E-Paper
Advertisement

అప్పుడు గంభీర్ క్రెడిట్, ఇప్పుడు పిల్లాడి చిప్స్‌..అన్నీ దొంగిలించ‌డ‌మే? ధోనిపై ట్రోల్స్‌

అప్పుడు గంభీర్ క్రెడిట్, ఇప్పుడు పిల్లాడి చిప్స్‌..అన్నీ దొంగిలించ‌డ‌మే? ధోనిపై ట్రోల్స్‌
Advertisement

Aakash Chopra on MS Dhoni:  టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ (Team India vs. England) మధ్య నిన్న వన్డే సిరీస్ ( India tour of England, 2026 ) ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ సిరీస్ నేపథ్యంలో నిన్న తొలి మ్యాచ్ ఎడ్జ్‌బాస్టన్, బర్మింగ్‌హామ్ ( Edgbaston, Birmingham) వేదికగా జరిగింది. అయితే ఈ తొలి వన్డే మ్యాచ్ సందర్భంగా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni) ప్రత్యేక గెస్ట్ గా స్టేడియానికి వచ్చారు. ఈ సందర్భంగా ధోని రాగానే అభిమానులందరూ సంబరాలు చేసుకున్నారు. టీవీల్లో చూసిన క్రికెట్ ఫ్యాన్స్ కూడా ఫిదా అయిపోయారు. మొన్న టి20 సందర్భంగా వచ్చిన మహేంద్ర సింగ్ ధోని… వన్డేల్లోనూ కనిపించడం ఫ్యాన్స్ గుండెల్లో నూతన ఉత్సాహం తెప్పించింది. దీనికి సంబంధించిన ఫోటోలు అలాగే వీడియోలు వైరల్ అవుతున్నాయి.

Also Read:  Munaf Patel On Dhoni Hookah Party: నోరు ఉన్న ప్ర‌తీ వెధ‌వా
మాట్లాడ‌ట‌మే..ధోనీ ‘హుక్కా’ సీక్రెట్ పై మునాఫ్ సంచ‌ల‌నం

ధోని అస‌లు నీకు సిగ్గుందా? పిల్లాడి ద‌గ్గ‌ర చిప్స్ దొంగ‌త‌నం చేస్తావా!

Advertisement

టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ (Team India vs. England) మధ్య ఎడ్జ్‌బాస్టన్, బర్మింగ్‌హామ్ ( Edgbaston, Birmingham) వేదికగా మొదటి వన్డే జరగగా.. ధోని స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే ఈ సందర్భంగా ధోనీపై దారుణంగా ట్రోలింగ్ కూడా మొదలైంది. ఓ బుడ్డోడి పక్కన కూర్చున్న మహేంద్ర సింగ్ ధోని… వాడు తినే చిప్స్ తీసుకొని తినేసాడు. ధోని కనిపించగానే… ఆ కుర్రాడు కూడా చిప్స్ ఇవ్వడం మొదలుపెట్టాడు. అయితే దీనిపై మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా (Aakash Chopra ) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహేంద్ర సింగ్ ధోని కి కొంచెం కూడా బుద్ధి లేదని… ఓ కుర్రాడి దగ్గర చిప్స్ దొంగలించడం ఏ మాత్రం కరెక్ట్ కాదంటూ మండిపడ్డారు. 2011 వన్డే వరల్డ్ కప్ సందర్భంగా గౌతమ్ గంభీర్ క్రెడిట్ దొంగిలించిన ధోని.. ఇప్పుడు చిప్స్ ప్యాకెట్ కూడా కాజేసాడని వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్లు ఓ పోస్టు వైరల్ గా మారింది. వాస్తవంగా ఆకాష్ చోప్రా ఈ కామెంట్స్ చేశాడో లేదో కానీ… సోషల్ మీడియాలో మాత్రం ధోని వీడియోను వైరల్ చేస్తూ రచ్చ రచ్చ చేస్తున్నారు.

Also Read: Irfan Pathan Comments On Team India Head Coach  చెత్త వెధ‌వ‌లను గంభీర్ తీసుకొచ్చాడు..అందుకే ల‌క్ష్మ‌ణ్ ను వెంట‌నే కోచ్ గా నియామకం చేయండి

పదే పదే ధోని మ్యాచ్ లకు రావడం వెనుక కారణమేంటి ?

Advertisement

టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మ్యాచ్ లకు మహేంద్ర సింగ్ ధోని తరచూ హాజరవుతున్నారు. ఈ క్రమంలో గౌతమ్ గంభీర్ పదవి ఊస్ట్ కావడం గ్యారెంటీ అంటూ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు అభిమానులు. 2027 వన్డే వరల్డ్ కప్ కోసం మహేంద్ర సింగ్ ధోనిని మెంటార్ గా లేదా హెడ్ కోచ్ గా వాడుకునేందుకుగాను బీసీసీఐ రంగం సిద్ధం చేసిందట. అందుకే ధోని ప్రతి మ్యాచ్ కు హాజరవుతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

 

Related News

వైట్ వాష్ కాకుండా, ఏదో ఒక సాకుతో ఇంగ్లండ్ సిరీస్‌ బాయ్ కాట్ చేయండి – పాక్ మాజీ మంత్రి

ప్రీతి జింటాకు వెన్నుపోటు…శ్రేయాస్ అయ్య‌ర్ యూ-ట‌ర్న్ ?

న‌ఖ్వీ ద‌ద్ద‌మ్మ అనుకున్నా, కానీ ఇమ్రాన్ ఖాన్ వివాదంలో వాడికి దండేసి దండం పెట్టాల్సిందే

పాట్ కమ్మిన్స్ కాలి గోటికి కూడా షాహిద్ అఫ్రిది ప‌నికిరాడు..ఇర్ఫాన్ సంచ‌ల‌నం

టీమిండియా మ‌హిళా క్రికెట‌ర్ల బ్యాట్లు చెక్ చేయాలి !

మహేంద్ర సింగ్ ధోని కావాలనే ర‌నౌట్ అయ్యాడు..కోహ్లీకి పేరు రావొద్దని !

ధోని గురించి కావాల‌నే డ‌బ్బా కొడుతున్నారు..భ‌జ్జీ, అశ్విన్ మ‌ధ్య మాటల యుద్ధం !

ధోని చుట్టు అన్ని రాజ‌కీయాలే…అత‌డు రిటైర్మెంట్ ఇస్తే కోట్ల‌ల్లో న‌ష్టం ?

Big Stories

Advertisement
×