BigTV English

Babar is back as Pakistan captain: మళ్లీ బాబర్‌కే పగ్గాలు.. వెనుక ఏం జరిగింది?

Babar is back as Pakistan captain: మళ్లీ బాబర్‌కే పగ్గాలు.. వెనుక ఏం జరిగింది?

Babar Azam is back as Pakistan's white-ball captain


Babar is back as Pakistan captain: పాకిస్థాన్ క్రికెట్ జట్టును గాడిలో పెట్టేందుకు చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. కెఫ్టెన్లు మార్చినా ఏ మాత్రం ఫలితం రావడంలేదు. స్వదేశంలో కాకుండా విదేశాల్లోనూ ఓటమిని మూటగట్టుకుంటోంది.. సిరీస్‌లను కోల్పోతోంది. చివరకు బోర్డుపై పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగుతున్నాయి.

తాజాగా జూన్‌లో జరగనున్న టీ20 క్రికెట్ ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకుని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు మార్పులకు శ్రీకారం చుట్టుంది. ఈ క్రమంలో బాబర్‌కే మళ్లీ కెప్టెన్ పగ్గాలను అప్పగించింది పీసీబీ. ఈ మేరకు ప్రకటన జారీ చేసింది. సెలక్షన్ కమిటీ నుంచి వచ్చిన ఏకగ్రీవ తీర్మానం మేరకు ఈ నిర్ణయం తీసుకుంది బోర్డు.


తన అల్లుడు షహీన్‌ను తప్పించడంపై అసంతృప్తి వ్యక్తం చేశాడు మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది. ఈ వ్యవహారంలో బోర్డు కాస్త సమయం ఇస్తే బాగుండేదని మనసులోని మాట బయటపెట్టాడు. షహీన్‌ను తప్పించడంతో మళ్లీ బాబర్‌కే పగ్గాలు అప్పగించింది బోర్డు.

ALSO READ : బోపన్న దూకుడు, హిస్టరీ క్రియేట్

షహీన్‌ సారథ్యంలో ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో పాకిస్థాన్ ఘోరంగా ఓటమి పాలైంది. దీంతో కెప్టెన్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. జూన్ ఒకటి నుంచి టీ20 ప్రపంచకప్ జరగనుంది. దీనికి అమెరికా- వెస్టిండీస్ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. జూన్ తొమ్మిదిన ఇండియా-పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరగనుంది.

 

 

Tags

Related News

5 Balls Won Match: 5 బంతుల్లో ముగిసిన మ్యాచ్…7 గురు డకౌట్… 23 పరుగులకే ఆలౌట్

Mohamed Siraj : సేమ్ టు సేమ్ డిట్టు దించేశారు… మహమ్మద్ సిరాజ్ కూడా కుళ్ళుకోవాల్సిందే

Travis head – SRH Fan : ఆస్ట్రేలియా గడ్డపై SRH ఫ్యాన్స్ రచ్చ చూడండి.. హెడ్ ను అడ్డంగా పట్టుకొని

IPL 2026 : SRH కోసం మరోసారి రంగంలోకి రజినీకాంత్?

World cup 2027: గిల్ కెప్టెన్సీలో రోహిత్ శర్మ.. ఇంత దారుణమా?

Yash Dayal: RCB బౌలర్ దయాల్ కు ఎదురుదెబ్బ.. ఐపీఎల్ 2026 నుంచి ఔట్?

Big Stories

×