Rohit Sharma kicked Dinesh Karthik: టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ (Team India vs. England) మధ్య ప్రస్తుతం వన్డే సిరీస్ ( India tour of England, 2026) జరుగుతోంది. మంగళవారం ప్రారంభమైన ఈ వన్డే సిరీస్ నేపథ్యంలో… దిగ్గజ క్రికెటర్లు రోహిత్ శర్మ (Rohit Sharma), విరాట్ కోహ్లీ (Virat Kohli) బరిలోకి దిగారు. నిన్న ఈ ఇద్దరు క్రికెటర్లు పెద్దగా రాణించకపోయినా… గిల్, అక్షర్, వాషింగ్టన్ సుందర్ మ్యాచ్ ఫినిష్ చేశారు. అయితే ఈ మ్యాచ్ కంటే ముందు ఓ ఆసక్తికర సంఘటన జరిగింది.
కామెంటేటర్ గా వ్యవహరిస్తున్న దినేష్ కార్తీక్ (Dinesh Karthik ) ప్రైవేట్ పార్ట్ పై టీమిండియా ఓపెన్ రోహిత్ శర్మ గట్టిగా తన్నాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఇక ఇది చూసిన విరాట్ కోహ్లీ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. మొన్న మా వదిన అనుష్క శర్మకు బలవంతంగా హగ్ ఇచ్చావ్ కదా ? ఇప్పుడు అనుభవించు అంటూ దినేష్ కార్తీక్ ను మరింత ట్రోల్ చేస్తున్నారు విరాట్ కోహ్లీ అభిమానులు. అటు దినేష్ కార్తీక్ ను రోహిత్ శర్మ తన్నిన నేపథ్యంలో విరాట్ కోహ్లీ కూడా ఫుల్ జోష్ లో కనిపించాడు.
Also Read: Munaf Patel On Dhoni Hookah Party: నోరు ఉన్న ప్రతీ వెధవా
మాట్లాడటమే..ధోనీ ‘హుక్కా’ సీక్రెట్ పై మునాఫ్ సంచలనం
టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య మంగళవారం రోజున ఎడ్జ్‌బాస్టన్, బర్మింగ్‌హామ్ వేదికగా తొలి వన్డే జరిగింది. ఈ మ్యాచ్ లో అద్భుతంగా రాణించిన టీమిండియా 6 వికెట్ల తేడాతో విక్టరీ కొట్టింది. అయితే ఈ మ్యాచ్ కంటే ముందు దినేష్ కార్తీక్ ను రోహిత్ శర్మ ఆటపట్టించాడు. అనుష్క శర్మకు బలవంతంగా హగ్ ఇచ్చిన విషయాన్ని మనసులో పెట్టుకున్న రోహిత్ శర్మ… విరాట్ కోహ్లీ తరఫున ప్రతీకారం తీర్చుకునే ప్రయత్నం చేశాడు. ఇందులో భాగంగానే సూటు బూటు వేసుకొని గ్రౌండ్ లోకి వచ్చిన దినేష్ కార్తీక్ ప్రైవేట్ పార్ట్ పై రోహిత్ శర్మ తన్నాడు. దీంతో అక్కడే తల్లడిల్లిపోయాడు దినేష్ కార్తీక్. ఆ తర్వాత ఏమీ తెలియనట్టు వచ్చిన విరాట్ కోహ్లీ… దినేష్ కార్తీక్ ను చూసి లోలోపలే తెగ నవ్వుకున్నాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఇది చూసిన కోహ్లీ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. దినేష్ కార్తీక్ లాంటి వెధవలను తన్నినా బుద్ధి రాదని హేళన చేస్తున్నారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ విజేతగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు నిలిచిన సంగతి తెలిసిందే. అయితే బెంగళూరు రెండు కోచ్ గా ఉన్న దినేష్ కార్తీక్… మ్యాచ్ గెలిచిన తర్వాత అనుష్క శర్మకు పదేపదే హగ్గులు ఇచ్చాడు. కోహ్లీ ముందే రెచ్చిపోయాడు. ఈ క్రమంలో దినేష్ కార్తీక్ వ్యవహారం పట్ల విరాట్ కోహ్లీ అసహనం వ్యక్తం చేశాడు.
Rohit Sharma kicked Dinesh Karthik pic.twitter.com/seiIKGKTdG
— Raja (@_raja_kumar) July 14, 2026