E-Paper
Advertisement

బిగ్‌బాష్ లీగ్‌లో పెను ప్రమాదం..కుప్పకూలిన మహిళా అంపైర్

బిగ్‌బాష్ లీగ్‌లో పెను ప్రమాదం..కుప్పకూలిన మహిళా అంపైర్
Advertisement

Umpire Struck in WBBL Clash: ఉమెన్ బిగ్ బాష్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Womens Big Bash League 2026) చాలా ఉత్కంఠ భరితంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే సోమవారం సిడ్నీ థండర్, మెల్ బోర్న్ సార్ట్స్ (Sydney Thunder Women vs Melbourne Stars Women) జట్ల మధ్య 24వ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగుతున్న నేపథ్యంలో లెగ్ ఉమెన్ అంపైర్ కు పెను ప్రమాదం జరిగింది. సిడ్నీ థండర్ బ్యాటర్ స్క్వేర్ లెగ్ వైపు షాట్ ఆడింది. ఈ తరుణంలోనే మెల్ బోర్న్ స్టార్స్ ఫీల్డర్ నయోమీ బంతిని అందుకుని త్రో వేసింది.

బిగ్‌బాష్ లీగ్‌లో పెను ప్రమాదం..కుప్పకూలిన మహిళా అంపైర్

దీంతో లెగ్ ఉమెన్ అంపైర్ మెడ కింది భాగంలో బంతి బలంగా తాకింది. వేగంగా వెళ్లిన ఆ బంతి.. ఆమె తల భాగంలో తగిలింటే ప్రాణాలే రిస్క్ లో పడేవి. ఇక ఈ ప్రమాదం జరుగగానే అక్కడ ఉన్న ప్లేయర్లు ఉలిక్కి పడ్డారు. వెంటేనే అంపైర్ కు వైద్యులు ప్రథమ చికిత్స అందించారు. ప్రస్తుతం సదరు లెగ్ అంపైర్ క్షేమంగానే ఉందని టోర్నమెంట్ యాజమాన్యం ప్రకటించింది. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Advertisement

Fatima Sana Ahead Of Babar Azam? Ex-Pakistan Selector’s Explosive Verdict Sparks Debate : ఫాతిమా ప్రవాహంలో స్మృతి, హర్మన్ కొట్టుకుపోతారు..WPL వేలంలో సనా రూ.10 కోట్లు పలకడం పక్కా!

ఉత్కంఠ పోరు… 6 పరుగుల తేడాతో మెల్ బోర్న్ స్టార్స్ విక్టరీ

ఉమెన్ బిగ్ బాష్ లీగ్ 2026 టోర్నమెంట్ భాగంగా సోమవారం సిడ్నీ వేదికగా సిడ్నీ థండర్, మెల్ బోర్న్ సార్ట్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో మొదట బ్యాటింగ్ చేసిన మెల్ బోర్న్ సార్ట్స్ మహిళల జట్టు నిర్ణీత 20 ఓవర్లు ఆడింది. ఈ తరుణంలోనే 8 వికెట్లు నష్టపోయి, 120 పరుగులు సాధించింది. మెల్ బోర్న్ సార్ట్స్ జట్టు కెప్టెన్ మెగ్ లానింగ్ 28 పరుగులు చేయగా మిడిల్ ఆర్డర్ ప్లేయర్ నయోమీ 27 పరుగులు చేసింది. ఇక ఈ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలోనే సిడ్నీ థండర్ జట్టు పోరాడి ఓటమి పాలైంది. 19.3 ఓవర్లు ఆడిన సిడ్నీ థండర్, 114 పరుగులు చేసి ఓడిపోయింది. దీంతో సిడ్నీ థండర్ జట్టుపై మెల్ బోర్న్ స్టార్స్ జట్టు 6 పరుగుల తేడాతో విక్టరీ అందుకుంది.  ఇది ఇలా ఉండగా, ఈ ఉమెన్ బిగ్ బాష్ లీగ్ 2026 టోర్నమెంట్ ( BBL) అక్టోబర్ 29వ తేదీన ప్రారంభం అయింది. ఈ టోర్నమెంట్ డిసెంబర్ 5వ తేదీ వరకు కొనసాగనుంది. ఇప్పటి వరకు 24 మ్యాచ్ లు పూర్తయ్యాయి. ఇప్పటి వరకు అద్భుతంగా రాణించిన సిడ్నీ సిక్సర్స్ జట్టు ( Sydney Sixers Women) 10 సాధించి, పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో నిలిచింది.

Advertisement

Months After Mustafizur Rahman Controversy, 7 Bangladesh Players Register For IPL 2027 Auctionఐపీఎల్‌లోకి బంగ్లాదేశ్ క్రికెటర్లు రీ-ఎంట్రీ…బీసీసీఐ పెద్దలను తరిమికొట్టాలంటూ ట్రోలింగ్ ?

 

 

Tags

Related News

ఆటోగ్రాఫ్‌లు పక్కకు పెట్టి, నా కొడుకును ఎత్తుకోవోయ్..యష్ ఠాకూర్‌ను ఆడుకున్న అభిమాని

ఛాలెంజ్ ఓడి గుండు గీయించుకున్న పాక్ ఫ్యాన్..టీమిండియాతో పెట్టుకుంటే అంతేగా, దూలతీరిపోద్ది

జాతీయ‌ జెండా అవ‌మానం? మ‌హ్మ‌ద్ సిరాజ్ చేసిన ప‌నికి సెల్యూట్ చేయాల్సిందే

పాకిస్తాన్ ప్లేయ‌ర్ హంజా…రణ్ వీర్ సింగ్ కొడుకేనా? తెర‌పైకి ‘ధురంధర్’ మూవీ

న్యూజిలాండ్ వ‌న్డే సిరీస్…గిల్, శ్రేయ‌స్ అయ్య‌ర్ మ‌ధ్య గొడ‌వ‌లు!

2027 వ‌ర‌ల్డ్ క‌ప్ లో టీమిండియాపై ప్ర‌తీకారం తీర్చుకుంటా..లేక‌పోతే బ‌ట్ట‌లు లేకుండా తిరుగుతా

మ‌ళ్లీ ఐసీసీ ఛైర్మ‌న్ గా జై షానే.. 2030 వ‌ర‌కు టీమిండియా బొచ్చు కూడా పీక‌లేమంటూ త‌న్వీర్ సంచ‌ల‌నం!

Big Stories

Advertisement
×