BigTV English

Smart TV Offers Under Rs 15000: ఈ రోజే లాస్ట్.. స్మార్ట్ గూగుల్ టీవీలపై కళ్లు చెదిరే ఆఫర్స్.. కేవలం రూ.15 వేలలోపే!

Smart TV Offers Under Rs 15000: ఈ రోజే లాస్ట్.. స్మార్ట్ గూగుల్ టీవీలపై కళ్లు చెదిరే ఆఫర్స్.. కేవలం రూ.15 వేలలోపే!

Amazon Great Summer Sale: అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ ఇప్పుడు ఆఖరికి చేరుకుంది. మే 2న ప్రారంభమైన ఈ సేల్ ఈరోజు రాత్రి ముగియనుంది. అందువల్ల ఈ సేల్ ముగిసేలోపు ఆసక్తిగల కొనుగోలుదారులు వారి ఆసక్తికి సంబంధించిన ప్రొడక్టులను కొనుగోలు చేయడానికి కొంత సమయం మిగిలి ఉంది.


అయితే ఈ సేల్ ద్వారా తక్కువ ధరలో మంచి స్మార్ట్ టీవీని కొనుక్కునే ప్లాన్‌లో ఉన్నట్లు అయితే ఇదే మంచి ఛాన్స్. టీవీల కొనుగోలుపై దాదాపు 65 శాతం తగ్గింపును అమెజాన్ అందిస్తోంది. అంతేకాకుండా ఐసిఐసిఐ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ / డెబిట్ కార్డ్‌లను ఉపయోగించి చేసిన కొనుగోళ్లపై 10 శాతం తక్షణ తగ్గింపుకు అదనంగా ఉంటుంది. అందువల్ల తక్కువ ధరలో టీవిని కొనుక్కునే ప్లాన్‌లో ఉన్నట్లయితే ఇక్కడ రూ. 15,000 లోపు పొందగలిగే టాప్ 32-అంగుళాల టీవీలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

MI A Series HD Ready Smart Google TV (32 inches )


MI 32 అంగుళాలు A సిరీస్ HD రెడీ స్మార్ట్ గూగుల్‌ టీవీ తక్కువ ధరలో అమెజాన్‌లో అందుబాటులో ఉంది. ఈ టీవీ రూ.12,490 ధరకు అందుబాటులో ఉంది. కొనుగోలుదారులు ఎక్స్ఛేంజ్లో రూ.2,000 అదనంగా పొందవచ్చు. ఇది 60Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్‌తో 1366 x 768 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో వస్తుంది. built-in Chromecast, Dolby Atmos, HDR 10కి మద్దతునిస్తుంది. ఇది కనెక్టివిటీ కోసం డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, బ్లూటూత్ 5.3ని కలిగి ఉంది.

Also Read: స్మార్ట్‌టీవీ కొనాలనుకుంటే ఇదే బెస్ట్ ఛాన్స్.. ఇలాంటి ఆఫర్స్ మళ్లీ రావు!

Samsung Wondertainment Series HD Ready LED Smart TV (32 inches )

సామ్ సంగ్ 32 ఇంచుల హెచ్ డీ రెడీ స్మార్ట్ ఎల్‌ఈడీ టీవీ అమెజాన్‌లో కేవలం రూ. 13,490 ధరకు అందుబాటులో ఉంది. కొనుగోలుదారులు ఎక్స్ఛేంజ్ ద్వారా రూ. 7,500 అదనంగా పొందవచ్చు. ఇది 60Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్‌తో 1366 x 768 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో వస్తుంది. PurColor టెక్నాలజీకి మద్దతు ఇస్తుంది. స్లిమ్, స్టైలిష్ డిజైన్‌ను కలిగి ఉంది. డాల్బీ డిజిటల్ ప్లస్‌ని కూడా సపోర్ట్ చేస్తుంది.

Acer Advanced I Series HD Ready Smart LED Google TV (32 inches )

ఈ గూగుల్ టీవీ రూ.10,990 ధరకు అమెజాన్‌లో అందుబాటులో ఉంది. కొనుగోలుదారులు ఎక్స్ఛేంజ్ ద్వారా రూ. 7,500 అదనంగా పొందవచ్చు. ఇది 60Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్‌తో 1366 x 768 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో వస్తుంది. ఆడియో కోసం డాల్బీ ఆడియోతో హై-ఫిడిలిటీ స్పీకర్‌లను కలిగి ఉంది. దానితో పాటు built-in Chromecastని కలిగి ఉంది. ఇంటెలిజెంట్ ఫ్రేమ్ స్టెబిలైజేషన్ ఇంజిన్, HDR10, సూపర్ బ్రైట్‌నెస్, మైక్రో డిమ్మింగ్ టెక్నాలజీ, బ్లూ లైట్ రిడక్షన్ ఫంక్షనాలిటీకి కూడా మద్దతు ఇస్తుంది. అందువల్ల తక్కువ ధరలో మంచి స్మార్ట్‌ టీవీను కొనుక్కోవాలనుకుంటే ఇదే మంచి ఛాన్స్. మరి కొద్ది గంటల్లో ఈ సేల్ ముగుస్తుంది.

Tags

Related News

GPT 5 vs GPT 4: AI ప్రపంచంలో నెక్ట్ లెవెల్… ఇక ఉద్యోగాలు గోవిందా ?

Redmi Note 14 SE vs Tecno Pova 7 Pro vs Galaxy M36: ఒకే రేంజ్‌లో మూడు కొత్త ఫోన్లు.. ఏది బెస్ట్ తెలుసా?

Trump Tariff Iphone17: భారత్‌పై ట్రంప్ టారిఫ్ బాంబ్.. విపరీతంగా పెరగనున్న ఐఫోన్ 17 ధరలు?

Caviar iphone: అత్యంత ఖరీదైన ఐఫోన్.. రూ.42 లక్షలు ధర.. కొనుగోలు చేయడం అసాధ్యమే?

Infinix GT 30 5G+: రూ.20000 కంటే తక్కువ ధరలో అద్భుత గేమింగ్ ఫోన్.. ఇన్ఫినిక్స్ GT 30 5G+ లాంచ్

Vivo T4R 5G vs iQOO Z10R 5G vs OnePlus Nord CE: 5 ఢీ అంటే ఢీ.. ఈ మూడు ఫోన్లలో ఏది బెస్ట్ తెలుసా?

Big Stories

×