BigTV English

Realme Narzo N53 @ Rs 449: రీఛార్జ్ ప్యాక్ ధరకే 8/128 జీబీల స్మార్ట్‌ఫోన్.. ఇది చాలా హాట్ గురూ!

Realme Narzo N53 @ Rs 449: రీఛార్జ్ ప్యాక్ ధరకే 8/128 జీబీల స్మార్ట్‌ఫోన్.. ఇది చాలా హాట్ గురూ!
realme mobile
realme mobile

Get Realme Narzo N53 at Rs 449 Only: తక్కువ ధరలో మంచి ఫీచర్లు కలిగిన కొత్త స్మార్ట్‌ఫోన్‌ను కొనుక్కోవాలని అందరికీ ఉంటుంది. కానీ ప్రస్తుతం మొబైళ్లకు డిమాండ్ భారీగా పెరగడంతో వాటి ధరలు కూడా విపరీతంగా పెరిగిపోయాయి. అందువల్ల కొందరు స్మార్ట్‌ఫోన్ కొనుక్కోవాలనుకున్నా.. అధిక ధర కారణంగా తమ ప్లాన్‌ను మార్చుకుంటున్నారు.


అయితే ఇప్పుడంతా 5జీ మయమైపోయింది. ఎవ్వరి చేతిలో చూసినా 5జీ ఫోన్లే కనిపిస్తున్నాయి. కొత్త కొత్త మోడల్స్‌, రకరకాల వేరియంట్లతో ఫోన్లు మార్కెట్‌లోకి దర్శనమిస్తున్నాయి. ఇక వీటి ధరలు కూడా ఎక్కువ మొత్తంలోనే ఉంటున్నాయి.

అందువల్ల ఎప్పట్నుంచో తక్కువ ధరలో మంచి ఫీచర్లు, స్పెసిఫికేషన్లతో కలిగిన మొబైల్‌ను కొనుక్కోవాలని ప్లాన్ చేస్తున్నవారికి ఓ గుడ్ న్యూస్. అతి తక్కువ ధరలో 50 మెగాపిక్సెల్‌ కెమెరా, భారీ ర్యామ్, స్టోరేజ్ కలిగిన వేరియంట్‌ను కొనుక్కోవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.


ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్‌లో స్మార్ట్‌ఫోన్లపై కళ్లుచెదిరే డిస్కౌంట్‌లు అందుబాటులో ఉన్నాయి. తక్కువ ధరలో మంచి ఫోన్‌ను కొనుక్కోవాలనుకుంటే అమెజాన్ మంచి ఛాన్స్. రియల్‌ మి నార్జో ఎన్53 మొబైల్‌పై అమెజాన్ మంచి డిస్కౌంట్ అందిస్తోంది.

Also Read: అమెజాన్ హోలీ ఆఫర్: ఐఫోన్ 12 రూ.12వేలు.. ఐఫోన్ 13 రూ.20 వేలు.. మిస్ అయితే ఈ ఆఫర్ మళ్లీ రాదు

రియల్ మి నార్జో ఎన్53 మొబైల్ మొత్తం మూడు వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. అందులో 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ గల స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్ ప్రకటించింది అమెజాన్. ఈ వేరియంట్ అసలు ధర రూ.13,999గా ఉంది.

అయితే ఇప్పుడు 39 శాతం డిస్కౌంట్‌తో కేవలం రూ.8,499కి అమెజాన్‌లో లిస్ట్ అయింది. దీనిపై బ్యాంక్ ఆఫర్లు కూడా ఉన్నాయి. హెచ్ఎస్‌బీసీ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ ట్రాన్షక్షన్‌పై రూ.150 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందొచ్చు.

అంతేకాకుండా నో కాస్ట్ ఈఎంఐ కూడా ఉంది. ఇవి కాకుండా ఈ మొబైల్‌పై భారీ ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ ఆఫర్ కూడా ఉంది. ఈ ఫోన్ ధర రూ.8,499 ఉండగా.. దీనిపై అమెజాన్ రూ.8,050 భారీ ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్‌ను అందిస్తోంది. ఈ డిస్కౌంట్‌తో రియల్ మి నార్జో ఎన్53 మొబైల్‌ను రూ.449కే సొంతం చేసుకోవచ్చు.

Also Read: 5జీ ఫోన్ కొంటే కాస్ట్‌లీ ఇయర్ బడ్స్ ఫ్రీ.. అదనంగా భారీ డిస్కౌంట్ కూడా..

ఒకరకంగా చూస్తే ఈ స్మార్ట్‌ఫోన్‌ను 28 రోజుల రీఛార్జ్ ప్యాక్ ధరకే కొనుక్కోవచ్చు అన్నమాట. అయితే ఇక్కడ గమనించాల్సి విషయం ఒకటుంది. ఈ పూర్తి ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ ఆఫర్ పొందాలంటే పాతఫోన్ అద్భుతమైన పనితీరు కలిగి ఉండాలి. ఎలాంటి డ్యామేజ్, హ్యాంగింగ్ కానీ ఉండకూడదు. కొత్త మోడల్ అయితే ఈ పూర్తి ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ వర్తిస్తుంది. లేదంటే మరింత తక్కువ మొత్తంలో అమౌంట్ చెల్లించాల్సి ఉంటుంది.

Related News

Strange Things: కారు నుంచి బూడిద వరకు.. పరిశోధకులు అంతరిక్షంలో వదిలిన 6 వింత వస్తువులు!

NASA Artemis II: చందమామ మీదికి మీ పేరును పంపుకోండి, నాసా బంపర్ ఆఫర్!

Motorola Edge 60 Pro: మోటోరోలా ఎడ్జ్ 60 ప్రోపై భారీ ఆఫర్.. వాటర్ ప్రూఫ్ ఫోన్‌పై రూ.12000 తగ్గింపు!

Slim phone Comparison: ఐఫోన్ ఎయిర్ vs శామ్‌సంగ్ S25 ఎడ్జ్ vs షావోమి 15 అల్ట్రా.. స్లిమ్ ఫ్లాగ్‌షిప్ ఫోన్లలో ఏది బెస్ట్?

Amazon Festival Best Phones: అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్.. టాప్ 6 మిడ్ రేంజ్‌ ఫోన్స్ ఇవే !

Moon: వామ్మో చంద్రుడు లేకపోతే మనకు ఇన్ని నష్టాలా?

Wi Fi Weak Signal: వైఫై సిగ్నల్ సరిగా రావడం లేదా.. ఇలా చేస్తే ఇంట్లో ప్రతి మూలలోనూ బలమైన కవరేజ్

Oneplus 13 Discount: వన్‌ప్లస్ 13పై భారీ తగ్గింపు.. ఏకంగా రూ.30000.. త్వరపడండి!

Big Stories

×