E-Paper
Advertisement

15 ఏళ్ల వైభ‌వ్ కు పెరుగుతోన్న అమ్మాయిల ఫాలోయింగ్, బిల్డింగ్ ఎక్కి మ‌రీ

15 ఏళ్ల వైభ‌వ్ కు పెరుగుతోన్న అమ్మాయిల ఫాలోయింగ్, బిల్డింగ్ ఎక్కి మ‌రీ
Advertisement

Vaibhav Suryavanshi House:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ (Indian Premier League 2026 Tournament) నేపథ్యంలో వైభవ్ సూర్యవంశీ అద్భుతంగా రాణించిన సంగతి తెలిసిందే. ఈ టోర్నమెంట్లో అదరగొట్టిన వైభవ్… ఆరెంజ్ క్యాప్ కూడా దక్కించుకున్నాడు. అలాగే యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ రికార్డులను కూడా బద్దలు కొట్టాడు. ఈ క్రమంలో దాదాపు 50 లక్షల వరకు వైభవ్ సూర్యవంశీకి (Vaibhav Suryavanshi ) ప్రైజ్ మనీ దక్కింది. అంతేకాదు టీమిండియాలోకి కూడా వైభవ్ సూర్యవంశీ రాబోతున్నాడు. ఇలాంటి క్రమంలో 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ కి ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా పెరుగుతుంది. అటు అమ్మాయిలు కూడా తెగ ఫాలో అవుతున్నారు.

Also Read:  Tanveer Ahmed: బాబ‌ర్ ను ( babar azam) ఐపీఎల్ లోకి తీసుకోండి..వైభ‌వ్ కంటే భ‌యంక‌రంగా ఆడ‌తాడు

వైభ‌వ్ కు పెరుగుతోన్న అమ్మాయిల ఫాలోయింగ్, బిల్డింగ్ ఎక్కి మ‌రీ

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంటులో అదరగొట్టిన వైభవ్ బీహార్ కు చెందినవాడన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అతని ఇంటికి (Vaibhav Suryavanshi House) వెళ్లి కుటుంబ సభ్యులతో ఫోటోలు దిగుతూ రచ్చ రచ్చ చేస్తున్నారు అభిమానులు. కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు అయితే… వైభవ్ కుటుంబ సభ్యులతో ఇంటర్వ్యూలు కూడా చేస్తున్నారు. దీంతో వైభవ్ ఇంటి ముందు తెగ ట్రాఫిక్ జామ్ కూడా అవుతోందని చర్చ జరుగుతోంది. అయితే లేటెస్ట్ గా వైభవ్ వయస్సు ఉన్న ఓ లేడీ, కిలో మీటర్ దూరం నుంచి వైభవ్ ఇంటిని ఫోటో తీసి వైరల్ చేసింది.

తన మేనమామ ఇంటికి వచ్చానని.. ఈ క్రమంలో వైభవ్ సూర్యవంశీ ఇంటి ఫోటోను తీస్తున్నట్లు వెల్లడించింది. అతను అంటే తనకు ఎంతో ఇష్టమని.. ఎన్నడూ తన మేనమామ ఇంటికి రాలేదు.. కానీ వైభవ్ ను చూసేందుకే ఇక్కడిదాకా వచ్చానని పేర్కొంది. అందుకే వైభవ్ ఇంటిని కిలోమీటర్ల దూరం నుంచే ఫోటో తీస్తున్నట్లు పేర్కొంది. ఇది వైభవ్ దాకా చేరాలని వెల్లడించింది. దీంతో ఆ అమ్మాయి పెట్టిన ఫోటో వైరల్ గా మారింది. ఇది చూసిన నెట్టిజెన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. 15 ఏళ్ల వైభవ్ సూర్య వంశీకి ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా పెరుగుతోందని.. ముఖ్యంగా అమ్మాయిల అతని తెగ ఫాలో అవుతున్నారని పేర్కొంటున్నారు.

టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చిన వైభవ్

Advertisement

త్వరలో జరగబోయే ఇండియా, ఐర్లాండ్, ఏషియన్ గేమ్స్ కోసం టీమిండియా జట్టును ప్రకటించింది భారత క్రికెట్ నియంత్రణ మండలి. ఇందులో సూర్య కుమార్ యాదవ్ పైన వేటు వేసిన బిసిసిఐ, శ్రేయస్ అయ్యర్ కు కెప్టెన్సీ ఇచ్చింది. తిలక్ వర్మ కు వైస్ కెప్టెన్సీ అప్పగించారు. అలాగే 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ని కూడా సెలెక్ట్ చేసింది బీసీసీఐ. అయితే వైభ‌వ్ సూర్య‌వంశీని తుది జ‌ట్టులో తీసుకుంటారా? లేదా? అనేది తెలియాల్సి ఉంది.

Also Read: Ambati Rayudu: బ‌ల‌హీనమైన గుజ‌రాత్ పై గెలిచి బిల్డ‌ప్ ఇస్తున్నారు..RCB ప‌రువు తీసిన అంబ‌టి Ambati Rayudu!

 

Related News

మాతో అంతా ఈజీగా ఉండదు.. టీమిండియాకు పీడకల మిగుల్చుతాం…జింబాబ్వే కెప్టెన్ వార్నింగ్

టీమిండియా-పాక్ మ‌ధ్య ఓ సిరీస్ నిర్వ‌హించండి..ICCకి షాహిద్ అఫ్రిది సంచ‌ల‌న లేఖ

పీక‌ల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన PCB…మోడీ కాళ్ల ద‌గ్గ‌ర‌కు న‌ఖ్వీ ?

పాకిస్తాన్ వాళ్లు అంద‌రూ చేత‌కానీ వెధ‌వ‌లే..నాకు న‌ర‌కం చూపించారు

“ప్లాస్టిక్ క‌వ‌ర్” లో ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్…అంగంట్లో స‌రుకు కంటే దారుణం, స్పెయిన్ ప‌త‌నం మొద‌లైందంటూ

ఇమామ్ ఉల్ హక్ పెద్ద ద‌ద్ద‌మ్మ‌…త‌న‌ మామ ఇంజ‌మామ్ లాగా బ‌ద్ధ‌క‌స్తుడే

టీమిండియా ఓట‌మిని శాసించిన‌ సామ్‌ కర్రన్..అత‌ను వేసిన మూన్ బాల్స్ కొంప‌ముంచాయి

లార్డ్స్ వన్డేలో బాల్ టాంపరింగ్…శ్రేయస్ అయ్యర్ పై బ్యాన్?

Big Stories

Advertisement
×