BigTV English

Redmi A4 5G: అద్భుతమైన ఫీచర్లతో 5జీ స్మార్ట్‌ఫోన్..భారీ డిస్కౌంట్ ఆఫర్

Redmi A4 5G: అద్భుతమైన ఫీచర్లతో 5జీ స్మార్ట్‌ఫోన్..భారీ డిస్కౌంట్ ఆఫర్

Redmi A4 5G: ప్రస్తుతం భారతీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో పోటీ రోజురోజుకీ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో Redmi బ్రాండ్ తన కొత్త స్మార్ట్‌ఫోన్ Redmi A4 5Gను ఆకట్టుకునే ఫీచర్లతో విడుదల చేసింది. బడ్జెట్ ధరల్లో అందుబాటులో ఉన్న ఈ ఫోన్ ఫీచర్లు ఎలా ఉన్నాయనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.


Redmi A4 5G ముఖ్యమైన ఫీచర్లు
Redmi A4 5G ఫోన్‌లో మిమ్మల్ని ఆశ్చర్యపరిచే అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. మునుపెన్నడూ లేని విధంగా తక్కువ ధరలో అత్యుత్తమ ఫీచర్లను అందించడంలో Redmi మరోసారి ముందుకు వచ్చింది.

స్మార్ట్ డిస్‌ప్లే
Redmi A4 5G ఫోన్‌లో 6.88 ఇంచ్ లార్జ్ డిస్‌ప్లే ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్ కలిగి ఉండటం వల్ల యూజర్‌కు స్మూత్, ఫాస్ట్ విజువల్ అనుభూతిని అందిస్తుంది. పెద్ద స్క్రీన్ కావడంతో వీడియోలు చూడటం, గేమ్స్ ఆడటం మరింత ఆసక్తికరంగా ఉంటుంది.
-Resolution: 1080 x 2400 pixels
-Refresh Rate: 120Hz
-Panel Type: IPS LCD


Read Also: Gold Bonds:తెలివైన పెట్టుబడి సవరిన్ గోల్డ్ బాండ్స్..8 ఏళ్లలో .

శక్తివంతమైన ప్రాసెసర్
ఈ ఫోన్‌లో Qualcomm Snapdragon 4s Gen 2 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఇది గేమింగ్, మల్టీటాస్కింగ్, డే టు డే యూజ్‌కు మంచి పనితీరును అందిస్తుంది. ఈ ప్రాసెసర్ వలన మీరు లాగింగ్ లేకుండా స్మూత్ అనుభూతిని పొందుతారు. గేమింగ్, వీడియో స్ట్రీమింగ్, ఇతర పనులకు చక్కగా ఉపయోగపడుతుంది

శక్తివంతమైన డ్యూయల్ కెమెరా సెటప్
Redmi A4 5G ఫోన్‌లో 50MP డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఇది శక్తివంతమైన కెమెరా సామర్థ్యాన్ని అందించడంతోపాటు, హై-క్వాలిటీ ఫోటోలు తీయడంలో సహాయపడుతుంది.
Primary Camera: 50MP
Secondary Camera: 2MP Depth Sensor
Front Camera: 8MP (Selfie Camera)
Video Recording: 1080p @ 30fps
కెమెరా ఫీచర్లు:
-నైట్ మోడ్
-HDR
-పోర్ట్రెయిట్ మోడ్
-AI బ్యూటిఫికేషన్

పవర్‌ఫుల్ బ్యాటరీ
Redmi A4 5G ఫోన్‌లో 5000mAh సామర్థ్యం గల భారీ బ్యాటరీ ఉంది. ఇది ఓవరాల్ గా ఒకసారి ఛార్జ్ చేస్తే 1.5 రోజుల వరకు బ్యాకప్ అందిస్తుంది. అంతేకాకుండా 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వేగంగా ఛార్జ్ అవుతుంది.
-Battery Capacity: 5000mAh
-Charging: 18W Fast Charging
-USB Port: Type C

మెమరీ & స్టోరేజ్
Redmi A4 5G 4GB RAM, 64GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తోంది. దీనిని మెమరీ కార్డు ద్వారా 1TB వరకు విస్తరించుకోవచ్చు.
-RAM: 4GB
-Internal Storage: 64GB
-Expandable: Up to 1TB (MicroSD)

స్టైలిష్ డిజైన్
Redmi A4 5G ఫోన్ Sparkle Purple కలర్ వేరియంట్‌లో అందుబాటులో ఉంది. దీని స్లిమ్, లైట్ వెయిట్ డిజైన్‌ను చేతిలో పట్టుకోవడం చాలా సౌకర్యంగా ఉంటుంది.
-Weight: 188 grams
-Thickness: 8.2mm
-Material: ప్లాస్టిక్ బ్యాక్, గ్లాస్ ఫ్రంట్

ప్రస్తుతం లభిస్తున్న స్పెషల్ డీల్
Redmi A4 5G గ్లోబల్ డెబ్యూట్‌లో భాగంగా రూ. 8,498కే లభిస్తుంది. దీని అసలు ధర రూ. 10,999 కాగా, ప్రస్తుతం 23% డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఇది ఒక లిమిటెడ్ టైం డీల్ ( Smartphone Deal) మాత్రమే. కాబట్టి ఇప్పుడే ఆర్డర్ చేసుకోండి మరి.

Related News

Vivo T4R 5G vs iQOO Z10R 5G vs OnePlus Nord CE: 5 ఢీ అంటే ఢీ.. ఈ మూడు ఫోన్లలో ఏది బెస్ట్ తెలుసా?

Galaxy A55 vs Xiaomi 14 CIVI vs OnePlus Nord 5: మూడు ఫోన్లలో ఏది బెటర్.. విన్నర్ ఎవరెంటే?

iQOO Z10 Turbo+ 5G: iQOO Z10 టర్బో+ 5G లాంచ్.. ప్రీమియం ఫోన్లకు పోటీనిచ్చే మిడ్ రేంజ్ సూపర్ ఫోన్

Instagram New Feature: అయిపాయే.. ఇన్‌స్టాలో లైక్స్ చేస్తే వాళ్లు కూడా చూసేస్తారా!

Block Spam Calls: స్పామ్ కాల్స్‌తో విసిగిపోయారా? ఈ సెట్టింగ్స్‌తో ఈజీగా బ్లాక్ చేయండి

AI Bike Garuda: ముగ్గురు విద్యార్థుల సృష్టి.. దేశంలో ఫస్ట్ ఏఐ బైక్, ఖర్చు ఎంతో తెలుసా?

Big Stories

×