BigTV English

Realme Narzo 70 5G Discount: అబ్బా చంపేశారు.. నార్జో ఫోన్‌పై కిక్కిచ్చే డిస్కౌంట్.. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు..!

Realme Narzo 70 5G Discount: అబ్బా చంపేశారు.. నార్జో ఫోన్‌పై కిక్కిచ్చే డిస్కౌంట్.. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు..!

Realme Narzo 70 5G Discount: Realme Narzo 70 5G స్మార్ట్‌ఫోన్ ఈ సంవత్సరం ప్రారంభంలో లాంచ్ అయింది. అయితే ఇప్పుడు ఈ Realme Narzo 70 5G ఫోన్‌పై అదిరిపోయే డిస్కౌంట్ ఆఫర్ ఒకటి అందుబాటులో ఉంది. తక్కువ ధరలో మంచి ఫీచర్లు గల స్మార్ట్‌ఫోన్‌ను డిస్కౌంట్ ఆఫర్‌తో కొనుక్కోవాలని భావించే వారికి ఇదొక మంచి ఆప్షన్‌గా చెప్పుకోవచ్చు. ప్రముఖ ఈ కామర్స్ సంస్థ Amazon, Realme వెబ్‌సైట్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ పై అద్భుతమైన ఆఫర్ ఉంది. ఇప్పుడు దాని గురించి పూర్తిగా తెలుసుకుందాం.


ఈ స్మార్ట్‌ఫోన్ మొత్తం రెండు వేరియంట్లలో విడుదల అయింది. అందులో 6జీబీ ర్యామ్ / 128జీబీ స్టోరేజ్ రూ.19,999లకు బదులుగా అమెజాన్‌లో రూ.15,999లకి లిస్ట్ అయింది. అలాగే 8జీబీ ర్యామ్ / 128జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ.20,999లకి బదులుగా రూ.16,999లకి లిస్ట్ అయింది. అయితే ఇప్పుడు ఈ రెండు వేరియంట్లపై అమెజాన్‌లో సూపర్ డూపర్ డిస్కౌంట్ ఉంది. ఈ మొబైల్‌పై ఏకంగా రూ. 2,000 కూపన్‌ డిస్కౌంట్‌ను అమెజాన్ అందిస్తుంది. ఈ కూపన్ డిస్కౌంట్‌తో నార్జో 70 5G బేస్ వేరియంట్‌ని రూ.13,999కి కొనుగోలు చేయవచ్చు. అలాగే టాప్ వేరియంట్‌ను రూ.16,999 లకి బదులుగా రూ.14,999కి సొంతం చేసుకోవచ్చు.

Also Read: బడ్జెట్ కింగ్ లాంచ్.. ఇలాంటి చౌక ధరలో 3D కర్వ్డ్ డిస్‌ప్లే ఫోన్ దొరకడం చాలా రేర్..!


కాగా ఇది ఫ్లాట్ డిస్కౌంట్ కాబట్టి ఎలాంటి క్రెడిట్ కార్డ్ అవసరం లేదు. ఒకవేళ క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించడం వల్ల ఖర్చు మరింత తగ్గుతుంది. అంతేకాకుండా వాయిదాలలో చెల్లించడానికి నో-కాస్ట్ EMI ఆప్షన్‌ను కూడా ఎంచుకోవచ్చు. ఈ Narzo 70 5G గ్రీన్, బ్లూ వంటి కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది.

Narzo 70 5G Specifications

Realme Narzo 70 5G స్మార్ట్‌ఫోన్.. 6.7-అంగుళాల పూర్తి HD+ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. అలాగే 2000 నిట్‌ల వరకు గరిష్ట ప్రకాశంతో కలిగి ఉంది. డిస్‌ప్లేలో ఎంబెడెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉంది. అంతేకాకుండా రెయిన్ వాటర్ టచ్ టెక్నాలజీని కలిగి ఉంది. Narzo 70 5G ఆక్టా-కోర్ MediaTek డైమెన్సిటీ 7050 ప్రాసెసర్‌పై ఆధారపడి పనిచేస్తుంది. దీని కెమెరా విషయానికొస్తే.. ఇందులో బ్యాక్ సైడ్ 50MP ప్రధాన సెన్సార్, 2MP డెప్త్ సెన్సార్ వంటివి ఉన్నాయి. అదే సమయంలో ముందు భాగంలో 16MP కెమెరా సెన్సార్‌ను కలిగి ఉంది. ఇది ధూళి, వాటర్ రెసిస్టెన్సీ కోసం IP54 రేటింగ్‌ను కలిగి ఉంది. నార్జో 70 5G USB-C పోర్ట్ ద్వారా 45W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5000mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది.

Tags

Related News

Mouse Spying: మీ కంప్యూటర్ మౌస్ మీ రహస్యాలను వింటోంది.. కొత్త అధ్యయనంలో షాకింగ్ విషయాలు

ChatGPT UPI payments: పేమెంట్ యాప్‌లు మర్చిపోండి! ఇక చాట్‌జీపీటీతోనే చెల్లింపులు

Samsung Phone: గెలాక్సీ వినియోగదారులకు సర్‌ప్రైజ్‌.. వన్‌యూఐ 8.5 అప్‌డేట్‌ రాబోతోంది!

Control Z iPhone: రూ7,999కే ఐఫోన్.. దీపావళి సేల్‌లో కళ్లుచెదిరే ఆఫర్లు

Flipkart Nothing Phone 3: ఫ్లిప్‌కార్ట్ దీపావళి సేల్‌లో గందరగోళం.. మండిపడుతున్న కస్టమర్లు

iPhone 17 Pro Alternatives: ఐఫోన్ 17 ప్రో కంటే ఈ ఆండ్రాయిడ్ కెమెరా ఫోన్స్ బెటర్..

PS5 Ghost Of Yotei: జాక్ పాట్ కొట్టిన సోనీ కంపెనీ.. రికార్డ్‌లు బద్దలుకొట్టిన ఓజీ తరహా గేమ్

OPPO F31 5G Mobile: రూ.5,000 తగ్గింపుతో OPPO F31 5G వచ్చేసింది.. ఇంత తక్కువ ధరలో ఈ ఫీచర్లలా?

Big Stories

×