E-Paper
Advertisement

ఇంగ్లాండ్ తో మ్యాచ్ అంటేనే రెచ్చిపోతున్న‌ అక్ష‌ర్ ప‌టేల్..కార‌ణం ఏంటి?

ఇంగ్లాండ్ తో మ్యాచ్ అంటేనే రెచ్చిపోతున్న‌ అక్ష‌ర్ ప‌టేల్..కార‌ణం ఏంటి?
Advertisement

Axar Patel Beats England team:  టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్  (Team India vs. England ) మధ్య మొన్నటితో టి20 సిరీస్ ఫినిష్ కాగా.. నిన్నటి నుంచి వన్డే సిరీస్ కూడా షురూ అయింది. మంగళవారం ప్రారంభమైన 3 వన్డేల సిరీస్ నేపథ్యంలో ఇంగ్లాండ్ కు ఊహించని షాక్ ఇస్తూ… గిల్ సేన అద్భుతమైన విక్టరీ సాధించింది. బ్యాటింగ్ అలాగే బౌలింగ్ రెండు విభాగాల్లో రాణించిన టీమిండియా… తొలి వన్డేలో విక్టరీ అందుకుంది. ఇంగ్లాండ్ విధించిన టార్గెట్ ను అవలీలగా ఛేదించి, ప్రతీకారం తీర్చుకుంది. అయితే, ఈ మ్యాచ్ లో టీమిండియా డేంజర్ ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ ( Axar Patel Bapu)అద్భుతంగా రాణించి మ్యాన్ అఫ్ ది సిరీస్ అవార్డు దక్కించుకున్నాడు.

Also Read:  Munaf Patel On Dhoni Hookah Party: నోరు ఉన్న ప్ర‌తీ వెధ‌వా
మాట్లాడ‌ట‌మే..ధోనీ ‘హుక్కా’ సీక్రెట్  పై మునాఫ్ సంచ‌ల‌నం

ఇంగ్లాండ్ తో మ్యాచ్ అంటేనే రెచ్చిపోతున్న‌ అక్ష‌ర్ ప‌టేల్..కార‌ణం ఏంటి?

Advertisement

టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ (Team India vs. England ) మధ్య మంగళవారం తొలి వన్డే జరుగగా.. ఆరు వికెట్ల తేడాతో టీమిండియా విక్టరీ సాధించింది. ఈ మ్యాచ్ లో బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ లో బాపు అక్షర్ పటేల్ రాణించారు. ప్రతిసారి ఇంగ్లాండ్ తో మ్యాచ్ జరిగినప్పుడు అక్షరం అద్భుతంగా రాణిస్తున్నాడు. ఇక మంగళవారం జరిగిన తొలి వన్డేలో 9.5 ఓవర్లు వేసిన అక్షర్ పటేల్ ఏకంగా నాలుగు వికెట్లు పడగొట్టి, ఇంగ్లాండ్ నడ్డి విరిచాడు. బ్యాటింగ్ లో కూడా అద్భుతమైన నాక్ ఆడాడు. చేజింగ్ సమయంలో 52 బంతుల్లో 57 పరుగులు సాధించి టీమ్ ఇండియాకు విక్టరీని అందించాడు బాపు. దీంతో అప్పట్లో ఇంగ్లాండ్ కు గాంధీజీ చుక్కలు చూపిస్తే… ఇప్పుడు బాపూజీ రెచ్చిపోతున్నాడని కామెంట్లు పెడుతున్నారు.

అసలు అక్షర్ పటేల్ కు బాపు అనే పేరు ఎందుకు వచ్చింది ?

టీమిండియా ఆల్రౌండర్ అక్షర్ పటేల్ కు బాపు ( Bapu) అనే నిక్ నేమ్ ఉన్న సంగతి తెలిసిందే. దీనిని ఒకప్పటి టీమిండియా కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని… అక్షర్ పటేల్ కు ఈ నామకరణం చేశాడు. వికెట్ల వెనుకాల ఉండే మహేందర్ సింగ్ ధోని… రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ లను పిలిచే క్రమంలో కన్ఫ్యూజ్ అయ్యాడు. ఈ క్రమంలోనే అక్షర్ పటేల్ కు బాపు అనే నామకరణం చేశాడు. అక్షర్ పటేల్ గుజరాత్ రాష్ట్రానికి సంబంధించిన వాడు. ఆ రాష్ట్రంలో బాపు అని గౌరవప్రదమైన వ్యక్తులను గుజరాతి భాషలో పిలుస్తూ ఉంటారు. అందుకే ధోని కూడా బాపు అని నామకరణం చేశాడు. దీంతో అప్పటి నుంచి అక్షర్ పటేల్ ను మిగతా క్రికెటర్లు… కామెంటేటర్లు అలాగే పిలుస్తున్నారు.

Advertisement

Also Read: Irfan Pathan Comments On Team India Head Coach  చెత్త వెధ‌వ‌లను గంభీర్ తీసుకొచ్చాడు..అందుకే ల‌క్ష్మ‌ణ్ ను వెంట‌నే కోచ్ గా నియామకం చేయండి

 

 

Related News

త‌న చెవిలో ధోని పెట్టుకున్న‌ ప‌రిక‌రం ఏంటి? అస‌లు ఎందుకు దీన్ని వాడ‌తారు

మొహ్సిన్ నఖ్వీకి ఘోర అవ‌మానం..ఫోన్ లిఫ్ట్ చేయ‌ని బ్రెండన్ మెక్‌కల్లమ్‌

పాక్ ప్లేయ‌ర్ల‌కు షాక్‌.. NOC ఇచ్చేందుకు లంచాలు తీసుకుంటోన్న‌ PCB

టిప్ప‌ర్ లారీలా గిల్ ను ఢీ కొట్టిన గుర్నూర్ బ్రార్…పాకిస్తాన్ త‌ర‌హాలో ఫీల్డింగ్ అంటూ ట్రోల్స్‌

2027 వ‌ర‌ల్డ్ క‌ప్ కోసం PCB స్కెచ్….PSLను మించిన టోర్న‌మెంట్ వ‌స్తోంది

టీమిండియాలో చీలిక‌..జూనియ‌ర్లు, సీనియ‌ర్ల‌ను విడ‌దీసి గంభీర్ ట్రైనింగ్ ?

మా పాకిస్తాన్ అంటేనే చుల‌క‌న‌గా చూస్తారు..షాహిద్ అఫ్రిది సీరియ‌స్

Big Stories

Advertisement
×