E-Paper
Advertisement

పాకిస్తాన్ ప్లేయ‌ర్ హంజా…రణ్ వీర్ సింగ్ కొడుకేనా? తెర‌పైకి ‘ధురంధర్’ మూవీ

పాకిస్తాన్ ప్లేయ‌ర్ హంజా…రణ్ వీర్ సింగ్ కొడుకేనా?  తెర‌పైకి ‘ధురంధర్’ మూవీ
Advertisement

Trolls On Hamza over Dhurandhar Movie: ఆసియా కప్ అండర్ 19 ఫైనల్స్ లో (Under-19 Asia Cup 2026 Tournament Finals) పాకిస్తాన్ జట్టును టీమిండియా సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తొమ్మిదవ సారి టైటిల్ దక్కించుకున్న‌ భారత్…అత్య‌ధిక ట్రోఫీలు అందుకున్న జ‌ట్టుగా స‌రికొత్త చ‌రిత్ర సృష్టించింది. దీంతో టీమిండియా యువ క్రికెట్ జట్టుపై ప్రశంసల వర్షం కురుస్తోంది. అయితే ఈ టోర్నమెంట్ నేపథ్యంలో ధురంధర్ మూవీ (Dhurandhar Movie ) స్టోరీని తెరపైకి తీసుకు వచ్చి కొంతమంది ట్రోల్స్ చేస్తున్నారు. పాకిస్తాన్ వికెట్ కీపర్ హంజా జహుర్ (Hamza Zahoor)… రణ్ వీర్ సింగ్ కొడుకేనంటూ పోస్టులు పెడుతున్నారు. ధురంధర్ సినిమా ప్రకారం 2007లో హంజా అలీ మ‌జారీ (రణ్ వీర్ సింగ్), య‌లీనా ( సారా అర్జున్) ఇద్దరు కలవడంతో వికెట్ కీపర్ హంజా జ‌హుర్ జన్మించాడు అంటూ దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన పోస్టులు వైరల్ అవుతున్నాయి.

పాకిస్తాన్ ప్లేయ‌ర్ హంజా…రణ్ వీర్ సింగ్ కొడుకేనా?

ధురంధర్ మూవీ (Dhurandhar Movie ) స్టోరీ ప్ర‌కారం హంజా అలీ మ‌జారీ (రణ్ వీర్ సింగ్) 2004లో పాకిస్తాన్ కు గూఢ‌చారిగా వెళ‌తాడు. ఈ త‌రుణంలోనే య‌లీనా ( సారా అర్జున్) ప్రేమ‌లో ర‌ణ్ వీర్ సింగ్ ప‌డ‌తాడు. ఈ త‌రుణంలోనే వీళ్లిద్ద‌రూ పెళ్లి చేసుకుంటారు. అంతేకాదు ధురంధర్ మూవీ రెండో భాగంలో ఈ జంటకు ఓ కొడుకు ఉన్న‌ట్టుగా కూడా చూపిస్తారు. 2007లో ర‌ణ్ వీర్ సింగ్, సారా అర్జున్ ఓ కొడుకు జ‌న్మించిన‌ట్టుగా చూపించారు.

Advertisement

Months After Mustafizur Rahman Controversy, 7 Bangladesh Players Register For IPL 2027 Auctionఐపీఎల్‌లోకి బంగ్లాదేశ్ క్రికెటర్లు రీ-ఎంట్రీ…బీసీసీఐ పెద్దలను తరిమికొట్టాలంటూ ట్రోలింగ్ ?

అయితే, ఆ కుర్రాడే ఇప్పుడు పాకిస్తాన్ జ‌ట్టు త‌రఫున ఆడే వికెట్ కీప‌ర్ హంజా జ‌హూర్ అంటూ ట్రోల్స్ చేస్తున్నారు. ఈ మేర‌కు పోస్టులు పెట్టి, ర‌ణ్ వీర్ సింగ్ కు పుట్టిన కొడుకే వికెట్ కీప‌ర్ హంజా జ‌హూర్ అంటూ ప్ర‌చారం చేస్తున్నారు. దీంతో ఈ పోస్టులు వైర‌ల్ అవుతున్నాయి. వీటిని చూసిన క్రికెట్ అభిమానులు తెగ న‌వ్వుకుంటున్నారు. సినిమా స్టోరీ…రియల్ క‌థ‌గా బాగా అల్లార‌ని కామెంట్స్ చేస్తున్నారు.

హంజా జహుర్ ను బెదిరించిన యశ్వీర్ గౌడ్

Advertisement

ఆసియా కప్ అండర్ 19 టోర్నమెంట్ (Under-19 Asia Cup 2026 Tournament Finals) గెలిచిన సంబరంలో టీమిండియా కుర్రాళ్ళు అగ్రెసివ్ గా సెలబ్రేషన్స్ చేసుకున్నారు. ఈ క్రమంలోనే గ్రూప్ స్టేజ్ లో టీమిండియా పై సెంచరీ చేసిన హంజా జ‌హూర్ ముందుకు వెళ్లి య‌స్వీర్ గౌడ్ రెచ్చగొట్టాడు. ముఖంలో ముఖం పెట్టి అతడిని అవమానించాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

Fatima Sana Ahead Of Babar Azam? Ex-Pakistan Selector’s Explosive Verdict Sparks Debate : ఫాతిమా ప్రవాహంలో స్మృతి, హర్మన్ కొట్టుకుపోతారు..WPL వేలంలో సనా రూ.10 కోట్లు పలకడం పక్కా!

 

 

 

Related News

న్యూజిలాండ్ వ‌న్డే సిరీస్…గిల్, శ్రేయ‌స్ అయ్య‌ర్ మ‌ధ్య గొడ‌వ‌లు!

2027 వ‌ర‌ల్డ్ క‌ప్ లో టీమిండియాపై ప్ర‌తీకారం తీర్చుకుంటా..లేక‌పోతే బ‌ట్ట‌లు లేకుండా తిరుగుతా

మ‌ళ్లీ ఐసీసీ ఛైర్మ‌న్ గా జై షానే.. 2030 వ‌ర‌కు టీమిండియా బొచ్చు కూడా పీక‌లేమంటూ త‌న్వీర్ సంచ‌ల‌నం!

ఖ‌వాజా లీక్స్.. 2003 వ‌ర‌ల్డ్ క‌ప్ లో రికీ పాంటింగ్ బ్యాట్ స్ప్రింగులు పెట్టాడు!

దీపావ‌ళి నాడే గెలికారు, అందుకే చుక్క‌లు చూపించా…య‌శ్వీర్ గౌడ్ క్లారిటీ

ఇండియాకు మూడ్ వ‌చ్చిన‌ప్పుడల్లా పాకిస్తాన్ జ‌ట్టును చిత్తుగా ఓడిస్తోంది

మా వెధ‌వలు ముందు గెలికారు..అందుకు టీమిండియా కుర్రాళ్లు దూల తీర్చారు

Big Stories

Advertisement
×