E-Paper
Advertisement

Chiranjeevi Bobby: బాబీకి చిరంజీవి ఖ‌రీదైన గిఫ్ట్‌.. ధ‌ర తెలిస్తే వావ్ అనుకోవాల్సిందే!

Chiranjeevi Bobby: బాబీకి చిరంజీవి ఖ‌రీదైన గిఫ్ట్‌.. ధ‌ర తెలిస్తే వావ్ అనుకోవాల్సిందే!

Chiranjeevi Bobby: మెగాస్టార్ చిరంజీవి టైటిల్ పాత్ర‌లో న‌టించిన చిత్రం ‘వాల్తేరు వీరయ్య’. రవితేజ కీలక పాత్రలో నటించిన ఈ మూవీ సంక్రాంతి సంద‌ర్బంగా జ‌న‌వ‌రి 13న రిలీజ్ అయ్యింది. సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ టాక్‌తో బాక్సాఫీస్ వ‌ద్ద సెన్సేష‌న‌ల్ క్రియేట్ చేస్తుంది. ట్రేడ్ వ‌ర్గాల స‌మాచారం మేర‌కు ఈ సినిమా ఇప్ప‌టి వ‌ర‌కు రూ.150కోట్ల గ్రాస్ వ‌సూళ్ల‌ను ట‌చ్ చేసింది. చాలా ఏళ్ల త‌ర్వాత మెగాస్టార్ చిరంజీవి సాలిడ్ హిట్ కొట్టాడు. ఈ స‌క్సెస్‌పై చిరంజీవితో పాటు మెగా క్యాంప్ సెల‌బ్రేట్ చేసుకుంటుంది. బిగ్ స్క్రీన్‌పై స‌రికొత్త మెగాస్టార్ చిరంజీవిని ఆవిష్క‌రించిన డైరెక్ట‌ర్ బాబీని అంద‌రూ అప్రిషియేట్ చేస్తున్నారు.

ఇక మెగాస్టార్ చిరంజీవి ఆనందానికి అంతులేకుండా ఉంది. సినీ స‌ర్కిల్స్‌లో వినిపిస్తోన్న స‌మాచారం మేర‌కు డైరెక్ట‌ర్ బాబీకి చిరంజీవి ఖ‌రీదైన గిఫ్ట్ అందించారు. ఇంటికి పిలిచి భోజనం పెట్టి … రెండు కోట్ల రూపాయ‌ల ఖరీదైన కారుని గిఫ్ట్‌గా అందించార‌ని టాక్ వినిపిస్తోంది. తన అభిమాన హీరో నుంచి అంత ఖ‌రీదైన గిఫ్ట్ రావ‌టంతో డైరెక్ట‌ర్‌ బాబీ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌పై ఈ చిత్రాన్ని న‌వీన్ ఎర్నేని, య‌ల‌మంచిలి ర‌విశంక‌ర్ నిర్మించారు.

Follow this link for more updates:- Bigtv

Related News

అరె ఏంట్రా ఇది.. స్టేజ్ పైనే ముద్దులు.. షాక్ లో ప్రదీప్…

నారా దేవాన్ష్ ‘డినో డైమెన్షన్స్’ ఎపిసోడ్ 1 వచ్చేసింది.. ఇండియాలోని ‘రాజాసారస్’ విశేషాలు!

యూట్యూబ్‌‌లోకి నారా లోకేష్ కుమారుడు.. ‘డైనో డీట్స్’ పాడ్‌కాస్ట్‌తో సరికొత్త ప్రయాణం!

Big TV Kissik Talks: పటాస్ ప్రవీణ్ జీవితంలో కష్టాలు.. ఆ ఒక్కటే నాకు బాధ.. వర్ష ఎమోషనల్..

యూట్యూబర్ అన్వేష్ పై మాధవిలత కామెంట్స్.. ఖర్మ అనుభవించక తప్పదు..

మణికంఠపై బూతులు.. రెచ్చిపోయిన రోహిణి.. రీతూ కొత్త అవతారం..రచ్చ రచ్చే..

ఫెమినా మిస్ ఇండియా 2026 కిరీటాన్ని కైవసం చేసుకున్న గోవా సుందరి సాధ్వి.. భారత్‌కు కొత్త గ్లామర్ ఐకాన్!

కుమారి ఆంటీ నెల సంపాదన ఎంతో తెలుసా.. లక్షల్లోనే సంపాదిస్తోందిగా ?

Big Stories

×