E-Paper
Advertisement

విరాట్ కోహ్లీకి బిల్డ‌ప్ ఎక్కువ‌..వాడిని ఓ బ‌చ్చాగాడిలా ట్రీట్ చేసి అవ‌మానించా!

విరాట్ కోహ్లీకి బిల్డ‌ప్ ఎక్కువ‌..వాడిని ఓ బ‌చ్చాగాడిలా ట్రీట్ చేసి అవ‌మానించా!
Advertisement

Virender Sehwag On Virat Kohli: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీని ఉద్దేశించి ఒకప్పటి డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. 2012 కంటే ముందు విరాట్ కోహ్లీని బచ్చగాడిలా తాను ట్రీట్ చేశానని బాంబు పేల్చాడు.. ఆ సమయంలో విరాట్ కోహ్లీ తనకు సాధారణ ప్లేయర్ గానే కనిపించాడని పేర్కొన్న వీరేంద్ర సెహ్వాగ్.. శ్రీలంకతో జరిగిన మ్యాచ్ అనంతరం హీరో అయిపోయాడ‌ని ప్ర‌శంసించాడు. డ్రెస్సింగ్ రూమ్ లో ఓ ద‌ద్దమ్మా లాగా విరాట్ కోహ్లీని ఒకప్పుడు ట్రీట్ చేసే వాడినన్నాడు. కానీ ల‌సిత్ మ‌లింగ్ బౌలింగ్ లో ఊచ‌కోత కోసిన‌ తర్వాత కోహ్లీపై ఉన్న అభిప్రాయాన్ని మార్చేసుకున్నానని వెల్లడించాడు.

విరాట్ కోహ్లీకి బిల్డ‌ప్ ఎక్కువ‌..వాడు ఓ సాధార‌ణ ప్లేయ‌రే!

2012లో ఆస్ట్రేలియా వేదికగా శ్రీలంకతో టీమిండియా మ్యాచ్ సందర్భంగా విరాట్ కోహ్లీ అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన కనబరిచినట్టు వీరేంద్ర సెహ్వాగ్ గుర్తు చేశాడు. ఆ మ్యాచ్ లో లసిత్ మలింగ బౌలింగ్ లో ఇరగదీసాడని మెచ్చుకున్నాడు. ప్రత్యర్థులకు లసిత్ మలింగ చెమటలు పట్టిస్తే.. అతడి బౌలింగ్ లోనే కోహ్లీ ఊచకోత కోయడం అద్భుతంగా అనిపించినట్టు గుర్తు చేశాడు. లసిత్ మలింగ లాంటి నెంబర్ వన్ ఆటగాడిని ఎదుర్కొన్న విరాట్ కోహ్లీ ఒక హీరోలాగా తనకు కనిపించాడని ప్రశంసించాడు.

Advertisement

Harbhajan Singh Reaction On Ricky Ponting smashes World Cup-winning ton vs India: 2003 వ‌ర‌ల్డ్ క‌ప్ లో పాంటింగ్ ను క్లీన్ బౌల్డ్ చేసేవాడిని…కానీ గంగూలే ప్లాన్ చెడ‌దొబ్బాడు

ఇక అప్పటి నుంచి డ్రెస్సింగ్ రూమ్ లో విరాట్ కోహ్లీకి తాను రెస్పెక్ట్ ఇచ్చేవాడినని గుర్తు చేశారు. 2012 సంవత్సరంలో విరాట్ కోహ్లీ ఆడిన మెరుగైన ఇన్నింగ్స్ తర్వాత అతడి గురించి డ్రెస్సింగ్ రూమ్ లో బాగా చర్చ జరిగిందని తెలిపాడు. విరాట్ కోహ్లీ గొప్ప స్థాయికి ఎదుగుతాడని అప్పుడే అంద‌రం డిసైడ్ అయ్యామ‌ని గుర్తు చేశాడు. కానీ తాను ఊహించిన దానికంటే ఎక్కువ స్థాయిలో విరాట్ కోహ్లీ ఉన్నాడని మెచ్చుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో 86 సెంచరీలు చేయడం నిజంగా అద్భుతమని పేర్కొన్నాడు. సచిన్ టెండూల్కర్ తర్వాత విరాట్ కోహ్లీనే బెటర్ ఆటగాడని కితాబిచ్చాడు.

మెచ్చుకోవడానికి కారణం ఇదే

Advertisement

2012 కామన్ వెల్త్ బ్యాంక్ సిరీస్ నేపథ్యంలో హోబర్ట్ వేదికగా శ్రీలంక వర్సెస్ టీమ్ ఇండియా మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో శ్రీలంక మొదట బ్యాటింగ్ చేసి 321 పరుగులు సాధించింది. అయితే ఈ భారీ లక్ష్యాన్ని 41 టీమిండియా ఛేదించి బోనస్ పాయింట్ దక్కించుకుంది. ఈ మ్యాచ్ జరిగిన సమయంలో విరాట్ కోహ్లీ వయస్సు 23 సంవత్సరాలు మాత్రమే. తక్కువ ఏజ్ లో శ్రీలంకపై ఆడిన కోహ్లీ 133 పరుగులు చేసి టీమ్ ఇండియాకు అవలీలగా విజయాన్ని అందించాడు. లసిత్ మలింగ వేసిన 7.4 ఓవర్లలో విరాట్ కోహ్లీ ఏకంగా 96 పరుగులు పిండుకున్నాడు. అందుకే వీరేంద్ర సెహ్వాగ్ అతడి బ్యాటింగ్ పై ప్రశంసలు కురిపించాడు.

Pakistan Team Former Captain Shahid Afridi Shocking Comments On Abhishek Sharma Goes Viral  నా కంటే అభిషేక్ భయంకరంగా ఆడుతున్నారు..ప్రతీ సిక్సర్ స్టేడియం బయటే పడుతోంది

Related News

ఐపీఎల్ వేలంలో ఆర్య‌వీర్ సెహ్వాగ్ రూ.10 కోట్లు ప‌ల‌క‌డం ప‌క్కా

పాకిస్తాన్ త‌ర‌ఫున అడితే అభిషేక్, ఇషాన్ బండారం బ‌య‌ట ప‌డుతుంది

టాస్ వేయ‌కుండా శాంట్న‌ర్ ను నెట్టేసిన గిల్..మూడో వ‌న్డేపై అనుమానాలు

కొనేవాడు దిక్కులేక‌ షాహిద్ అఫ్రిది బంప‌ర్ ఆఫ‌ర్..5 జ‌త‌ల దుస్తులు కొంటే ఓ వీడియో కాల్

ఫాతిమా ప్రవాహంలో స్మృతి, హర్మన్ కొట్టుకుపోతారు..WPL వేలంలో సనా రూ.10 కోట్లు పలకడం పక్కా!

గిల్‌కు ఇంత పొగరా? విరాట్ కోహ్లీకి చెప్పులు చూపిస్తూ రెచ్చిపోయాడుగా!

ప్రీతి జింటా మీరు హాయిగా పడుకోండి..శ్రేయస్ వల్ల కానీ, తొలి టైటిల్‌ హార్దిక్ పాండ్యా తెచ్చి చూపిస్తాడు

Big Stories

Advertisement
×