Big Stories

Today Gold Rates: మూడు రోజులుగా స్థిరంగా బంగారం ధరలు.. ఆ సిటీలో మాత్రం పెరిగింది.. నేటి ధరలు ఇలా..!

- Advertisement -

Today Gold & Silver Rates: రెండు రోజులు స్థిరంగా ఉన్న బంగారం ధరలు.. నేడు కూడా స్థిరంగానే ఉన్నాయి. బంగారం కొనుగోలు చేసేవారికి ఇది కాస్త ఊరటనిచ్చే విషయమే. సోమవారం (మార్చి 25) ఉదయం 10 గంటలకు నమోదైన వివరాల ప్రకారం బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

- Advertisement -

హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.61,250 వద్ద కొనసాగుతుంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.66,820గా ఉంది. ఇక 18 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.50,110గా ఉంది. విజయవాడ, విశాఖపట్నం నగరాల్లోనూ బంగారం ధరలు ఇలాగే ఉన్నాయి.

చెన్నైలో మాత్రం బంగారం ధర పెరిగింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర పై రూ.200 పెరిగి రూ.62,050కి చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర పై రూ.220 పెరగడంతో రూ.67,690కి చేరింది. 18 క్యారెట్ల బంగారంపై 10 గ్రాములకు రూ.170 పెరిగి ధర రూ.50,830గా ఉంది.

ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.61,250 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,820గా ఉంది. 18 క్యారెట్ల బంగారం ధర రూ.50,110గా ఉంది.

Also Read: సముద్రం వ్యూ కోసం.. ఏకంగా తొమ్మిది ఫ్లాట్స్

ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.61,400 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,970గా ఉంది. 18 క్యారెట్ల బంగారం ధర రూ.50,240గా ఉంది.

కోల్ కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.61,250 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,820గా ఉంది. 18 క్యారెట్ల బంగారం ధర రూ.50,110గా ఉంది.

కేరళ, బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.61,250 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,820గా ఉంది. 18 క్యారెట్ల బంగారం ధర రూ.50,110గా ఉంది.

బంగారం స్వల్పంగా తగ్గితే.. వెండి ధర పెరిగింది. కిలో వెండిపై (మార్చి25) రూ.300 పెరిగింది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి ధర రూ.80,800 కు చేరింది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News