E-Paper
Advertisement

కండల వీరుడు The Rockకు భయంకరమైన వ్యాధి..30 కిలోలు తగ్గిపోయిన డ్వేన్ జాన్సన్

కండల వీరుడు The Rockకు భయంకరమైన వ్యాధి..30 కిలోలు తగ్గిపోయిన డ్వేన్ జాన్సన్
Advertisement

Dwayne Johnson New Look: ఒకప్పటి రెజ్లర్, ప్రముఖ నటుడు డ్వేన్ జాన్సన్ (Dwayne Johnson) గురించి తెలియని వారుండరు. కండలు తిరిగిన భారీ కాయంతో రింగులోనే ప్రత్యర్థులకు చుక్కలు చూపించేవాడు. అలాంటి ది రాక్ షాకింగ్ లుక్ లో కనిపించాడు. భారీ కాయంతో ఉన్న డ్వేన్ జాన్సన్… బక్కచిక్కిపోయాడు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇక డ్వేన్ జాన్సన్ అవతారం చూసిన అతని అభిమానులు షాక్ అవుతున్నారు. ఏంటి రాక్ ఇలా అయిపోయాడని ఆందోళన చెందుతున్నారు. అసలేమైంది? అంటూ నెటిజెన్స్ రియాక్ట్ అవుతున్నారు.

కండల వీరుడు The Rockకు భయంకరమైన వ్యాధి..అసలేమైందంటే?

రెజ్లర్, ప్రముఖ నటుడు డ్వేన్ జాన్సన్ (Dwayne Johnson) దీర్ఘకాలిక ఇన్ ఫెక్షన్, క్షయవ్యాధితో చాలా రోజుల నుంచి బాధ పడుతున్నాడు. దీని కోసం ప్రత్యేకంగా వైద్యం తీసుకుంటున్నాడు. లండన్ లోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో ఈ వ్యాధులకు సంబంధించిన ప్రత్యేక డాక్టర్లు ఉన్నారు. వాళ్ల సమక్షంలోనే డ్వేన్ జాన్సన్ కోలుకుంటున్నాడు. ఈ వ్యాధుల నేపథ్యంలో అతడు బరువు తగ్గిపోయాడు. భారీ కాయం కూడా పోయింది. గతంలో 130 కేజీలు ఉన్న డ్వేన్ జాన్సన్, దీర్ఘకాలిక ఇన్ ఫెక్షన్, క్షయవ్యాధుల కారణంగా దాదాపు 30 కేజీలు తగ్గిపోయాడని సమాచారం. అంటే ప్రస్తుతం 100 కేజీలు మాత్రమే ఉన్నాడని అంటున్నారు. అందుకే భారీ కాయం పోయి, ఓ బొక్కల మనిషిలాగా కనిపిస్తున్నాడు ది రాక్.

Advertisement

Fatima Sana Ahead Of Babar Azam? Ex-Pakistan Selector’s Explosive Verdict Sparks Debate : ఫాతిమా ప్రవాహంలో స్మృతి, హర్మన్ కొట్టుకుపోతారు..WPL వేలంలో సనా రూ.10 కోట్లు పలకడం పక్కా!

రెజ్లింగ్ లో డ్వేన్ జాన్సన్ ను కొట్టేవాడు లేడు

ది రాక్ గా పేరుగాంచిన డ్వేన్ జాన్సన్ రెజ్లింగ్ లో నెంబర్ వన్ స్థానంలో ఉండేవాడు. తన కెరీర్ లో 10 సార్లు ప్రపంచ ఛాంపియన్ గా నిలిచాడు. ఇందులో 8 సార్లు డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్ కాగా, డబ్ల్యూసీడబ్ల్యూ ఛాంపియన్ గా రెండుసార్లు అయ్యాడు. రెండు సార్లు ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్, ఐదు సార్లు ట్యాగ్ టీమ్ ఛాంపియన్ అయ్యాడు. 2000 సంవత్సంలో రాయల్ రంబుల్ విజేతగా కూడా నిలిచాడు. నటుడిగా కూడా ది రాక్ కు మంచి పేరుంది. అతడు ఇప్పటి వరకు నటించిన సినిమాలు ప్రపంచ వ్యాప్తంగా రూ.లక్ష కోట్లకు పైగా సంపాదించాయి. 2002లో ది స్కార్పియన్ కింగ్ సినిమాలో ఓ రోల్ చేసినందుకు రూ.51 కోట్లు తీసుకుని గిన్నిస్ రికార్డులోకి క్రియేట్ చేశాడు. అతని మొత్తం ఆస్తులు రూ.6700 కోట్లకు పైగా ఉంటాయని సమాచారం.

Advertisement

Months After Mustafizur Rahman Controversy, 7 Bangladesh Players Register For IPL 2027 Auctionఐపీఎల్‌లోకి బంగ్లాదేశ్ క్రికెటర్లు రీ-ఎంట్రీ…బీసీసీఐ పెద్దలను తరిమికొట్టాలంటూ ట్రోలింగ్ ?

Tags

Related News

షాహిద్ అఫ్రిది దుర్మార్గుడు…ఇస్లాం మ‌తంలోకి మారాల‌ని టార్చ‌ర్ చేశాడు

కోహ్లీ జోలికి వ‌స్తే త‌న్వీర్ అహ్మ‌ద్ తాట తీస్తా…గౌత‌మ్ గంభీర్ వార్నింగ్

SRHకు తాకిన‌ ‘సాండ్ పేపర్’ వివాదం…అడ్డంగా దొరికిపోయిన కావ్య మార‌న్ !

పాకిస్తాన్ ను ఒడించేందుకు ఇర్ఫాన్ ప‌ఠాన్ తో క‌లిసి వసీం అక్రమ్ కుట్ర‌లు!

వాంఖ‌డే స్టేడియంలోనే హార్దిక్ ప్యాండ్యా.. ముంబై భ‌ర‌తం ప‌డ‌తాడు

వ‌న్డేల్లోనూ అభిషేక్ శ‌ర్మ బ‌రిలోకి దిగితే, 50 ఓవ‌ర్ల‌లో 600 కొట్ట‌డం ప‌క్కా

విరాట్ కోహ్లీకి పొగ‌రెక్కువ…అయినా గంభీర్ తొక్కుకుంటూ పోతున్నాడు!

Big Stories

Advertisement
×