E-Paper
Advertisement

ఆఫర్ ధరలో సూపర్ సౌండ్ క్వాలిటీ ఇయర్ బడ్స్.. డోంట్ మిస్

ఆఫర్ ధరలో సూపర్ సౌండ్ క్వాలిటీ ఇయర్ బడ్స్.. డోంట్ మిస్
Advertisement

Realme Buds T110 RMA2306 review: ప్రస్తుతం ప్రతి ఒక్కరికీ మ్యూజిక్ వినడానికైనా లేదా ఆఫీస్ కాల్స్ మాట్లాడటానికైనా వైర్‌లెస్ ఇయర్ బడ్స్ తప్పనిసరిగా మారాయి. అయితే మీరు కూడా తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ బ్యాటరీ లైఫ్, మంచి సౌండ్ క్వాలిటీ ఇచ్చే ఇయర్ బడ్స్ కోసం వెతుకుతున్నారా? అయితే రియల్‌మీ నుంచి వచ్చిన ‘రియల్‌మీ బడ్స్ T110’ మీ కోసమే! కేవలం రూ. 1,199 నుంచి రూ. 1,499 బడ్జెట్ రేంజ్‌లో లభిస్తున్న ఈ బ్లూటూత్ హెడ్‌సెట్, ఏకంగా 38 గంటల నాన్‌స్టాప్ ప్లేబ్యాక్ , డీప్ బేస్ ఎక్స్‌పీరియన్స్‌ను అందిస్తోంది. అసలు దీని ఫీచర్లు ఎలా ఉన్నాయి.. ధరకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

రియల్‌మీ బడ్స్ T110 ఫీచర్లు:

10mm డైనమిక్ బేస్ డ్రైవర్ & డీప్ బేస్:

Advertisement

పాటల్లో బేస్ ఎక్కువగా ఇష్టపడే వారికి ఈ ఇయర్ బడ్స్ పర్ఫెక్ట్ చాయిస్. ఇందులో అమర్చిన 10mm డైనమిక్ బేస్ డ్రైవర్లు, టైటానియం ప్లేటెడ్ డయాఫ్రమ్స్ వల్ల మ్యూజిక్ పంచ్ బేస్‌తో చాలా క్లియర్‌గా వినిపిస్తుంది. రియల్‌మీ లింక్ యాప్ ద్వారా మీ ఇష్టానికి అనుగుణంగా ఈక్వలైజర్ మోడ్స్‌ను కూడా ఛేంజ్ చేసుకోవచ్చు.

38 గంటల  బ్యాటరీ లైఫ్:

Advertisement

చార్జింగ్ పదే పదే.. పెట్టే తిప్పలు లేకుండా ఈ కేస్‌తో కలిపి మొత్తంగా 38 గంటల ప్లేబ్యాక్ టైమ్ పొందవచ్చు. బడ్స్ మాత్రమే సింగిల్ ఛార్జ్‌పై దాదాపు 7 గంటల పాటు పనిచేస్తాయి. అంతే కాకుండా.. ఇందులో టైప్-సి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. కేవలం 10 నిమిషాలు ఛార్జ్ చేస్తే ఏకంగా 120 నిమిషాల (2 గంటల) పాటలు వినవచ్చు.

లేటెస్ట్ కనెక్టివిటీ, గేమింగ్ మోడ్:

ఈ బడ్స్ బ్లూటూత్ 5.4 వర్షన్ తో పని చేస్తాయి. దీని వల్ల కేస్ ఓపెన్ చేయగానే ఫోన్‌కు ఇన్స్టెంట్‌గా కనెక్ట్ అయిపోతాయి. గేమర్స్ కోసం ఇందులో 88ms సూపర్‌ లో లేటెన్సీ మోడ్ ఉంది. దీని వల్ల బిజిఎమ్‌ఐ లేదా ఫ్రీ ఫైర్ వంటి గేమ్స్ ఆడుతున్నప్పుడు ఆడియో డిలే అనేది ఉండదు.

డిజైన్, వాటర్ రెసిస్టెన్స్:

ఈ బడ్స్ చాలా తేలికగా, కాంపాక్ట్‌గా ఉంటాయి. స్వెట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ కోసం IPX5 రేటింగ్ కలిగి ఉన్నాయి. కాబట్టి జిమ్ వర్కౌట్స్ చేసేటప్పుడు లేదా తేలిక పాటి వర్షంలో కూడా ధైర్యంగా వాడుకోవచ్చు.

ధర :

ఆన్‌లైన్ ఆఫర్లలో రూ. 1,099 నుంచి రూ. 1,299 ధరలో లభిస్తోంది. సాధారణ రోజుల్లో దీని ధర రూ. 1,499 గా ఉంటుంది.

రూ. 1,500 లోపు బడ్జెట్‌లో AI ENC కాల్ క్వాలిటీ, 38 గంటల బ్యాటరీ, బ్లూటూత్ 5.4 కనెక్టివిటీ, బ్రాండ్ నమ్మకం కోరుకునేవారికి రియల్‌మీ బడ్స్ బెస్ట్ ఆప్షన్!

Tags

Related News

ఎల్జీ ఫ్రంట్ లోడ్‌లో ఇన్ని ఫీచర్లా? చేతితో ఉతికినట్లే మురికి మాయం చేసే కిర్రాక్ మెషీన్!

గేమర్స్, మూవీ లవర్స్‌కి గుడ్ న్యూస్.. ఆఫర్‌లో 65 ఇంచుల స్మార్ట్ టీవీ

శాంసంగ్ బిగ్ ప్లాన్.. భారత్‌లోకి ఓకేసారి 3 కొత్త ఫోన్లు ఎంట్రీ, ఫీచర్లు మాత్రం అదిరిపోయాయ్!

ఊహించని ట్విస్ట్.. Motorola Edge 60 Proలో ఐఫోన్ డైనామిక్ ఐలాండ్, వెంటనే అప్డేట్ చేసుకోండిలా!

ఈ వాషింగ్ మెషీన్ ఉంటే టైమ్‌,మనీ రెండూ సేవ్!

సూపర్ పిక్చర్ క్లారిటీ, ప్రీమియం లుక్! రూ.999 కే నోయిస్ విజన్ 2

ఉన్నట్టుండి Pixel 11 Series ధరలు ఎందుకు పెరుగుతున్నాయో తెలుసా? లీకైన వివరాలు ఇవే!

అమ్మాయిల కోసం స్టైలిష్ & సేఫ్ స్మార్ట్‌వాచ్ ..ధర కూడా చాలా తక్కువ

Big Stories

Advertisement
×