E-Paper
Advertisement

రూ.21,799కే..50 ఇంచుల టీవీ, ఆఫర్ ఉన్నప్పుడే కొనేయండి

రూ.21,799కే..50 ఇంచుల టీవీ, ఆఫర్ ఉన్నప్పుడే కొనేయండి
Advertisement

VW Nano Sync 50 inch QLED 4K smart TV: ఇంట్లో కూర్చుని సినిమా థియేటర్ ఫీల్ పొందాలంటే పెద్ద స్క్రీన్ కలిగిన మంచి 4K స్మార్ట్ టీవీ ఉండాలి. అయితే క్యూఎల్ఈడీ టెక్నాలజీతో వచ్చే పెద్ద టీవీలు కొనాలంటే వేల రూపాయలు ఖర్చు అవుతుందని చాలా మంది వెనకాడతారు. అలాంటి వారి కోసం ప్రముఖ బ్రాండ్ వీడబ్ల్యూ నుంచి వచ్చిన మోడల్ ‘VW Nano Sync 50 inch QLED 4K Smart TV’. అమేజింగ్ ఫీచర్లు, భారీ డిస్కౌంట్‌తో  సోషల్ మీడియాలో ప్రస్తుతం విపరీతంగా ట్రెండ్ అవుతోంది. కేవలం రూ.21,799 బడ్జెట్‌లోనే దొరికే ఈ టీవీ ప్రత్యేకతలు ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

 ఫీచర్లు:

1.అద్భుతమైన 50 ఇంచుల డిస్‌ప్లే:

ఈ స్మార్ట్‌ టీవీ మెయిన్ హైలైట్ దీని డిస్‌ప్లే అనే చెప్పాలి. ఇందులో.. 126 సెం.మీ క్యూఎల్ఈడీ అల్ట్రా హెచ్‌డీ డిస్‌ప్లేను అందించారు. దీని వల్ల పిక్చర్స్ చాలా సహజంగా, రంగులు చాలా స్పష్టంగా కనిపిస్తాయి. హెచ్‌డీఆర్ కంటెంట్ లేదా 4K సినిమాలు చూసేటప్పుడు పిక్చర్ క్లారిటీ నూటికి నూరుపాల్లు అద్భుతంగా ఉంటుంది. కుటుంబంతో కలిసి సినిమాలు చూసేవారికి ఇది ఒక మంచి థియేటర్ ఫీలింగ్‌ను ఇస్తుంది.  దీని 50 ఇంచుల డిస్ప్లే మాత్రం మూవీ లవర్స్ కి పర్ఫెక్ట్ సెట్ అవుతుంది.

2.జియోటెలె ఓఎస్, స్మార్ట్ ఫీచర్లు:

Advertisement

ఈ టీవీ లేటెస్ట్ జియోటెలె ఓఎస్ పై రన్ అవుతుంది. దీని యూజర్ ఇంటర్‌ఫేస్.. చాలా స్మూత్‌గా, యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ+ హాట్‌స్టార్, యూట్యూబ్ వంటి అన్ని ప్రముఖ ఓటీటీ యాప్స్‌ను ఇందులో ఈజీగా యాక్సెస్ చేయొచ్చు. వాయిస్ కంట్రోల్ సపోర్ట్ ఉన్న.. రిమోట్ ద్వారా మీకు కావాల్సిన ప్రోగ్రామ్‌లను క్షణాల్లో సెర్చ్ చేసుకోవచ్చు.

3. పవర్‌ఫుల్ సౌండ్ అవుట్‌పుట్:

కేవలం పిక్చర్ క్వాలిటీనే కాకుండా.. ఆడియో పరంగా కూడా ఈ టీవీ చాలా బెస్ట్ అనే చెప్పాలి. ఇందులో.. ఇచ్చే బిల్ట్-ఇన్ స్పీకర్లు డాల్బీ ఆడియో సపోర్ట్‌ తో స్పష్ట మైన, సౌండ్‌ను అందిస్తాయి. అదనంగా హోమ్ థియేటర్ లేదా సౌండ్‌ బార్ కనెక్ట్ చేసు కోవడానికి తగినన్ని హెచ్‌డీఎంఐ, యూఎస్‌బీ పోర్టులు అందుబాటులో ఉన్నాయి.

Advertisement

Also Read: బ్రాండెడ్ స్మార్ట్‌ వాచ్ లవర్స్ కోసం.. Fastrack JupiterS3, రూ.1439కే సూపర్ ఫీచర్లు!

4. ధర:

ప్రస్తుతం ఆన్‌లైన్ మార్కెట్లలో.. ఈ మోడల్ స్మార్ట్ టీవీ అసలు ధరపై ఏకంగా 63% భారీ డిస్కౌంట్ లభిస్తోంది. దీని ప్రస్తుత ఆఫర్ ధర కేవలం రూ.21,799 మాత్రమే ఉంది. ఈ బడ్జెట్‌లో.. 50 ఇంచుల QLED 4K టీవీ దొరకడం నిజంగా అద్భుత మైన డీల్ అని చెప్పొచ్చు.

మొత్తానికి చూస్తే.. తక్కువ బడ్జెట్‌లో పెద్ద స్క్రీన్, QLED 4K పిక్చర్ క్వాలిటీ, లేటెస్ట్ స్మార్ట్ ఫీచర్లు కోరుకునే వారికి VW Nano Sync 50 inch స్మార్ట్ టీవీ ఒక పర్ఫెక్ట్ ఛాయిస్. మీ హాల్‌ను ఒక మినీ సినిమా హాల్‌లా మార్చుకోవడానికి ఇది బెస్ట్ ఆప్షన్ అవుతుంది.

Related News

యూట్యూబ్‌లో ఏ వీడియో క్వాలిటీకి ఎంత డేటా ఖర్చవుతుందో తెలుసా?

ఐఫోన్ బ్యాటరీని బ్యాక్‌గ్రౌండ్‌లో తినేస్తున్నది ఇదే.. ఈ ఒక్క సెట్టింగ్ మార్చండి చాలు!

ఫోన్ అడిక్షన్ అనుకుంటున్నారా? ఉదయాన్నే ఫోన్ చూడటం వెనుక అసలు సైకాలజీ ఇదే!

పవర్ బ్యాంక్‌ వాడుతున్నారా? ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయాలు!

ఆపిల్ వాచ్..పాత లుక్కే అయినా పర్ఫార్మెన్స్‌లో అదుర్స్!

రూ.50 వేలలోపు బెస్ట్ స్మార్ట్ టీవీలు..అమెజాన్,ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఇవే బెస్ట్!

ప్రైమ్ డే సేల్ కంటే ముందే ఆఫర్లు.. ఈ 5 గాడ్జెట్స్‌పై అమెజాన్‌లో కళ్లు చెదిరే డిస్కౌంట్లు!

బ్లూటూత్ తరచూ డిస్‌కనెక్ట్ అవుతోందా?నిమిషాల్లో ఇలా సాల్వ్ చేసుకోండి!

Big Stories

Advertisement
×