E-Paper
Advertisement

ఏంటీ బటర్‌ఫ్లై మిక్సీ..రూ.1,999కే నా ? ఆఫర్ మామూలుగా లేదు !

ఏంటీ బటర్‌ఫ్లై మిక్సీ..రూ.1,999కే నా ? ఆఫర్ మామూలుగా లేదు !
Advertisement

Butterfly Arrow 500W Juicer Mixer Grinder: ప్రస్తుతం మన వంటగదికి తగినట్టుగా పనులను వేగంగా, ఈజీగా పూర్తి చేసుకునేందుకు సరైన గాడ్జెట్లు ఉండటం చాలా ముఖ్యం. ముఖ్యంగా మహిళలకు ప్రతిరోజూ పిండి రుబ్బడం, మసాలాలు నూరడం, జ్యూస్‌లు తయారు చేయడం వంటి పనులు ఎక్కువే ఉంటాయి. ఈ శ్రమను పూర్తిగా తగ్గించడానికి ప్రముఖ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ బటర్‌ఫ్లై ప్రత్యేకంగా రూపొందించిన మోడలే ‘బటర్‌ఫ్లై ఆరో 500డబ్ల్యూ జ్యూసర్ మిక్సర్ గ్రైండర్’. అద్భుతమైన ఫీచర్లు, స్టైలిష్ ఇంక్ బ్లూ కలర్ డిజైన్‌తో ఇది వంటగదికి సరి కొత్త లుక్‌ను ఇస్తుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

బటర్‌ఫ్లై ఆరో 500డబ్ల్యూ జ్యూసర్ మిక్సర్ గ్రైండర్:

1.మోటార్:

Advertisement

ఈ మిక్సర్ గ్రైండర్ గురించిన ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది దీని మోటార్ గురించే. ఇందులో.. 500 వాట్ల మోటార్‌ను వాడారు. ఇది రోజు వారీ వంట పనులను చాలా ఈజీగా పూర్తి చేస్తుంది. అంతే కాకుండా చట్నీలు చేయడం, పొడులు చేసుకోవడం, జ్యూసులు తయారు చేయడం వంటి పనులను ఇది నిమిషాల వ్యవధిలో చేస్తుంది. మోటార్ వేడెక్కకుండా.. ఓవర్ లోడ్ ప్రొటెక్షన్ ఫీచర్‌ను కూడా ఇందులో చేర్చారు, దీని వల్ల మెషీన్ లైఫ్ కాలం చాలా ఎక్కువగా ఉంటుంది.

2.4 జార్లు :

Advertisement

ఈ బటర్‌ఫ్లై మోడల్ మెయిన్ హైలైట్ ఇందులో.. లభించే 4 జార్లు. మార్కెట్లో సాధారణంగా 3 జార్లు మాత్రమే వస్తుంటాయి. కానీ ఈ ఆరో ప్రో బ్లెండ్ మోడల్‌లో జ్యూసర్ జార్‌తో పాటు మరో మూడు వివిధ సైజుల్లో.. ఉండే జార్లు లభిస్తాయి. దీని వల్ల పెద్ద కుటుంబాలకైనా.. లేదా చిన్న అవసరాలకైనా ఏ జార్‌ను ఎక్కడ ఉపయోగించాలనే అవకాశం కూడా ఉంటుంది. పండ్లు , కాయగూరల నుంచి ఫ్రెష్ జ్యూస్‌లను ఈజీగా వేరు చేయడానికి జ్యూసర్ జార్ అద్భుతంగా పని చేస్తుంది.

3. డిజైన్:

బటర్‌ఫ్లై బ్రాండ్ అంటేనే నాణ్యతకు మారుపేరు. ఈ మిక్సర్ గ్రైండర్ యొక్క బాడీ ప్రీమియం ప్లాస్టిక్‌తో తయారైంది, ఇది చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా శుభ్రం చేయడం కూడా చాలా ఈజీ. దీని బ్లేడ్లు అత్యంత నాణ్యమైన స్టెన్‌లెస్ స్టీల్‌తో తయారై.. ఉండటం వల్ల ఎంత గట్టి పదార్ధాలనైనా ఇవి ఇటుకలతో పని లేకుండా మెత్తగా గ్రైండ్ చేస్తాయి. యాంటీ-స్కిడ్ ఫీట్ ఉండటం వల్ల మిక్సీ ఆన్ చేసినప్పుడు కదలడకుండా గట్టిగా పట్టుకుని ఉంటుంది.

Also Read: రూ.1,899కే..అద్భుతమైన జ్యూసర్ మిక్సర్, ఫుల్ రివ్యూ ఇదిగో!

4.ధర :

సామాన్య మధ్యతరగతి కుటుంబాల బడ్జెట్‌ను దృష్టిలో.. ఉంచుకుని ఈ అద్భుతమైన మిక్సీని మార్కెట్లోకి తీసుకువచ్చారు. అన్ని ట్రెండీ ఫీచర్లు, 4 జార్ల సౌకర్యంతో వస్తున్న ఈ బటర్‌ఫ్లై ఆరో 500డబ్ల్యూ జ్యూసర్ మిక్సర్ గ్రైండర్ మార్కెట్లో కేవలం రూ.1,999 ధరకే లభిస్తుంది. ఈ బడ్జెట్‌లో ఇంతకంటే మంచి ఆప్షన్ దొరకడం కష్టమనే చెప్పవచ్చు.

తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ ప్రయోజనాలు, మంచి నాణ్యత కోరుకునే ప్రతి ఒక్కరి వంటగదికి ఈ బటర్‌ఫ్లై జ్యూసర్ మిక్సర్ గ్రైండర్ ఒక పర్ఫెక్ట్ ఛాయిస్. మీ వంట పనులను టెన్షన్ ఫ్రీగా మార్చుకోండి!

Related News

యూట్యూబ్‌లో ఏ వీడియో క్వాలిటీకి ఎంత డేటా ఖర్చవుతుందో తెలుసా?

ఐఫోన్ బ్యాటరీని బ్యాక్‌గ్రౌండ్‌లో తినేస్తున్నది ఇదే.. ఈ ఒక్క సెట్టింగ్ మార్చండి చాలు!

ఫోన్ అడిక్షన్ అనుకుంటున్నారా? ఉదయాన్నే ఫోన్ చూడటం వెనుక అసలు సైకాలజీ ఇదే!

పవర్ బ్యాంక్‌ వాడుతున్నారా? ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయాలు!

ఆపిల్ వాచ్..పాత లుక్కే అయినా పర్ఫార్మెన్స్‌లో అదుర్స్!

రూ.50 వేలలోపు బెస్ట్ స్మార్ట్ టీవీలు..అమెజాన్,ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఇవే బెస్ట్!

ప్రైమ్ డే సేల్ కంటే ముందే ఆఫర్లు.. ఈ 5 గాడ్జెట్స్‌పై అమెజాన్‌లో కళ్లు చెదిరే డిస్కౌంట్లు!

బ్లూటూత్ తరచూ డిస్‌కనెక్ట్ అవుతోందా?నిమిషాల్లో ఇలా సాల్వ్ చేసుకోండి!

Big Stories

Advertisement
×