E-Paper
Advertisement

బ్రాండెడ్ స్మార్ట్‌ వాచ్ లవర్స్ కోసం.. Fastrack JupiterS3, రూ.1439కే సూపర్ ఫీచర్లు!

బ్రాండెడ్ స్మార్ట్‌ వాచ్ లవర్స్ కోసం.. Fastrack JupiterS3, రూ.1439కే సూపర్ ఫీచర్లు!
Advertisement

Fastrack Jupiter S3 smartwatch: ప్రస్తుత ట్రెండ్‌లో.. చేతికి స్మార్ట్‌ వాచ్ పెట్టుకోవడం కేవలం టైమ్ చూసుకోవడానికే కాదు, ఒక స్టైల్ స్టేట్‌మెంట్‌గా మారి పోయింది. అయితే.. మంచి బ్రాండెడ్ స్మార్ట్‌ వాచ్ కొనాలంటే ఎక్కువ ఖర్చు అవుతుందని చాలా మంది వెనకాడతారు. అలాంటి యూత్ కోసం ప్రముఖ బ్రాండ్ ఫాస్ట్ ట్రెక్ నుంచి కేవలం రూ.1439 బడ్జెట్‌లోనే.. 1.83 అంగుళాల పెద్ద డిస్‌ప్లే, 5 రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో వచ్చిన ‘Fastrack Jupiter S3’ స్మార్ట్‌వాచ్ కు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది. దీనిలోని ఫీచర్లు ప్రస్తుతం యూత్ ను తెగ ఆకట్టుకుంటున్నాయి. దీని ఫీచర్లకు సంబంధించి మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

1.1.83″ డిస్‌ప్లే:

ఈ స్మార్ట్‌వాచ్ మెయిన్ హైలైట్ దీని డిస్‌ప్లే అనే చెప్పాలి. ఇందులో 1.83 ఇంచుట డిస్‌ప్లేను అందించారు. దీని వల్ల వాచ్ స్క్రీన్ మీద ఉండే అక్షరాలు, నోటిఫికేషన్లు చాలా స్పష్టంగా కనిపిస్తాయి. టచ్ రెస్పాన్స్ కూడా చాలా స్మూత్‌గా ఉంటుంది. సూర్యకాంతిలో కూడా.. స్క్రీన్ క్లియర్‌గా కనిపిస్తుంది కాబట్టి బయట తిరిగేటప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉండదు.

2.5 రోజుల భారీ బ్యాటరీ బ్యాకప్:

Advertisement

ఎక్కువ రోజులు ఛార్జింగ్ రాక పోతే.. స్మార్ట్‌ వాచ్‌లను వాడటం కాస్త చిరాకు తెప్పిస్తుంది. కానీ ఈ మోడల్ సాధారణ వాడుకలో దాదాపు 5 రోజుల పాటు నాన్‌ స్టాప్ బ్యాటరీ బ్యాకప్‌ను అందిస్తుంది.అంటే.. ప్రతీ రోజూ ఛార్జ్ చేయాల్సిన అవసరం లేకుండా.. ఒక సారి ఫుల్ ఛార్జ్ చేస్తే.. హాయిగా రోజంతా వాడుకోవచ్చు.

3.హెల్త్ ,ఫిట్‌నెస్ ట్రాకింగ్:

ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించేవారికి.. ఈ వాచ్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇందులో హార్ట్ రేట్ మానిటరింగ్, స్లీప్ ట్రాకింగ్ , వివిధ రకాల స్పోర్ట్స్ మోడ్స్ ఉన్నాయి. మీరు వాకింగ్, రన్నింగ్ లేదా వర్కౌట్లు చేసేటప్పుడు మీ ఫిట్‌నెస్ యాక్టివిటీస్‌ను ఇది కచ్చితంగా ట్రాక్ చేస్తుంది. అలాగే ఫోన్ కాల్స్, వాట్సాప్ మెసేజ్ నోటిఫికేషన్లను.. నేరుగా మీ చేతిలోనే చూసుకోవచ్చు.

Advertisement

Also Read: వాటర్ రెసిస్టెంట్, బెస్ట్ బ్యాటరీ..మార్కెట్‌లో ఫిలిప్స్ ఇయర్‌బడ్స్ రచ్చ

4.ధర :

ప్రస్తుతం ఆన్‌లైన్ మార్కెట్లలో.. ఈ మోడల్ స్మార్ట్‌ వాచ్ ధర కేవలం రూ.1439 (ఆఫర్లను బట్టి కొద్దిగా మారొచ్చు) మాత్రమే ఉంది. ఇంత తక్కువ బడ్జెట్‌లో.. ఫాస్ట్ ట్రెక్ లాంటి నమ్మకమైన బ్రాండ్ వాచ్ లభించడం నిజంగా గొప్ప విషయమే.

మొత్తానికి చూస్తే.. తక్కువ బడ్జెట్‌లో స్టైలిష్ లుక్, పెద్ద డిస్‌ప్లే, మంచి బ్యాటరీ బ్యాకప్ కోరుకునే వారికి ఈ స్మార్ట్‌ వాచ్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు.మీ రోజు వారీ లైఫ్‌స్టైల్‌కు ఇది పర్ఫెక్ట్‌గా సూట్ అవుతుంది.

Related News

యూట్యూబ్‌లో ఏ వీడియో క్వాలిటీకి ఎంత డేటా ఖర్చవుతుందో తెలుసా?

ఐఫోన్ బ్యాటరీని బ్యాక్‌గ్రౌండ్‌లో తినేస్తున్నది ఇదే.. ఈ ఒక్క సెట్టింగ్ మార్చండి చాలు!

ఫోన్ అడిక్షన్ అనుకుంటున్నారా? ఉదయాన్నే ఫోన్ చూడటం వెనుక అసలు సైకాలజీ ఇదే!

పవర్ బ్యాంక్‌ వాడుతున్నారా? ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయాలు!

ఆపిల్ వాచ్..పాత లుక్కే అయినా పర్ఫార్మెన్స్‌లో అదుర్స్!

రూ.50 వేలలోపు బెస్ట్ స్మార్ట్ టీవీలు..అమెజాన్,ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఇవే బెస్ట్!

ప్రైమ్ డే సేల్ కంటే ముందే ఆఫర్లు.. ఈ 5 గాడ్జెట్స్‌పై అమెజాన్‌లో కళ్లు చెదిరే డిస్కౌంట్లు!

బ్లూటూత్ తరచూ డిస్‌కనెక్ట్ అవుతోందా?నిమిషాల్లో ఇలా సాల్వ్ చేసుకోండి!

Big Stories

Advertisement
×