E-Paper
Advertisement

ఐపీఎల్ వేలంలో ఆర్య‌వీర్ సెహ్వాగ్ రూ.10 కోట్లు ప‌ల‌క‌డం ప‌క్కా

ఐపీఎల్ వేలంలో ఆర్య‌వీర్ సెహ్వాగ్ రూ.10 కోట్లు ప‌ల‌క‌డం ప‌క్కా
Advertisement

Basit Ali On Aryavir Sehwag:  అండర్ 19 ఆసియా కప్ 2026 టోర్నమెంట్ (ACC Men’s U19 Asia Cup 2026 ) చాలా ఉత్కంఠ భరితంగా సాగుతోంది. ఈ టోర్నమెంట్ లో ఇప్పటికే టీమిండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్గనిస్తాన్ సెమీ ఫైనల్ కు చేరాయి. రేపు ఈ రెండు సెమీ ఫైనల్స్ జరగనున్నాయి. ఇలాంటి నేపథ్యంలో వీరేంద్ర సెహ్వాగ్ కొడుకు ఆర్య‌వీర్ సెహ్వాగ్ (Aryavir Sehwag ) బ్యాటింగ్ పై పాకిస్తాన్ మాజీ ఆటగాడు బాసిత్ అలీ (Basit Ali) కీలక వ్యాఖ్యలు చేశాడు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ జట్టుపై సెంచరీ సాధించిన ఆర్యవీర్ ను మెచ్చుకుంటూ ప్రశంసలు కురిపించాడు. తండ్రికి తగ్గ కొడుకు అన్నట్టుగా ఆర్యవీర్ బ్యాటింగ్ ఉందని మెచ్చుకున్నాడు. ఆర్యవీర్ ఇలాగే కొనసాగితే, వచ్చే ఐపీఎల్ ఆడతాడని అంచనా వేశాడు. ఒకవేళ ఆర్యవీర్ వేలంలోకి వస్తే కనీసం రూ.10 కోట్లు పలుకుతాడని స్టేట్మెంట్ ఇచ్చాడు.

 

Related News

పాకిస్తాన్ త‌ర‌ఫున అడితే అభిషేక్, ఇషాన్ బండారం బ‌య‌ట ప‌డుతుంది

టాస్ వేయ‌కుండా శాంట్న‌ర్ ను నెట్టేసిన గిల్..మూడో వ‌న్డేపై అనుమానాలు

కొనేవాడు దిక్కులేక‌ షాహిద్ అఫ్రిది బంప‌ర్ ఆఫ‌ర్..5 జ‌త‌ల దుస్తులు కొంటే ఓ వీడియో కాల్

ఫాతిమా ప్రవాహంలో స్మృతి, హర్మన్ కొట్టుకుపోతారు..WPL వేలంలో సనా రూ.10 కోట్లు పలకడం పక్కా!

గిల్‌కు ఇంత పొగరా? విరాట్ కోహ్లీకి చెప్పులు చూపిస్తూ రెచ్చిపోయాడుగా!

ప్రీతి జింటా మీరు హాయిగా పడుకోండి..శ్రేయస్ వల్ల కానీ, తొలి టైటిల్‌ హార్దిక్ పాండ్యా తెచ్చి చూపిస్తాడు

మొన్న మోడీ, నేడు జై షా…బడా నేతలను సూర్య కుమార్ కలవడం వెనుక రహస్యం ఏంటి?

Big Stories

Advertisement
×