E-Paper
Advertisement

గంభీర్ నీకు బుర్ర ఉందా? సిరాజ్‌, జ‌డేజాల‌ను ఎలా ప‌క్క‌కు పెడ‌తావ్

గంభీర్ నీకు బుర్ర ఉందా? సిరాజ్‌, జ‌డేజాల‌ను ఎలా ప‌క్క‌కు పెడ‌తావ్
Advertisement

Basit Ali On IND VS NZ:  టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ (New Zealand vs India) మధ్య టెస్ట్ సిరీస్ (India tour of New Zealand 2026 ) నిన్న షురూ అయింది. వెల్లింగ్టన్ వేదికగా (Basin Reserve, Wellington) నిన్న మొదటి టెస్ట్ (New Zealand vs India, 1st Test) ప్రారంభం కాగా టీమిండియా న్యూజిలాండ్ రెండు జట్లు అద్భుతంగా రాణిస్తున్నాయి. ఈ క్రమంలో టీమిండియా తుది జట్టుపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. మహమ్మద్ సిరాజ్ తో పాటు రవీంద్ర జడేజాను పక్కకు పెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మాజీ క్రికెటర్లు.

గంభీర్ నీకు బుర్ర ఉందా? సిరాజ్‌, జ‌డేజాల‌ను ఎలా ప‌క్క‌కు పెడ‌తావ్

గౌతమ్ గంభీర్ అటు కెప్టెన్ గిల్ తీసుకున్న నిర్ణయాలపై ఫైర్ అవుతున్నారు. లేటెస్ట్ గా పాకిస్తాన్ మాజీ ఆటగాడు బాసిత్ ఆలీ (Basit Ali ) కూడా అదే తరహాలో రియాక్ట్ అయ్యాడు. టీమిండియా గెలవాలంటే రవీంద్ర జడేజా, మహమ్మద్ సిరాజ్ ఇద్దరు తుది జట్టులో ఉండాల్సిందేనని వ్యాఖ్యానించాడు. కానీ గౌతమ్ గంభీర్ మాత్రం ఆ ఇద్ద‌రినే ప‌క్క‌కు పెట్టి, టీమిండియాను ముంచాడ‌ని ఫైర్ అయ్యాడు. అనామక ప్లేయర్లను తీసుకువచ్చి టీమిండియాను నాశనం చేస్తున్నాడ‌ని సీరియస్ అయ్యాడు.

Advertisement

Months After Mustafizur Rahman Controversy, 7 Bangladesh Players Register For IPL 2027 Auctionఐపీఎల్‌లోకి బంగ్లాదేశ్ క్రికెటర్లు రీ-ఎంట్రీ…బీసీసీఐ పెద్దలను తరిమికొట్టాలంటూ ట్రోలింగ్ ? 

Related News

టీమిండియాను ఓడిస్తామ‌ని లిఫ్ట్ లోనే భువ‌నేశ్వ‌ర్ కు నా కొడుకు వార్నింగ్ ఇచ్చాడు

బీసీసీఐ రూల్స్ బ్రేక్ చేసి నాకు రాహుల్ ద్రవిడ్ సాయం చేశాడు..పాక్ క్రికెట‌ర్ సంచ‌ల‌నం!

ట్రావిస్ హెడ్ భార్య‌పై మ‌ళ్లీ విమ‌ర్శ‌లు…క‌నిపిస్తే రే**ప్ చేస్తామంటూ పోస్టులు!

న్యూజిలాండ్ కొంప‌ముంచిన అంపైర్ ధర్మసేన.. కేఎల్ రాహుల్ కు రెండు లైఫ్ లు

100 జన్మలు ఎత్తినా ఐపీఎల్‌ను PSL దాటలేదు.. క్వెట్టా గ్లాడియేటర్స్ ఓనర్ నదీమ్ సంచలనం

బుమ్రా తప్ప అందరూ డమ్మీలే…సిరాజ్ ఆడింటే తొలి రోజే న్యూజిలాండ్ కుప్పకూలేది

టీమిండియా ట్రోలింగ్ తట్టుకుని నిలబడ్డ హంజాకు రూ.20 లక్షల నజరానా ప్రకటించిన షాహిద్ అఫ్రిది

Big Stories

Advertisement
×