Best front load washer: ప్రస్తుత రోజుల్లో మన ఆరోగ్యం.. పట్ల మనం ఎంత జాగ్రత్తగా ఉంటున్నామో, మనం వాడే బట్టల శుభ్రత పట్ల కూడా అంతే కేర్ తీసుకోవడం చాలా ముఖ్యం. కేవలం .. సాధారణ వాటర్‌తో ఉతికే బట్టల్లో బ్యాక్టీరియా అలాగే ఉండిపోయే అవకాశం ఉంది. అందుకే మార్కెట్లోకి వచ్చిన స్టీమ్ వాష్ ఫీచర్ ఉన్న ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషీన్లు అందరి మొదటి ఆప్షన్‌గా మారుతున్నాయి. వేడి ఆవిరి బట్టల లోపలికి వెళ్లి, క్రిములను సమూలంగా నాశనం చేస్తుంది. మార్కెట్లో లేటెస్ట్‌గా ట్రెండ్ అవుతున్న టాప్ 5 మోడల్స్ ,వాటి ప్రత్యేకతల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
హైటెక్ ఫీచర్లు కోరుకునే.. వారి కోసం ఎల్జీ బ్రాండ్ ఈ అద్భుతమైన మోడల్‌ను అందిస్తోంది. ఇది టెక్నాలజీ పరంగా ఎంతో ముందుంది. ఇందులో ఉండే ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ బట్టల స్వభావాన్ని బట్టి వాషింగ్ సైకిల్‌ను ఆటోమేటిక్‌గా సెట్ చేస్తుంది.దీనిలోని స్టీమ్ వాష్ టెక్నాలజీ వల్ల బట్టలు ముడతలు పడకుండా ఉంటాయి. వై-ఫై సపోర్ట్ ద్వారా ఫోన్ నుంచే దీనిని కంట్రోల్ చేయవచ్చు.
ధర: సుమారు రూ. 35,990 నుంచి అందుబాటులో ఉంది.
స్టైలిష్ లుక్ ,బెస్ట్ ఫర్పామెన్స్‌కు శాంసంగ్ పెట్టింది పేరు. ఈ మోడల్ మహిళల నుంచి మంచి ప్రశంసలు అందుకుంటోంది. దీనిలో ఎకోబబుల్ టెక్నాలజీతో.. డిటర్జెంట్ నురగ త్వరగా తయారవుతుంది. అంతే కాకుండా దీనిలోని హైజీన్ స్టీమ్ ఫంక్షన్ బట్టలను లోతుగా శుభ్రపరుస్తుంది. తక్కువ కరెంట్ ఖర్చు దీని మరో ప్రత్యేకత.
ధర: సుమారు రూ. 33,490 ధరలో లభిస్తుంది.
ఎలాంటి సౌండ్ లేకుండా నిశ్శబ్దంగా పని చేసే వాషింగ్ మెషీన్ కావాలంటే బాష్ బెస్ట్ ఛాయిస్. ఇది జర్మన్ టెక్నాలజీతో తయారు చేయబడింది. దీని యాంటీ-వైబ్రేషన్ డిజైన్ కారణంగా మెషీన్ హై స్పీడ్‌లో తిరిగినప్పటికీ.. పెద్దగా సౌండ్ రాదు. ఇంటెన్సివ్ స్టీమ్ వాష్ ఆప్షన్ వల్ల పిల్లల బట్టలపై ఉండే మొండి మరకలు కూడా ఈజీగా మాయమవుతాయి.
ధర:సుమారు రూ.31,290 వరకు ఉంటుంది.
కఠినమైన నీటి సమస్య ఎక్కువగా ఉండే.. ప్రాంతాలకు ఐఎఫ్‌బీ మెషీన్లు బెస్ట్ అని చెప్పొచ్చు. అక్వా ఎనర్జీ ఫీచర్ హార్డ్ వాటర్‌ను సాఫ్ట్ వాటర్‌గా మారుస్తుంది. పవర్ స్టీమ్ సైకిల్ ద్వారా బట్టలు చాలా సాఫ్ట్‌గా, హైజీనిక్‌గా వస్తాయి. డ్రమ్ డిజైన్ బట్టలకు ఎలాంటి హాని జరగకుండా కాపాడుతుంది.
ధర: సుమారు రూ.34,990 లభిస్తుంది.
Also Read: తక్కువ ధరలో..సినిమా థియేటర్ మజా,టాప్ 5 బడ్జెట్ స్మార్ట్ టీవీలివే!
పెద్ద సైజు బట్టలు, బెడ్‌షీట్లు ఈజీగా ఉతుక్కోవడానికి హైయర్ బ్రాండ్ ఈ ట్రెండీ మోడల్‌ను మార్కెట్లోకి తెచ్చింది. సూపర్ లార్జ్ డ్రమ్ ఉండటం వల్ల బట్టలు బాగా తిరుగుతాయి. యాంటీ బ్యాక్టీరియల్ గాస్కెట్, స్టీమ్ ఫంక్షన్ వల్ల బట్టలపై ఉండే క్రిములు కూడా పూర్తిగా నశిస్తాయి.
ధర: సుమారు రూ. 29,490 నుంచి ప్రారంభమవుతుంది.
బెస్ట్ మోడల్ కోరుకునే ప్రతి ఒక్కరికీ ఈ స్టీమ్ వాష్ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషీన్లు అద్భుతమైన ఆప్షన్లుగా నిలుస్తున్నాయి.మీ బడ్జెట్ , కుటుంబ అవసరాలకు తగిన మోడల్‌ను ఇప్పుడే ఆర్డర్ చేసుకోండి.