BigTV English

Alexander Zverev: తలపై రెట్టేసిన పిట్ట.. స్టార్ ప్లేయర్‌కు వింత అనుభవం

Alexander Zverev: తలపై రెట్టేసిన పిట్ట.. స్టార్ ప్లేయర్‌కు వింత అనుభవం


Alexander Zverev: జర్మనీకి చెందిన స్టార్ టెన్నిస్ ప్లేయర్ అలెగ్జాండర్ జ్వెరెవ్‌కు వింత అనుభవం ఎదురైంది. ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌లో భాగంగా మ్యాచ్ జరగుతున్న సమయంలో ఓ పిట్ట అతని తలపై రెట్ట వేసింది. దీంతో అతను ఆట మధ్యలో పక్కకు వెళ్లి టవల్‌తో తుడుచుకొని మ్యాచ్‌ను కంటిన్యూ చేశాడు. తొలి సెట్‌లో టైబ్రేక్ ఆడుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.

ఇక ఈ టోర్నీలో జ్వెరెవ్ అమెరికాకు చెందిన అన్‌సీడెడ్ మైకెల్ మోహ్ చేతిలో ఓటమి పాలై ఇంటి బాట పట్టాడు. 6-7, 6-4, 6-3, 6-2 పాయింట్ల తేడాతో ఓడిపోయాడు. మొదటి సెట్‌ను సొంతం చేసుకున్న జ్వెరెన్ ఆ తర్వాత ఏ సెట్‌లోనూ రాణించలేకపోయాడు.


Tags

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×