E-Paper
Advertisement

బేకింగ్ లవర్స్ కోసం బెస్ట్.. ఇక ఇంట్లోనే పిజ్జా,కేక్స్

బేకింగ్ లవర్స్ కోసం బెస్ట్.. ఇక ఇంట్లోనే పిజ్జా,కేక్స్
Advertisement

USHA 16 Litre Oven Toaster:  కిచెన్‌లో రకరకాల వంటకాలను ఈజీగా ట్రై చేసేందుకు ఓటీజీ అనేది ఒక ముఖ్యమైన గాడ్జెట్‌గా మారిపోయింది. ముఖ్యంగా.. బేకింగ్ మీద ఆసక్తి ఉన్న వారికి, స్నాక్స్ ఇష్టపడే వారికి ఉషా బ్రాండ్ నుంచి వస్తున్న ఈ 16-లీటర్ మోడల్ ఒక పర్ఫెక్ట్ ఛాయిస్. స్టైలిష్ బ్లాక్ ఫినిషింగ్‌తో.. వస్తున్న ‘ఉషా ఓవెన్ టోస్టర్ గ్రిల్ ‘ మీ వంటగదికి మోడరన్ లుక్ ఇవ్వడమే కాకుండా.. అద్భుతమైన వంటలను తయారు చేయడానికి ఉపయోగపడుతుంది. దీని ద్వారా మీరు వివిధ స్నాక్స్ క్షణాల్లోనే తయారు చేసుకోవచ్చు. మరి దీని స్పెషల్ ఫీచర్ల గురించి తెలుసుకుందామా..

1.కెపాసిటీ, సైజ్ :

Advertisement

ఈ ఉషా ఓటీజీ కెపాసిటీ 16 లీటర్లు. చిన్న కుటుంబాలకు, బ్యాచిలర్స్‌కు లేదా కొత్తగా బేకింగ్ నేర్చుకుంటున్న వారికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎక్కువ స్థలాన్ని ఆక్రమించకుండా.. వంటగదిలో చిన్న మూలన కూడా దీన్ని ఈజీగా సర్దుకోవచ్చు. ఒకే సారి చిన్న సైజు కేకులు, పిజ్జాలు, బ్రెడ్ టోస్ట్ చేయడం, చికెన్ గ్రిల్ చేయడం వంటి పనులను ఇది చాలా తక్కువ టైంలో పూర్తి చేస్తుంది.

2.టెంపరేచర్ కంట్రోల్, ఫంక్షన్ నాబ్స్:

Advertisement

ఈ ఓటీజీ పనులను మరింత ఈజీ చేయడానికి ముందు భాగంలో.. యూజర్ ఫ్రెండ్లీ నాబ్స్ ఇచ్చారు. దీని ద్వారా.. టెంపరేచర్‌ను మనకు కావాల్సిన విధంగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే.. బేకింగ్, గ్రిల్లింగ్,రోస్టింగ్,టోస్టింగ్ వంటి వివిధ మోడ్స్‌ను సెట్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. ఇందులో.. ఉండే టైమర్ ఫంక్షన్ వల్ల వంటకాలు మాడిపోకుండా కరెక్ట్ టైమ్‌కి ఆటోమేటిక్‌గా ఆఫ్ అవుతుంది. దీని వల్ల వంట చేసేటప్పుడు టెన్షన్ ఉండదు.

3. హీటింగ్ :

ఉషా బ్రాండ్ అంటేనే.. నాణ్యతకు మారు పేరు.ఈ ఓటీజీలో ఉన్న హీటింగ్ కాయిల్స్ ఆహారాన్ని అన్ని వైపులా సమానంగా వేడి చేస్తాయి. దీని వల్ల బేక్ చేసే.. ఐటమ్స్ లోపల బాగా ఉడికి, బయట కరకరలాడుతూ వస్తాయి. అలాగే దీని బాడీ ప్రీమియం మెటీరియల్‌తో తయారైంది. కాబట్టి ఇది ఎక్కువ కాలం పాడవకుండా ఉంటుంది. లోపలి భాగాన్ని శుభ్రం చేయడం కూడా చాలా ఈజీ.

Also Read: ఏంటీ బటర్‌ఫ్లై మిక్సీ..రూ.1,999కే నా ? ఆఫర్ మామూలుగా లేదు !

4.ధర వివరాలు:

సామాన్య మధ్య తరగతి కుటుంబాల బడ్జెట్‌ను దృష్టిలో.. ఉంచుకుని.. ఈ అద్భుతమైన ఓటీజీని మార్కెట్లోకి తీసుకు వచ్చారు. అన్ని ట్రెండీ ఫీచర్లు, 16 లీటర్ల కెపాసిటీతో వస్తున్న.. ఈ ఉషా ఓవెన్ టోస్టర్ గ్రిల్ (OTGW 3716) మార్కెట్లో కేవలం రూ.3,490 ధర వద్దే లభిస్తుంది. ఈ బడ్జెట్‌లో.. ఇంతకంటే.. మంచి బ్రాండెడ్ ఓటీజీ దొరకడం కష్టమనే చెప్పవచ్చు.

తక్కువ బడ్జెట్‌లో ఇంట్లోనే .. రెస్టారెంట్ స్టైల్ బేకింగ్, గ్రిల్లింగ్ అనుభవాన్ని కోరుకునే.. ప్రతి ఒక్కరి వంట గదికి ఈ ఉషా ఓటీజీ బెస్ట్ఆ ప్షన్ అని చెప్పొచ్చు. మీ వంటల రుచిని మరింత పెంచుకోండి!

Related News

యూట్యూబ్‌లో ఏ వీడియో క్వాలిటీకి ఎంత డేటా ఖర్చవుతుందో తెలుసా?

ఐఫోన్ బ్యాటరీని బ్యాక్‌గ్రౌండ్‌లో తినేస్తున్నది ఇదే.. ఈ ఒక్క సెట్టింగ్ మార్చండి చాలు!

ఫోన్ అడిక్షన్ అనుకుంటున్నారా? ఉదయాన్నే ఫోన్ చూడటం వెనుక అసలు సైకాలజీ ఇదే!

పవర్ బ్యాంక్‌ వాడుతున్నారా? ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయాలు!

ఆపిల్ వాచ్..పాత లుక్కే అయినా పర్ఫార్మెన్స్‌లో అదుర్స్!

రూ.50 వేలలోపు బెస్ట్ స్మార్ట్ టీవీలు..అమెజాన్,ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఇవే బెస్ట్!

ప్రైమ్ డే సేల్ కంటే ముందే ఆఫర్లు.. ఈ 5 గాడ్జెట్స్‌పై అమెజాన్‌లో కళ్లు చెదిరే డిస్కౌంట్లు!

బ్లూటూత్ తరచూ డిస్‌కనెక్ట్ అవుతోందా?నిమిషాల్లో ఇలా సాల్వ్ చేసుకోండి!

Big Stories

Advertisement
×