Xiaomi Summer Sale 2025: Xiaomi ఇండియా కొత్తగా సమ్మర్ ప్రమోషన్ సేల్ ఆఫర్ ప్రకటించింది. సమ్మర్ సేవింగ్స్ 2025 ఈ భారీ సేల్‌లో మీరు Xiaomi, Redmi బ్రాండ్‌ల నుంచి మొబైల్స్, గాడ్జెట్లు, స్మార్ట్‌వాచ్‌లు, హెడ్‌ఫోన్‌లు, స్మార్ట్ హోమ్ ఉత్పత్తులు మొదలైన వాటిపై తగ్గింపు ధరలకు కొనుగోలు చేయవచ్చు. ఈ ఆఫర్లు Mi.com, Flipkart, Amazon, Xiaomi అథొరైజ్డ్ స్టోర్‌లలో అందుబాటులో ఉంటాయి. కానీ ఇది పరిమిత కాలానికి మాత్రమే. అంటే ఏప్రిల్ 10, 2025 వరకు మాత్రమే అమల్లో ఉంటాయి.
బెస్ట్ స్మార్ట్‌ఫోన్ డీల్స్
ఈ సేల్‌లో Xiaomi, Redmi పాపులర్ ఫోన్లపై భారీ తగ్గింపులు ఉన్నాయి. ముఖ్యంగా టాప్ స్పెక్స్, అద్భుతమైన కెమెరాలతో వచ్చే ఫోన్లపై ప్రత్యేక ఆఫర్లు ఉన్నాయి.
Redmi Note 14 Pro+ 5G
కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2తో స్ట్రాంగ్ ప్రొటెక్షన్, పవర్‌ఫుల్ ప్రాసెసర్‌తో ఈ ఫోన్ నెక్స్ట్ లెవెల్ అనుభవం ఇస్తుంది. ఇప్పుడు ఇది తగ్గిన ధరకు అందుబాటులో ఉంది.
Xiaomi 14 CIVI
లైకా కెమెరాలతో క్లాస్ లెవెల్ ఫోటోగ్రఫీ. ప్రీమియం డిజైన్, స్లిక్ లుక్, పనితీరు కూడా చాలా బాగుంటుంది. ఫొటో లవర్స్‌కు ఇది పర్ఫెక్ట్ చాయిస్.
Redmi A4 5G
బడ్జెట్ ఫోన్ కావాలనుకుంటే, మీరు ఇప్పుడు కేవలం రూ. 7,999కి మాత్రమే తీసుకోవచ్చు. 5G సపోర్ట్‌తో వచ్చే లో బడ్జెట్‌లో ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు.
AIoT ప్రొడక్ట్స్ పై అదిరిపోయే డిస్కౌంట్లు
Xiaomi స్మార్ట్ గాడ్జెట్లతో మీ డైలీ లైఫ్ సింపుల్ అవుతుంది. ఇప్పుడు ఈ గాడ్జెట్లు కూడా తగ్గిన ధరలకు లభిస్తున్నాయి:
Redmi Buds 6 – కేవలం రూ. 2,799
డ్యూయల్ డ్రైవర్ సౌండ్, 49dB నాయిస్ క్యాన్సిలేషన్, 42 గంటల బ్యాటరీ లైఫ్. బాస్ ఫ్యాన్స్ కి ఇది బెస్ట్ ఛాయిస్.
Redmi Watch 5 Active, Watch 5 Lite
ఫిట్‌నెస్ ట్రాకింగ్ + స్టైలిష్ లుక్. ఇప్పుడు వీటి ధర రూ. 3,399 మాత్రమే.
Read Also: Sony LinkBuds Fit: సోనీ కొత్త ఇయర్ బడ్స్..స్పెసిఫికేషన్లు …
ఇంటి శుభ్రత ఇక మరింత సులభం
Xiaomi స్మార్ట్ హోమ్ lovers కోసం కూడా అద్భుతమైన ఆఫర్ ఉంది.
Xiaomi రోబోట్ వాక్యూమ్ క్లీనర్ X10
పవర్‌ఫుల్ 4000Pa సక్షన్, లేజర్ నావిగేషన్, వాయిస్ కంట్రోల్. ఇవన్నీ కలిపి మీ హోమ్ క్లీన్ పని పూర్తిగా ఆటోమేటిక్ చేస్తుంది. ఇప్పుడు ఇది రూ. 24,999కి మాత్రమే లభిస్తుంది.
Xiaomi 15 సిరీస్
ఈ మధ్యే మార్కెట్‌లోకి వచ్చిన Xiaomi 15 సిరీస్ ఫోన్లు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి.
Xiaomi 15 Ultra
ఒక అంగుళం లైకా సెన్సార్, 200mm ఆప్టికల్ జూమ్ ఫోటోగ్రఫీ లవర్స్ ఈ ఫోన్‌కి ఫిదా అవుతారు.
Xiaomi 15
కాంపాక్ట్ 6.36 అంగుళాల డిస్‌ప్లే, లైకా టెలిఫోటో లెన్స్, స్నాప్‌డ్రాగన్ 8 Gen చిప్‌సెట్ వీటన్నింటి కాంబోతో ఇది ఫ్లాగ్‌షిప్ అనుభవాన్ని అందిస్తుంది. ఇవన్నీ వేగవంతమైన వైర్డ్ & వైర్‌లెస్ ఛార్జింగ్ మద్దతుతో వస్తాయి. స్టైల్, పనితీరు రెండింటినీ కోరుకునే వారికి బెస్ట్.
ఇంకా తగ్గిన ధరలు
మీరు HDFC, ICICI, SBI వంటి బ్యాంక్ కార్డ్స్ ఉపయోగిస్తే, రూ. 1,000 నుంచి రూ. 2,000 వరకు అదనపు డిస్కౌంట్లు పొందవచ్చు. ఇది కూడా పరిమిత కాలానికి మాత్రమే అందుబాటులో ఉంటుంది.
ఇప్పుడు కాకపోతే ఎప్పుడూ
ఈ సమ్మర్ సేవింగ్స్ 2025 ఆఫర్లు ఏప్రిల్ 10, 2025 వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి.