E-Paper
Advertisement

ఇంగ్లాండ్ ఫ్యాన్స్ ఓవ‌రాక్ష‌న్‌…బూతులు తిడుతూ రెచ్చిపోయిన‌ కోహ్లీ, ముఖంపై ఉమ్మేసి మ‌రీ !

ఇంగ్లాండ్ ఫ్యాన్స్ ఓవ‌రాక్ష‌న్‌…బూతులు తిడుతూ రెచ్చిపోయిన‌ కోహ్లీ, ముఖంపై ఉమ్మేసి మ‌రీ !
Advertisement

Virat Kohli On England Fans:  టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli ) చాలా అగ్రెసివ్ గా ఉంటారన్న సంగతి తెలిసిందే. ప్రతి మ్యాచ్ లో ఏదో ఒక ఇన్సిడెంట్ కారణంగా విరాట్ కోహ్లీ వీడియోలు వైరల్ అవుతుంటాయి. అదే సమయంలో ప్రత్యర్థి జట్టు క్రికెటర్లను కూడా గెలుకుతూ రచ్చ చేస్తుంటారు. లేటెస్ట్ గా ఇంగ్లాండ్ వర్సెస్ టీమ్ ఇండియా (England vs. Team India) మధ్య తొలి వన్డే జరిగిన నేపథ్యంలో… అచ్చం అలాంటి సంఘటనే ఒకటి చోటు చేసుకుంది. ఇంగ్లాండ్ అభిమానులు బౌండరీ గేట్ దగ్గర ఓవరాక్షన్ చేస్తే.. తన స్టైల్ లో ఇచ్చి పడేశాడు విరాట్ కోహ్లీ. ముఖంపైన ఉమ్మేయడమే కాకుండా… అసభ్యకరంగా సైగలతో ఇంగ్లాండ్ అభిమానుల పరువు తీశాడు. నోటికి వచ్చిన బూతులు తిట్టాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఇది చూసిన విరాట్ కోహ్లీ అభిమానులు.. రెచ్చిపోయి కామెంట్ చేస్తున్నారు. ఇంగ్లాండ్ వెధవలకు తగిన బుద్ధి చెప్పావు బాస్ అంటూ ప్రశంసిస్తున్నారు.

Also Read:  Munaf Patel On Dhoni Hookah Party: నోరు ఉన్న ప్ర‌తీ వెధ‌వా
మాట్లాడ‌ట‌మే..ధోనీ ‘హుక్కా’ సీక్రెట్ పై మునాఫ్ సంచ‌ల‌నం

ఇంగ్లాండ్ ఫ్యాన్స్ ఓవ‌రాక్ష‌న్‌…బూతులు తిడుతూ రెచ్చిపోయిన‌ కోహ్లీ

Advertisement

టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య నిన్న వన్డే సిరీస్ ప్రారంభమైంది. ఎడ్జ్‌బాస్టన్, బర్మింగ్‌హామ్ వేదికగా నిన్న వన్డే కూడా జరిగింది. ఇందులో అద్భుతంగా రాణించిన టీమిండియా… తొలి విక్టరీ నమోదు చేసుకుంది. అంతకుముందు టి20 సిరీస్ సొంతం చేసుకున్న ఇంగ్లాండ్ పై ప్రతీకారం తీర్చుకుంది టీం ఇండియా. అయితే ఈ మ్యాచ్ సందర్భంగా విరాట్ కోహ్లీ అసభ్య సైగలు చేసి ఇంగ్లాండ్ అభిమానులకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. నిన్నటి మ్యాచ్ నేపథ్యంలో బౌండరీ గేట్ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్న విరాట్ కోహ్లీ, ఎనర్జీ డ్రింక్ తాగాడు. ఈ సందర్భంగా బౌండరీ గేటు దగ్గర ఉన్న ఇంగ్లాండ్ అభిమానులు… విరాట్ కోహ్లీని రెచ్చగొట్టారు.

అయితే సామాన్యంగా విరాట్ కోహ్లీ ప్రత్యర్థులపై చీటికి మాటికి సీరియస్ అవుతూ ఉంటారు. అలాంటిది అతడిని కావాలని గెలికితే ఊరుకుంటారా ? తన స్టైల్లో బుద్ధి చెప్పాడు. వెంటనే ఇంగ్లాండ్ అభిమానుల ముఖాలపై ఉంచినట్లు ఆహా భావాలు చేసిన విరాట్ కోహ్లీ… అనంతరం పచ్చి బూతులు తిట్టాడు. చేతులతో అసభ్యకరమైన సైగలు చేస్తూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. దీంతో ఇంగ్లాండ్ అభిమానులు అన్ని మూసుకొని కూర్చున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఇది చూసిన ఇంగ్లాండ్ ఫాన్స్ ఫైర్ అవుతుంటే… ఇండియన్ ఫ్యాన్స్ మాత్రం కోహ్లీని మెచ్చుకుంటున్నారు. విరాట్ కోహ్లీ తో పెట్టుకుంటే మాడి మసైపోవాలి అంటూ కామెంట్ కూడా చేస్తున్నారు.

Advertisement

Also Read: Irfan Pathan Comments On Team India Head Coach  చెత్త వెధ‌వ‌లను గంభీర్ తీసుకొచ్చాడు..అందుకే ల‌క్ష్మ‌ణ్ ను వెంట‌నే కోచ్ గా నియామకం చేయండి

 

Related News

వైట్ వాష్ కాకుండా, ఏదో ఒక సాకుతో ఇంగ్లండ్ సిరీస్‌ బాయ్ కాట్ చేయండి – పాక్ మాజీ మంత్రి

ప్రీతి జింటాకు వెన్నుపోటు…శ్రేయాస్ అయ్య‌ర్ యూ-ట‌ర్న్ ?

న‌ఖ్వీ ద‌ద్ద‌మ్మ అనుకున్నా, కానీ ఇమ్రాన్ ఖాన్ వివాదంలో వాడికి దండేసి దండం పెట్టాల్సిందే

పాట్ కమ్మిన్స్ కాలి గోటికి కూడా షాహిద్ అఫ్రిది ప‌నికిరాడు..ఇర్ఫాన్ సంచ‌ల‌నం

టీమిండియా మ‌హిళా క్రికెట‌ర్ల బ్యాట్లు చెక్ చేయాలి !

మహేంద్ర సింగ్ ధోని కావాలనే ర‌నౌట్ అయ్యాడు..కోహ్లీకి పేరు రావొద్దని !

ధోని గురించి కావాల‌నే డ‌బ్బా కొడుతున్నారు..భ‌జ్జీ, అశ్విన్ మ‌ధ్య మాటల యుద్ధం !

ధోని చుట్టు అన్ని రాజ‌కీయాలే…అత‌డు రిటైర్మెంట్ ఇస్తే కోట్ల‌ల్లో న‌ష్టం ?

Big Stories

Advertisement
×