాల్లో కనెక్ట్ అవుతుంది. ఎలాంటి వైర్ల గొడవ లేకుండా వైర్‌ లెస్ మ్యూజిక్‌ను ఎంజాయ్ చేయొచ్చు. సిగ్నల్ కట్ అవ్వకుండా స్టేబుల్ కనెక్టివిటీని ఇది అందిస్తుంది. అలాగే.. దీన్ని ఆపరేట్ చేయడం కూడా చాలా ఈజీ, చిన్న పిల్లలు కూడా ఈజీగా దీన్ని ఉపయోగించవచ్చు.

అతి తక్కువ ధరలో, అట్రాక్టివ్ లుక్ , డీసెంట్ సౌండ్ క్వాలిటీ కోరుకునే వారికి ఈ బ్లూటూత్ సౌండ్‌బార్’ ఒక పర్ఫెక్ట్ వాల్యూ ఫర్ మనీ ప్రొడక్ట్. మీరు కూడా తక్కువ బడ్జెట్‌లో మంచి స్పీకర్ కొనాలని చూస్తుంటే.. దీనిని నిరభ్యంతరంగా కొనొచ్చు!

Related News

రూ.10,000 లోపే 5G ఫోన్? Lava Bold N4 Proపై భారీ అంచనాలు.. ఫీచర్లు ఇవే!

Moto Buds 2 Fusion వచ్చేస్తోంది.. 6 మైక్రోఫోన్లు, 53 గంటల బ్యాటరీతో అదరగొట్టే ఫీచర్లు!

రూ.500 లోపే అదిరిపోయే సౌండ్‌బార్.. తక్కువ ధరలో సూపర్ మ్యూజిక్

వంట చేయడం నుంచి ఇల్లు తుడవటం వరకు.. అన్నీ ఈ ఫ్యూచర్ ఏఐ గ్యాడ్జెట్స్ చేసేస్తాయ్!

అల్యూమినియం బాడీ, 60 గంటల బ్యాటరీ.. Nothing Headphone (1) Pro ప్రత్యేకతలు ఇవే!

వాట్సప్ కస్టమర్ కేర్ పేరుతో మోసాలు.. మెసేజ్ చేసేముందు ఈ నియమాలు పాటించడం బెటర్!

ఇన్‌స్టాగ్రామ్‌లో అదిరిపోయే అప్‌డేట్.. ఫ్రెండ్స్ ట్యాగ్ చేసిన పోస్టులను మీ గ్రిడ్‌లో యాడ్ చేసుకోండిలా!

Big Stories

Advertisement
×