E-Paper
Advertisement

పాకిస్తాన్ త‌ర‌ఫున అడితే అభిషేక్, ఇషాన్ బండారం బ‌య‌ట ప‌డుతుంది

పాకిస్తాన్ త‌ర‌ఫున అడితే అభిషేక్, ఇషాన్ బండారం బ‌య‌ట ప‌డుతుంది
Advertisement

Tanveer Ahmed On Abhishek and Ishan: టీమిండియా స్టార్ క్రికెటర్లు అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ ఇద్దరూ టీ20 క్రికెట్ లో దుమ్ము లేపుతున్నారు. ఐసీసీ ర్యాంకింగ్స్ లో కూడా ఈ ఇద్దరే నెంబర్ వన్ ర్యాంకు కోసం పోటీ పడుతున్నారు. ఓ నెలలో అభిషేక్ శర్మ నెంబర్ వన్ స్థానంలో ఉంటే మరో నెలలో ఇషాన్ కిషన్ ఆ స్థానాన్ని దక్కించుకుంటున్నాడు. ఒంటి చేత్తో టీమిండియాను మ్యాచ్ లు గెలిపిస్తూ ఇరగదీస్తున్నారు. అయితే అలాంటి అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ లను ఉద్దేశించి తన్వీర్ అహ్మద్ హాట్ కామెంట్స్ చేశాడు.

పాకిస్తాన్ త‌ర‌ఫున అడితే అభిషేక్, ఇషాన్ బండారం బ‌య‌ట ప‌డుతుంది

మీరు మగాళ్లు అయితే.. పాకిస్తాన్ గడ్డపై మీ ప్రతాపం చూపించాలని సవాల్ విసిరాడు. ఇండియా తరఫున కాదు పాకిస్తాన్ జెర్సీ వేసుకొని ఆడాలని కోరాడు. టీమిండియా తరఫున ఆడుతున్నారు కాబట్టే.. ఇరగదీస్తున్నారని.. అదే పాకిస్తాన్ తరఫున ఆడితే అట్టర్ ప్లాప్ కావడం గ్యారెంటీ అని చాలెంజ్ చేశాడు. పాకిస్తాన్ జట్టు తరఫున ఆడి తమ గడ్డపై ఒక్క సెంచరీ చేస్తే తాను బట్టలు లేకుండా తిరుగుతానంటూ త‌న్వీర్ అహ్మ‌ద్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. పాకిస్తాన్ త‌ర‌ఫున అడితే అభిషేక్, ఇషాన్ బండారం బ‌య‌ట ప‌డుతుందని స్టేట్ మెంట్ ఇచ్చాడు.

Advertisement

Pakistan Team Former Captain Shahid Afridi Shocking Comments On Abhishek Sharma Goes Viral  నా కంటే అభిషేక్ భయంకరంగా ఆడుతున్నారు..ప్రతీ సిక్సర్ స్టేడియం బయటే పడుతోంది

పాకిస్తాన్ గ‌డ్డ‌పై ఒక్క సెంచ‌రీ చేసినా..బట్ట‌లు లేకుండా తిరుగుతా

భారత స్టార్ ఆటగాళ్లు అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్లను ఉద్దేశించి పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ తన్వీర్ అహ్మద్ హాట్ కామెంట్స్ చేశాడు. ఇద్దరు క్రికెటర్లు భారత మైదానాలపై అద్భుతంగా రాణిస్తున్నారని వ్యాఖ్యానించాడు. అక్కడ హైవే లాంటి ఫ్లాట్ మైదానాలు ఉన్న నేపథ్యంలో ఇరగదీస్తున్నట్టు పరువు తీశాడు. అంతేకానీ వీళ్లు పీకిందేమీ లేదని హేళ‌న‌ చేశాడు. ఇలాంటి ఆటగాళ్లు విదేశీ పిచ్ లపైన విఫలం కావడం గ్యారెంటీ అన్నారు.

Advertisement

పాకిస్తాన్ జట్టు తరఫున అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ ఇద్దరు బరిలోకి దిగితే అసలు బండారం బయటపడుతుందని వ్యాఖ్యానించాడు. పాకిస్తాన్ మైదానాలలో వీళ్ళు అస్సలు రాణించలేరని పరువు తీశాడు. అలా కాదని ఒక్క సెంచరీ చేసిన తాను బట్టలు లేకుండా తిరుగుతానని ఛాలెంజ్ విసిరాడు. పాకిస్తాన్ జ‌ట్టు త‌ర‌ఫున బ‌రిలోకి దిగితే, వీళ్ల పేర్లు అస‌లు విన‌బ‌డ‌వ‌న్నాడు. వీళ్లిద్ద‌రూ క‌నుమ‌రుగు అవుతార‌ని, అస‌లు వీళ్ల గురించి చ‌ర్చే ఉండద‌ని బాంబ్ పేల్చాడు. దీంతో అభిషేక్ శ‌ర్మ‌, ఇషాన్ కిష‌న్ ల‌పై త‌న్వీర్ అహ్మ‌ద్ చేసిన వ్యాఖ్య‌లు దుమారం రేపుతున్నాయి.

Harbhajan Singh Reaction On Ricky Ponting smashes World Cup-winning ton vs India: 2003 వ‌ర‌ల్డ్ క‌ప్ లో పాంటింగ్ ను క్లీన్ బౌల్డ్ చేసేవాడిని…కానీ గంగూలే ప్లాన్ చెడ‌దొబ్బాడు

Related News

టాస్ వేయ‌కుండా శాంట్న‌ర్ ను నెట్టేసిన గిల్..మూడో వ‌న్డేపై అనుమానాలు

కొనేవాడు దిక్కులేక‌ షాహిద్ అఫ్రిది బంప‌ర్ ఆఫ‌ర్..5 జ‌త‌ల దుస్తులు కొంటే ఓ వీడియో కాల్

ఫాతిమా ప్రవాహంలో స్మృతి, హర్మన్ కొట్టుకుపోతారు..WPL వేలంలో సనా రూ.10 కోట్లు పలకడం పక్కా!

గిల్‌కు ఇంత పొగరా? విరాట్ కోహ్లీకి చెప్పులు చూపిస్తూ రెచ్చిపోయాడుగా!

ప్రీతి జింటా మీరు హాయిగా పడుకోండి..శ్రేయస్ వల్ల కానీ, తొలి టైటిల్‌ హార్దిక్ పాండ్యా తెచ్చి చూపిస్తాడు

మొన్న మోడీ, నేడు జై షా…బడా నేతలను సూర్య కుమార్ కలవడం వెనుక రహస్యం ఏంటి?

‘షాహిద్ అఫ్రిది’ను వాడుకుని గ్యాంగ్‌స్టర్ ఆట క‌ట్టించిన‌ పంజాబ్

Big Stories

Advertisement
×