E-Paper
Advertisement

విరాట్ కోహ్లీకి పొగ‌రెక్కువ…అయినా గంభీర్ తొక్కుకుంటూ పోతున్నాడు!

విరాట్ కోహ్లీకి పొగ‌రెక్కువ…అయినా గంభీర్ తొక్కుకుంటూ పోతున్నాడు!
Advertisement

Ambati Rayudu Applauded Gautam Gambhir:  2027 వన్డే వరల్డ్ కప్ టోర్నమెంట్ (2027 ODI World Cup tournament) దగ్గర పడుతున్న నేపథ్యంలో టీమిండియా ఇప్పటి నుంచే ప్రిపేర్ అవుతోంది. గౌతమ్ గంభీర్ ( Gautam Gambhir) కూడా ఎలాగైనా టైటిల్ నెగ్గాలన్న కసితో ప్లేయర్లను సిద్ధం చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో సీనియర్లతో పాటు జూనియర్లను సమానంగా చూస్తూ ముందుకు సాగుతున్నాడు. అయితే దీనిపై అంబడి రాయుడు (Ambati Rayudu) కీలక వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా హెడ్ కోచ్గా గౌతమ్ గంభీర్ దొరకడం అదృష్టం అన్నాడు. అలాంటి కోచ్ లు అరుదుగా ఉంటారని… ఐపీఎల్ లో కూడా గంభీర్ కు మంచి సక్సెస్ రేట్ ఉందని వ్యాఖ్యానించాడు. సీనియర్ క్రికెటర్లు జూనియర్లు అనే తేడా లేకుండా అందరినీ సమానంగా చూసే మనస్తత్వం గంభీర్ ది అంటూ వ్యాఖ్యానించాడు. ఏం చేసైనా సరే టీమ్ ఇండియాను ఛాంపియన్ గా నిలబెట్టాలనే కసితో పనిచేస్తున్నాడని మెచ్చుకున్నాడు. ఈ నేపథ్యంలోనే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లాంటి సీనియర్లను కూడా తొక్కుకుంటూ ముందుకు సాగుతున్నాడని వెల్లడించాడు.

విరాట్ కోహ్లీకి పొగ‌రెక్కువ…అయినా గంభీర్ తొక్కుకుంటూ పోతున్నాడు!

టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ (Gambhir) డ్యూటీపై అంబటి రాయుడు ప్రశంసలు కురిపించాడు. గౌతమ్ టీమిండియా జట్టులో ఉన్న ప్లేయర్లందరినీ ఒక యూనిట్ గా గౌతమ్ గంభీర్ చూస్తాడని అంబటి రాయుడు మెచ్చుకున్నాడు. కొంత మంది స్టార్ ఆటగాళ్లకు మాత్రమే ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వకుండా… అందరినీ సమానంగా చూస్తూ జట్ల‌ను ముందుకు నడిపిస్తున్నాడని తెలిపాడు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లాంటి స్టార్ క్రికెటర్లు ఉన్న వాళ్లను కూడా జూనియర్లతో సమానంగా ట్రీట్ చేస్తాడని వెల్లడించాడు. దాని వల్ల జట్టులో క్రమ శిక్షణ ఉంటుందని వ్యాఖ్యానించాడు. విరాట్ కోహ్లీతో గతంలో గొడవలు పడ్డ గంభీర్.. ఇప్పుడు అతన్ని డామినేట్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడని వ్యాఖ్యానించాడు.

Advertisement

Months After Mustafizur Rahman Controversy, 7 Bangladesh Players Register For IPL 2027 Auctionఐపీఎల్‌లోకి బంగ్లాదేశ్ క్రికెటర్లు రీ-ఎంట్రీ…బీసీసీఐ పెద్దలను తరిమికొట్టాలంటూ ట్రోలింగ్ ?

2027 వన్డే వరల్డ్ కప్ నేపథ్యంలో సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను తప్పించే ప్రయత్నం గౌత‌మ్ గంభీర్ చేసినట్టు తనకు కూడా వినిపించిందని గుర్తు చేశాడు. కానీ ఆ తర్వాత ఆ ప్రయత్నాన్ని అతడు మానుకున్నట్టు వెల్లడించాడు. 2027 వన్డే వరల్డ్ కప్ గెలవాలంటే రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ, మహమ్మద్ షమీ, భువనేశ్వర్ కుమార్, మహమ్మద్ సిరాజ్ లాంటి సీనియర్లు జట్టులో ఉండాలని సూచనలు చేశాడు. ఒంటెద్దు పోకడలకు పోకుండా… అందరినీ కలుపుకొని గంభీర్ వెళితేనే టైటిల్ దక్కుతుందని కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆ దిశగానే గంభీర్ వెళ్తాడని తాను అనుకుంటున్నట్టు చెప్పాడు.

Advertisement

Fatima Sana Ahead Of Babar Azam? Ex-Pakistan Selector’s Explosive Verdict Sparks Debate : ఫాతిమా ప్రవాహంలో స్మృతి, హర్మన్ కొట్టుకుపోతారు..WPL వేలంలో సనా రూ.10 కోట్లు పలకడం పక్కా!

Related News

దక్షిణాఫ్రికా పిచ్‌లను గిల్ తట్టుకోలేడు… 2027 వరల్డ్ కప్‌లో అట్టర్ ఫ్లాఫ్ అవుతాడు!

ఐపీఎల్ 2027లోకి బంగ్లాదేశ్ ప్లేయర్లు..తల పట్టుకుంటున్న పాకిస్తాన్

ఐపీఎల్‌లోకి బంగ్లాదేశ్ క్రికెటర్లు రీ-ఎంట్రీ…బీసీసీఐ పెద్దలను తరిమికొట్టాలంటూ ట్రోలింగ్ ?

టీమిండియాలో ముస్లింల‌కు అన్యాయం..అందుకే మ‌హ్మ‌ద్ ష‌మీ రిటైర్మెంట్ ?

విరాట్ కోహ్లీకి బిల్డ‌ప్ ఎక్కువ‌..వాడిని ఓ బ‌చ్చాగాడిలా ట్రీట్ చేసి అవ‌మానించా!

ఐపీఎల్ వేలంలో ఆర్య‌వీర్ సెహ్వాగ్ రూ.10 కోట్లు ప‌ల‌క‌డం ప‌క్కా

పాకిస్తాన్ త‌ర‌ఫున అడితే అభిషేక్, ఇషాన్ బండారం బ‌య‌ట ప‌డుతుంది

Big Stories

Advertisement
×