E-Paper
Advertisement

Rashid Khan: పెళ్లి చేసుకున్న స్టార్ క్రికెట‌ర్ ర‌షీద్ ఖాన్‌..ఒకే రోజూ 4 గురికి !

Rashid Khan: పెళ్లి చేసుకున్న స్టార్ క్రికెట‌ర్ ర‌షీద్ ఖాన్‌..ఒకే రోజూ 4 గురికి !
Advertisement

Afghanistan Star Rashid Khan Gets Married, Video Of Wedding Venue Goes Viral: గుజరాత్‌ ప్లేయర్‌, ఆఫ్ఘనిస్తాన్ స్టార్ ఆల్ రౌండర్ రషీద్ ఖాన్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ఇతను రీసెంట్ గా వివాహం చేసుకున్నాడు. గురువారం రోజున రషీద్ ఖాన్ వివాహం వైభవంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు తన తోటి క్రికెటర్లతో సహా ప్రముఖులు అందరూ హాజరయ్యారు. ఆఫ్గనిస్తాన్ వరల్డ్ కప్ గెలిచే వరకు తాను పెళ్లి చేసుకోనని రషీద్ ఖాన్ గతంలో చెప్పినట్లు చాలా రకాలుగా వార్తలు వచ్చాయి. అయితే 26 ఏళ్ల రషీద్ ఖాన్ ఈ వ్యాక్యాలను తీవ్రంగా ఖండించాడు.

 

Afghanistan Star Rashid Khan Gets Married, Video Of Wedding Venue Goes Viral
Advertisement

తాజాగా ఇతను ఓ ఇంటివాడు అయ్యాడు. రషీద్ తో పాటు అతడు ముగ్గురు సోదరులు కూడా ఒకే సమయానికి వివాహం చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న రషీద్ ఖాన్ కు సోషల్ మీడియా వేదికగా నెటిజెన్లు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. క్రికెటర్లతో పాటు అభిమానులు ప్రతి ఒక్కరూ విషెస్ చెబుతూ పోస్టులు చేస్తున్నారు. ఆఫ్గాన్ మరో స్టార్ ఆల్ రౌండర్ మహ్మాద్ నబి ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు చెప్పాడు. వన్ అండ్ ఓన్లీ కింగ్ రషీద్ కు జీవితాంతం సంతోషం, ప్రేమ, విజయం కలిసి రావాలని కోరుకుంటున్నట్లు ట్వీట్ చేశాడు.

Also Read: Babar Azam: ప్రమాదంలో పాకిస్థాన్‌ టీం..బాబర్ ఆజం వార‌సుడు వచ్చేస్తున్నాడు..?

Advertisement

ఇక రషీద్ ఖాన్ తో పాటు తన ముగ్గురు సోదరులు జకీయుల్లా, అమీర్ ఖలీల్, రజా ఖాన్ కూడా ఒకేసారి వివాహం చేసుకొని అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు. వీరి వివాహం ఆఫ్ఘనిస్తాన్ లోని సాంప్రదాయం పష్తూన్ ఆచారాల ప్రకారం జరిగింది. వీరి వివాహానికి స్టార్ క్రికెటర్లు మహమ్మద్ నబీ, అజ్మతుల్లా ఓమర్ జాయ్, ముజీబ్ వుర్ రెహ్మన్ తదితరులు క్రికెటర్లు హాజరయ్యారు.

Also Read: Telangana BIG TV Cricket League : తమన్ ఊచకోత.. 34 బంతుల్లో సెంచరీ

కాగా, రషీద్ ఖాన్ ఆఫ్ఘనిస్తాన్ తరుపున 5 టెస్టులు, 105 వన్డేలు, 93 టీ20లు ఆడాడు. టెస్టుల్లో 106 పరుగులు, 34 వికెట్లు, వన్డే ఫార్మాట్లో 1322 పరుగులు, 190 వికెట్లు తీయగలిగాడు గుజరాత్‌ ప్లేయర్‌, ఆఫ్ఘనిస్తాన్ స్టార్ ఆల్ రౌండర్ రషీద్ ఖాన్. ఇక టీ20లో 460 పరుగులు, 152 వికెట్లు పడగొట్టాడు రషీద్‌. ఇటీవల ఆఫ్ఘనిస్తాన్ సాధించిన చారిత్రక విజయాల్లో రషీద్ ఖాన్ కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే.

Related News

ఇమామ్ ఉల్ హక్ పెద్ద ద‌ద్ద‌మ్మ‌…త‌న‌ మామ లాగా బ‌ద్ధ‌క‌స్తుడే

టీమిండియా ఓట‌మిని శాసించిన‌ సామ్‌ కర్రన్..అత‌ను వేసిన మూన్ బాల్స్ కొంప‌ముంచాయి

లార్డ్స్ వన్డేలో బాల్ టాంపరింగ్…శ్రేయస్ అయ్యర్ పై బ్యాన్?

లార్డ్స్ నుంచి అలిగి ఇంటికి వెళ్లిపోయిన గంభీర్..?

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

Big Stories

Advertisement
×