E-Paper
Advertisement

నేపాల్‌నే 26కే కూల్చారు..మా పాకిస్తాన్ వెధవలు 50 దాటతారో? లేదో?

నేపాల్‌నే 26కే కూల్చారు..మా పాకిస్తాన్ వెధవలు 50 దాటతారో? లేదో?
Advertisement

Kamran Akmal On IND VS PAK:    ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026 టోర్నమెంట్ (Asia Cup Rising Stars 2026) నేపథ్యంలో టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ (IND VS PAK) జూనియర్ జట్ల మధ్య బిగ్ ఫైట్ జరుగనుంది. నవంబర్ 22న జరుగనున్న ఈ మ్యాచ్ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ వికెట్ కీపర్ కమ్రాన్ అక్మల్ (Kamran Akmal) వివాదస్పద వ్యాఖ్యలు చేశాడు. నేపాల్‌నే 26కే కూల్చారు..మా పాకిస్తాన్ వెధవలు 50 దాటతారో? లేదో? అంటూ చురకలు అంటించాడు. అండర్ 19 ఆసియా కప్ ఫైనల్ లో పాకిస్తాన్ పై గెలిచిన టీమిండియా కుర్రాళ్లు రెచ్చిపోయి సెలబ్రేషన్స్ చేసుకున్నారని, దానికి ప్రతీకారంగా ఆదివారం తిలక్ వర్మ కెప్టెన్ గా ఉన్న భారత జట్టును ఓడించాలని సూచించాడు.

నేపాల్‌నే 26కే కూల్చారు..మా పాకిస్తాన్ వెధవలు 50 దాటతారో? లేదో?

పాక్ కంటే టీమిండియా ప్రస్తుతానికి చాలా బలంగా ఉందన్నాడు. ఈ తరుణంలోనే ఎత్తులకు పై ఎత్తులు వేయాలని దిశా నిర్దేశం చేశాడు. కాదని లైట్ తీసుకుంటే, టీమిండియా చేతిలో పాకిస్తాన్ జట్టు చిత్తుగా ఓడిపోయేవడం గ్యారెంటీ అని హెచ్చరించాడు. ఒక వేళ టీమిండియా చేతిలో పాకిస్తాన్ ఓడిపోతే, ప్లేయర్లను రాళ్లతో అభిమానులు కొడతారంటూ వార్నింగ్ ఇచ్చాడు. దీంతో పాకిస్తాన్ మాజీ వికెట్ కీపర్ కమ్రాన్ అక్మల్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

Advertisement

Fatima Sana Ahead Of Babar Azam? Ex-Pakistan Selector’s Explosive Verdict Sparks Debate : ఫాతిమా ప్రవాహంలో స్మృతి, హర్మన్ కొట్టుకుపోతారు..WPL వేలంలో సనా రూ.10 కోట్లు పలకడం పక్కా!

భారత్‌పై గెలవకపోతే..పాక్ ప్లేయర్లపై రాళ్లు వేస్తారు

 ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026 టోర్నమెంట్‌లో భాగంగా ఆదివారం జరుగనున్న దాయాదుల పోరుపై పాక్ మాజీ వికెట్ కీపర్ కమ్రాన్ అక్మల్ వివాదస్పద వ్యాఖ్యలు చేశాడు. ఈ మ్యాచ్ నేపథ్యంలో పాకిస్తాన్ కంటే టీమిండియా జూనియర్ జట్టు బలంగా ఉందని వ్యాఖ్యానించాడు. వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, కుమార్ కుశాగ్ర, రింకూ సింగ్ లాంటి వాళ్లు పెద్ద హిట్టర్లు అని కొనియాడాడు. వాళ్లలో ఒక్కరు నిలబడ్డా, స్కోరు 300 దాటుతుందని హెచ్చరించాడు. ఇక వాళ్లలో అందరూ అందుకుంటే, పాకిస్తాన్ ఓటమి ఖాయమే అవుతుందని వార్నింగ్ ఇచ్చాడు. ప్రిన్స్ యాదవ్, హర్షిత్ రాణా నేపాల్ మ్యాచ్ లోనే విజృంభిచారని, పాకిస్తాన్ పై మరింత కసిగా ఆడతారని వెల్లడించాడు. ఈ సవాళ్ల నేపథ్యంలో పాకిస్తాన్ దీటుగా ఆడాల్సి అవసరం ఉందని వ్యాఖ్యానించాడు. అలా కాదని లైట్ తీసుకుంటే, పాకిస్తాన్ ప్లేయర్లకు రాళ్ల దెబ్బలు తప్పవని హెచ్చరించాడు. ఇది ఇలా ఉండగా, ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026 టోర్నమెంట్‌లో భాగంగా దాయాదుల పోరు ఆదివారం మధ్యాహ్నం 3.30 గంటలకు షురూ కానుంది. సోనీ స్పోర్ట్స్ ఛానల్స్, సోనీ లీవ్ లలో ప్రత్యక్ష ప్రసారం కానుంది.

Advertisement

Months After Mustafizur Rahman Controversy, 7 Bangladesh Players Register For IPL 2027 Auctionఐపీఎల్‌లోకి బంగ్లాదేశ్ క్రికెటర్లు రీ-ఎంట్రీ…బీసీసీఐ పెద్దలను తరిమికొట్టాలంటూ ట్రోలింగ్ ? 

Related News

గంభీర్ పై బాసిత్ అలీ సెటైర్లు…నేపాల్ పై అద‌ర‌గొట్టిన హ‌ర్షిత్ రాణాకు న్యూజిలాండ్ వీసా రెడీ చేయాలంటూ!

సురేష్ రైనాను CSK వాడుకుని వ‌దిలేసింది.. అంబ‌టి రాయుడు సంచ‌ల‌నం

టీమిండియాలాగా చీటింగ్ చేయ‌లేదు.. రూల్స్ ప్రకార‌మే అంధుల ఆసియా క‌ప్ గెలిచాం

పొర‌పాటున ధోని జెర్సీపై ఆటోగ్రాఫ్…డ్రెస్సింగ్ రూంలో కూర్చొని గంభీర్ ర‌చ్చ‌

SRH ఓన‌ర్ కావ్య పాప పెళ్లి…వాళ్లంద‌రికీ ఖ‌రీదైన‌ గోల్డ్ రింగులు!

10 కిలోలు త‌గ్గితేనే టీమిండియాలోకి తీసుకుంటామ‌ని గంభీర్ టార్చ‌ర్ పెట్టాడు!

ఇండియాను ఎగ‌తాళి చేస్తూ పాకిస్తాన్ అంధుల క్రికెట‌ర్ల సెల‌బ్రేష‌న్స్‌..హరీస్ రౌఫ్ ను మించిపోయేలా

Big Stories

Advertisement
×