BigTV English

ODI World Cup 2023 : వన్డే వరల్డ్ కప్ షెడ్యూల్ విడుదల.. భారత్ -పాక్ మ్యాచ్ ఎప్పుడంటే..?

ODI World Cup 2023 : వన్డే వరల్డ్ కప్ షెడ్యూల్ విడుదల.. భారత్ -పాక్ మ్యాచ్ ఎప్పుడంటే..?

ODI World Cup 2023: వన్డే వరల్డ్ కప్ షెడ్యూల్ విడుదలైంది. అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు ఈ టోర్ని జరుగుతుంది. అక్టోబర్ 5 న్యూజిలాండ్- ఇంగ్లాండ్ మ్యాచ్ తో వరల్డ్ కప్ లీగ్ దశ ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్ అహ్మదాబాద్ లో జరుగుతుంది. నవంబర్ 12న ఇంగ్లాండ్ , పాకిస్థాన్ మధ్య జరిగే మ్యాచ్ తో లీగ్ దశ ముగుస్తుంది.


నవంబర్ 15, 16 తేదీల్లో ముంబై, కోల్ కతా ల్లో సెమీస్ మ్యాచ్ లు నిర్వహిస్తారు. నవంబర్ 19న అహ్మదాబాద్ లో ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది.హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో 3 మ్యాచ్ లు జరగనున్నాయి . అయితే ఇందులో భారత్ ఆడే మ్యాచ్ లు లేవు. ఇతర జట్ల మధ్య మ్యాచ్ లకు ఉప్పల్ స్టేడియం వేదికైంది.

భారత్ మ్యాచ్ లు..
తేదీ….. వేదిక ….ప్రత్యర్థి
అక్టోబర్ 8-చెన్నై-ఆస్ట్రేలియా
అక్టోబర్ 11- ఢిల్లీ- అఫ్ఘానిస్థాన్
అక్టోబర్ 15- అహ్మదాబాద్- పాకిస్థాన్
అక్టోబర్ 19- పుణె- బంగ్లాదేశ్
అక్టోబర్ 22- ధర్మశాల- న్యూజిలాండ్
అక్టోబర్ 29- లక్నో- ఇంగ్లాండ్
నవంబర్ 2 -ముంబై-వరల్డ్ కప్ కు క్వాలిఫై అయిన జట్టుతో
నవంబర్ 5- కోల్ కతా- దక్షిణాఫ్రికా
నవంబర్ 11- బెంగళూరు -మరో క్వాలిఫైయర్ తో


Related News

IND VS BAN: బంగ్లాతో నేడు సూప‌ర్ 4 ఫైట్‌…టీమిండియా గెల‌వాల‌ని పాకిస్థాన్, శ్రీలంక ప్రార్థ‌న‌లు

ICC -USA: ఆ క్రికెట్ జ‌ట్టుకు షాక్‌… సభ్యత్వ హోదాను రద్దు చేసిన ICC

Abrar Ahmed – Wanindu Hasaranga: పాక్ బౌల‌ర్‌ అబ్రార్ అస‌భ్య‌క‌ర‌మైన సైగ‌లు….ఇచ్చిప‌డేసిన‌ హ‌స‌రంగా

SL Vs PAK : శ్రీలంక కి షాక్.. కీల‌క‌పోరులో పోరాడి నిలిచిన పాక్..!

Shoaib Akhtar : K.L. రాహుల్ ఆడి ఉంటే.. మా పాకిస్తాన్ చిత్తుచిత్తుగా ఎప్పుడో ఓడిపోయేది

SL Vs PAK : త‌డ‌బ‌డ్డ శ్రీలంక.. పాకిస్తాన్ టార్గెట్ ఎంతంటే..?

IND Vs PAK : పాకిస్తాన్ ప్లేయర్లను కుక్కతో పోల్చిన సూర్య.. వీడియో వైరల్

SL Vs PAK : టాస్ గెలిచిన పాకిస్తాన్.. ఫ‌స్ట్ బ్యాటింగ్ ఎవ‌రిదంటే..?

Big Stories

×