BigTV English

Xiaomi 14 Ultra Launched: నాలుగు కెమెరాలతో షావోమీ కొత్త ప్రీమియం స్మార్ట్ ఫోన్!

Xiaomi 14 Ultra Launched: నాలుగు కెమెరాలతో షావోమీ కొత్త ప్రీమియం స్మార్ట్ ఫోన్!
Xiaomi 14 Ultra
Xiaomi 14 Ultra launched

Xiaomi 14 Ultra Price And Features: చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ‌ఫోన్ కంపెనీ షావోమీ మరో ప్రీమియం స్మార్ట్‌ను లాంఛ్ చేసింది. షావోమీ 14 అల్ట్రా మోడల్‌ను చైనాలో రిలీజ్ చేసింది. 2023 అక్టోబర్‌‌లో వచ్చిన షావోమి 14.. షావోమీ 14 ప్రో మోడళ్లకు కొనసాగింపుగా ఈ ఫోన్‌ను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. షావోమీ 14 ప్రో అల్ట్రా ఫోన్‌ను ఈ నెల 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది.ఇప్పుడు ఈ ఫోన్ ఫీచర్లు, ధర వంటి వివరాలను తెలుసుకుందా..


  • షావోమీ 14 ప్రో అల్ట్రా ఫోన్‌లో క్వాల్కామ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 ఎస్ఓసీ చిప్‌సెట్‌ను కంపెనీ ఉపయోగించింది.
  • ఆండ్రాయిడ్ 14 బేస్‌డ్ హైపర్ ఓఎస్ ఆపరేటింగ్ సిస్టం ఫోన్‌లో ఉంటుంది.
  • 6.73 అంగుళాల ఎల్టీపీఓ ఆమోల్డ్ మైక్రో కర్వ్‌డ్ డిస్ ‌ప్లే ఉండనుంది.
  • నాలుగు వైపులా డిస్ ప్లే కర్వ్‌గా ఉంటుంది
  • ర్యామ్ 16 జీబీ, స్టోరేజీ 1 టీవీ దరకు ఉంది

Read More : పసిఫిక్‌లో కూలిన ERS-2 ఉపగ్రహం..

  • ఫోన్ బ్యాక్ సైడ్ క్వాడ్ కెమెరా సెటప్. 50 మెగాపిక్సెల్ సోనీ ఎల్ వైటీ 900 మెయిన్ కెమెరా.
  • 50 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్ 858 సెన్సార్స్ విత్ 3.2x, 5x ఆప్టికల్ జూమ్ ఉంటుంది.
  • అల్ట్రా వైడ్ లెన్స్ 50 మెగాపిక్సెల్ ఉంటాయి.
  • 32 మెగాపిక్సెల్‌తో ఫ్రంట్ కెమెరా ఉంటుంది
  • 5,300 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం
  • 90 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్. రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది
  • యూఎస్బీ టైప్ సీ పోర్ట్ ఉంటుంది
  • స్పెషల్ ఎడిషన్‌లో శాటిలైట్ కమ్యూనికేషన్ సపోర్ట్ కూడా ఉంటుంది
  • ఇన్ డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉండనుంది

షావోమీ 14 అల్ట్రా ప్రైస్ ఎంతంటే..?


  • షావోమీ 14 అల్ట్రా మోడల్ 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజీ ఉంటుంది. ధర రూ. 74,800.
  • 16 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజీ వేరియంట్ ఫోన్ ధర రూ. 80,600 గా ఉంది.
  • 16 జీబీ ర్యామ్, 1 టీబీ స్టోరేజీ ధర రూ. 89,800 గా ఉంది.
  • స్పెషల్ ఎడిషన్ 16 జీబీ, 1టీబీ ధర రూ. 1,01,300 గా ఉంటుంది.

Related News

GPT 5 vs GPT 4: AI ప్రపంచంలో నెక్ట్ లెవెల్… ఇక ఉద్యోగాలు గోవిందా ?

Redmi Note 14 SE vs Tecno Pova 7 Pro vs Galaxy M36: ఒకే రేంజ్‌లో మూడు కొత్త ఫోన్లు.. ఏది బెస్ట్ తెలుసా?

Trump Tariff Iphone17: భారత్‌పై ట్రంప్ టారిఫ్ బాంబ్.. విపరీతంగా పెరగనున్న ఐఫోన్ 17 ధరలు?

Caviar iphone: అత్యంత ఖరీదైన ఐఫోన్.. రూ.42 లక్షలు ధర.. కొనుగోలు చేయడం అసాధ్యమే?

Infinix GT 30 5G+: రూ.20000 కంటే తక్కువ ధరలో అద్భుత గేమింగ్ ఫోన్.. ఇన్ఫినిక్స్ GT 30 5G+ లాంచ్

Vivo T4R 5G vs iQOO Z10R 5G vs OnePlus Nord CE: 5 ఢీ అంటే ఢీ.. ఈ మూడు ఫోన్లలో ఏది బెస్ట్ తెలుసా?

Big Stories

×