E-Paper
Advertisement

పాకిస్తాన్ క్రికెట‌ర్ తో ఇంగ్లాండ్ వెళ్లిన‌ కావ్య మార‌న్‌..ఒకే ఫ్లైట్ లో ప్ర‌యాణం !

పాకిస్తాన్ క్రికెట‌ర్ తో ఇంగ్లాండ్ వెళ్లిన‌ కావ్య మార‌న్‌..ఒకే ఫ్లైట్ లో ప్ర‌యాణం !
Advertisement

The Hundred 2026:  పాకిస్తాన్ క్రికెటర్ అబ్రార్ అహ్మద్ (Pakistan Spinner Abrar Ahmed)… కావ్య పాప డబ్బులతో జల్సాలు చేస్తున్నాడు. ది 100 లీగ్ (The Hundred 2026 ) నేపథ్యంలో పాకిస్తాన్ నుంచి తాజాగా ఇంగ్లాండ్ లోని మాంచెస్ట‌ర్ బయలుదేరాడు. ఈ క్రమంలో ముందుగా దుబాయ్ వెళ్లిన పాకిస్తాన్ మిస్టరీ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్, అక్కడి నుంచి బిజినెస్ క్లాస్ విమానంలోనే మాంచెస్ట‌ర్ చేరుకున్నాడు. ఈ జ‌ర్నీ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఒక పోస్ట్ కూడా పెట్టాడు. సన్ రైజర్స్ లీడ్స్ జట్టు ( Sunrisers Leeds) తరఫున ఆడేందుకు తాను వెళుతున్నట్లు పేర్కొన్న మిస్టరీ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్, బిజినెస్ క్లాసులో కూర్చున్న ఫోటోను కూడా పంచుకున్నాడు. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఇదే ఫ్లైట్ లో దుబాయ్ నుంచి కావ్య పాప (Kavya Maran) కూడా వెళ్లినట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.

Also Read: Irfan Pathan Comments On Team India Head Coach  చెత్త వెధ‌వ‌లను గంభీర్ తీసుకొచ్చాడు..అందుకే ల‌క్ష్మ‌ణ్ ను వెంట‌నే కోచ్ గా నియామకం చేయండి

పాకిస్తాన్ క్రికెట‌ర్ తో ఇంగ్లాండ్ వెళ్లిన‌ కావ్య..ఒకే ఫ్లైట్ లో ప్ర‌యాణం !

Advertisement

ది 100 లీగ్ టోర్నమెంట్ నేపథ్యంలో పాకిస్తాన్ మిస్టరీ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ ను ఏరి కోరి కావ్య పాప కొనుగోలు చేసింది. రూ.2.34 కోట్లు పెట్టి.. అతన్ని కోనేసింది. ఈ క్రమంలో జులై 12వ తేదీ నుంచి ప్రారంభం కాబోతున్న ది 100 లీగ్ టోర్నమెంట్ లో భాగంగా సన్రైజర్స్ లీడ్స్ జట్టు తరఫున పాక్ క్రికెటర్ అబ్రార్ అహ్మద్ బరిలోకి దిగనున్నాడు. ఈ టోర్నమెంట్ ప్రారంభానికి కేవలం ఐదు రోజుల సమయం ఉన్న నేపథ్యంలో… నిన్ననే పాకిస్తాన్ నుంచి ఇంగ్లాండు బయలుదేరాడు అబ్రార్ అహ్మద్. అయితే ది 100 లీగ్ లో ఆడేలా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ కూడా సంపాదించారు కావ్య పాప. దీనికోసం దాదాపు రూ.25 లక్షలు చెల్లించారు. అలాగే అతని ప్రయాణ ఖర్చులను కూడా కావ్య పాపనే భరిస్తున్నారు.

టోర్నమెంట్ జరుగుతున్న నేపథ్యంలో రూల్స్ ప్రకారం ప్లేయర్ల ఖర్చులన్నీ ఫ్రాంచైజీలే భరించాలి. అందుకే పాకిస్తాన్ నుంచి ఇంగ్లాండ్ వరకు అయ్యే ఖర్చును కూడా కావ్య పెట్టుకుంటున్నారు. ఇక నిన్న పాకిస్తాన్ నుంచి ముందుగా దుబాయ్ వచ్చిన మిస్టరీ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్, అక్కడి నుంచి ఇంగ్లాండు ఫ్లైట్ ఎక్కాడు. అయితే అతడితో పాటే కావ్య కూడా వెళ్లినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. కానీ అబ్రార్ అహ్మద్ ఒక్కడే తన ఫోటోను షేర్ చేసి… ఇది 100 లీగ్ ఆడబోతున్నట్లు వెల్లడించాడు. ఈ ఫోటో వైరల్ అయిన నేపథ్యంలో మళ్లీ కావ్య పాప పై సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది.

ది 100 లీగ్ ఎప్పుడు ప్రారంభమంటే ?

Advertisement

ఇంగ్లాండ్ వేదికగా జరగబోయేది 100 లీగ్ టోర్నమెంట్ జులై 21వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఆగస్టు 16వ తేదీన ముగుస్తుంది. మొదటి మ్యాచ్ సన్ రైజర్స్ లీడ్స్ వర్సెస్ ముంబై లండన్ మధ్య లండన్ వేదికగా మ్యాచ్ ఉండనుంది. ఇక ఫైనల్ మ్యాచ్ లార్డ్స్ వేదికగా ఆగస్టు 16వ తేదీన ఉంటుంది.

Also Read:  Munaf Patel On Dhoni Hookah Party: నోరు ఉన్న ప్ర‌తీ వెధ‌వా
మాట్లాడ‌ట‌మే..ధోనీ ‘హుక్కా’ సీక్రెట్ పై మునాఫ్ సంచ‌ల‌నం

 

Related News

కొంప‌ముంచిన న‌మ‌న్ ధీర్ స్టంప్ ఔట్…ఉప్ప‌ల్ లో టీమిండియా ఘోర ఓట‌మి

టాస్‌లోనూ కుట్రలు…రవిశాస్త్రి, శ్రేయస్‌ను అవమానించిన విండీస్ కెప్టెన్ షాయ్ హోప్

స‌చిన్ కోడ‌లు ముందే సారా, గిల్ రొమాన్స్‌…? షాకింగ్ ఫోటోలు వైర‌ల్

వ్యాపారంలో దూసుకువెళుతోన్న అంబానీ, ముంబైని డీల్ చేయ‌లేక‌పోతున్నాడు!

స‌చిన్ నుంచి బ‌ల‌వంతంగా కెప్టెన్సీ లాగేసుకున్నా..గంగూలీ సంచ‌ల‌నం !

ఆ న‌లుగురే ప్ర‌మాదం…2027 వ‌ర‌ల్డ్ క‌ప్ ఆడే టీమిండియాను ప్ర‌క‌టించిన అక్త‌ర్‌

రోహిత్ శ‌ర్మ‌, హార్ధిక్ పాండ్యా మ‌ధ్య విభేదాలు… అందుకే ముంబై ఇండియ‌న్స్ సంక‌నాకిపోతోంది !

తెగించిన‌ తెంబా బ‌వుమా…టాయిలెట్ కుండి ప‌గ‌ల‌గొట్టి మ‌రీ

Big Stories

Advertisement
×