E-Paper
Advertisement

చాటింగ్ చేయాలంటూ పెళ్లాం టార్చ‌ర్‌..షూ వేసుకోవ‌డ‌మే మ‌ర్చిపోయిన రోహిత్ శ‌ర్మ‌

చాటింగ్ చేయాలంటూ పెళ్లాం టార్చ‌ర్‌..షూ వేసుకోవ‌డ‌మే మ‌ర్చిపోయిన రోహిత్ శ‌ర్మ‌
Advertisement

Rohit Sharma Wear slippers:  టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ (Team India vs. England) మధ్య వన్డే సిరీస్ నిన్న ప్రారంభమైన సంగతి తెలిసిందే. నిన్న జరిగిన తొలి వన్డేలో ఇండియా అద్భుతంగా రానించి.. 6 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ జట్టును చిత్తు చేసింది. అయితే నిన్నటి మ్యాచ్ కంటే ముందు హిట్ మ్యాన్ రోహిత్ శర్మ (Rohit Sharma) చేసిన పని వైరల్ గా మారింది. చెప్పులు లేకుండానే స్టేడియానికి వచ్చేసాడు రోహిత్ శర్మ. తన భార్య రితికా సజ్దేతో (Ritika Sajdeh) చాటింగ్ చేసుకుంటూ బిజీగా గడిపిన రోహిత్ శర్మ… హడావిడిలో షూ వేసుకోకుండానే వచ్చాడు. ఇంట్లో వేసుకునే స్లిప్పర్లు (Rohit Sharma Wear slippers) ధరించి స్టేడియానికి చేరుకున్నాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఇది చూసిన క్రికెట్ అభిమానులు రోహిత్ శర్మను దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు. మనోడి మతిమరుపు మరీ ఎక్కువైందని.. పెళ్ళాంతో చాటింగ్ చేస్తూ చెప్పులు వేసుకుని వచ్చాడంటూ దారుణంగా ఆడుకుంటున్నారు.

Also Read:  Munaf Patel On Dhoni Hookah Party: నోరు ఉన్న ప్ర‌తీ వెధ‌వా
మాట్లాడ‌ట‌మే..ధోనీ ‘హుక్కా’ సీక్రెట్ పై మునాఫ్ సంచ‌ల‌నం

పెళ్లాం టార్చ‌ర్‌..షూ వేసుకోవ‌డ‌మే మ‌ర్చిపోయిన రోహిత్ శ‌ర్మ‌

Advertisement

టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ (Team India vs. England) మధ్య నిన్న తొలి వన్డే మ్యాచ్ జరిగింది. ఎడ్జ్‌బాస్టన్, బర్మింగ్‌హామ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో ఆరు వికెట్ల తేడాతో టీమిండియా విక్టరీ సాధించింది. అయితే ఈ మ్యాచ్ నేపథ్యంలో అద్భుతంగా రాణిస్తారు అనుకున్న రోహిత్ శర్మ ( Rohit Sharma) అలాగే విరాట్ కోహ్లీ ( Virat Kohli) ఇద్దరు అట్టర్ ఫ్లాప్ అయ్యారు. మిగిలిన యంగ్ క్రికెటర్లే మ్యాచ్ గెలిపించారు. అయితే ఈ మ్యాచ్ కంటే ముందు హోటల్ రూమ్ నుంచి ఎడ్జ్‌బాస్టన్, బర్మింగ్‌హామ్ స్టేడియానికి టీం ఇండియా ప్లేయర్లు మ్యాచ్ కంటే రెండు గంటల ముందు చేరుకున్నారు.

ఈ క్రమంలో రోహిత్ శర్మ మాత్రం స్లిప్పర్లు ధరించి స్టేడియానికి రావడం గమనార్హం. ఫోన్ లో తన భార్య రితికాతో చాటింగ్ చేస్తూ బిజీగా కనిపించిన రోహిత్ శర్మ… స్లిప్పర్లతో మెరిశాడు. మిగతా క్రికెటర్లందరూ షూ వేసుకొని కనిపించగా.. మనోడు మాత్రం స్లిప్పర్లతో సందడి చేశాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఇది చూసిన క్రికెట్ అభిమానులు రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు. తన భార్య రితికా పెట్టే టార్చర్ భరించలేక మనోడు స్లిప్పర్లు వేసుకొని వచ్చాడని కొంతమంది అంటున్నారు. అయితే రోహిత్ శర్మకు మతిమరుపు ఉన్న విషయాన్ని గుర్తు చేస్తూ షూ వేసుకోకుండా వచ్చేసాడని మరికొంతమంది అంటున్నారు. ఇది ఇలా ఉండగా తొలి వన్డేలో 11 పరుగులకే వెనుతిరిగాడు రోహిత్ శర్మ.

Advertisement

Also Read: Irfan Pathan Comments On Team India Head Coach  చెత్త వెధ‌వ‌లను గంభీర్ తీసుకొచ్చాడు..అందుకే ల‌క్ష్మ‌ణ్ ను వెంట‌నే కోచ్ గా నియామకం చేయండి

 

Related News

దినేష్ కార్తీక్ ప్రైవేట్ పార్ట్ పై త‌న్నిన రోహిత్ శ‌ర్మ‌..కోహ్లీ సంబ‌రాలు

ఇంగ్లాండ్ తో మ్యాచ్ అంటేనే రెచ్చిపోతున్న‌ అక్ష‌ర్ ప‌టేల్..కార‌ణం ఏంటి?

త‌న చెవిలో ధోని పెట్టుకున్న‌ ప‌రిక‌రం ఏంటి? అస‌లు ఎందుకు దీన్ని వాడ‌తారు

మొహ్సిన్ నఖ్వీకి ఘోర అవ‌మానం..ఫోన్ లిఫ్ట్ చేయ‌ని బ్రెండన్ మెక్‌కల్లమ్‌

పాక్ ప్లేయ‌ర్ల‌కు షాక్‌.. NOC ఇచ్చేందుకు లంచాలు తీసుకుంటోన్న‌ PCB

టిప్ప‌ర్ లారీలా గిల్ ను ఢీ కొట్టిన గుర్నూర్ బ్రార్…పాకిస్తాన్ త‌ర‌హాలో ఫీల్డింగ్ అంటూ ట్రోల్స్‌

2027 వ‌ర‌ల్డ్ క‌ప్ కోసం PCB స్కెచ్….PSLను మించిన టోర్న‌మెంట్ వ‌స్తోంది

Big Stories

Advertisement
×