E-Paper
Advertisement

ట్రావిస్ హెడ్ భార్య‌పై మ‌ళ్లీ విమ‌ర్శ‌లు…క‌నిపిస్తే రే**ప్ చేస్తామంటూ పోస్టులు!

ట్రావిస్ హెడ్ భార్య‌పై మ‌ళ్లీ విమ‌ర్శ‌లు…క‌నిపిస్తే రే**ప్ చేస్తామంటూ పోస్టులు!
Advertisement

Travis Head Recalls 2023 ODI World Cup:  ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు ట్రావిస్ హెడ్ పై (Travis Head) ఇండియన్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో విరాట్ కోహ్లీతో గొడవ పడినప్పుడు ట్రావిస్ హెడ్ పై విమర్శలు చేసిన భార‌త అభిమానులు.. అదే తరహాలో ఇప్పుడు మండిపడుతున్నారు. 2023 వన్డే వరల్డ్ కప్ గెలిచి మూడు సంవత్సరాలు దాటిన నేపథ్యంలో నవంబర్ 19వ తేదీన అంటే నిన్న సోషల్ మీడియా వేదికగా ట్రావిస్ హెడ్ పోస్ట్ పెట్టాడు. ఆస్ట్రేలియా జట్టులో 15 మంది సభ్యులు ఈ వరల్డ్ కప్ ఆడినప్పటికీ.. ఎవరూ దీనిపై స్పందించలేదు. ట్రావిస్ హెడ్ ఒక్కడే హ్యాపీ బర్త్ డే అంటూ ఇండియాను రెచ్చగొట్టాడు. దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్ కావడంతో ఇండియన్ ఫ్యాన్స్ కౌంటర్ ఎటాక్ స్టార్ట్ చేశారు.

150 కోట్ల భార‌తీయుల‌ను అవ‌మానిస్తూ హెడ్ పోస్ట్

2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ సందర్భంగా ఇండియా గెలవకుండా సెంచరీతో అడ్డుకున్న ట్రావిస్ హెడ్… ఇప్పుడు పాత‌ గాయంపై కారం చల్లి… ఇండియాను రెచ్చగొట్టాడని మండిపడుతున్నారు. ఇలాంటి ఊర కుక్కలను మళ్ళీ ఇండియాకు రాకుండా అడ్డుకోవాలని పేర్కొంటున్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ నుంచి బయట పడిన తర్వాత ఇలాంటి పోస్ట్ పెట్టడం వెనుక కుట్ర ఉందని ఫైర్ అవుతున్నాడు. పాకిస్తాన్ తో చేతులు కలిపిన ట్రావిస్ హెడ్… కావాలని ఇండియాను గెలికాడని మండిపడుతున్నారు.

Advertisement

Fatima Sana Ahead Of Babar Azam? Ex-Pakistan Selector’s Explosive Verdict Sparks Debate : ఫాతిమా ప్రవాహంలో స్మృతి, హర్మన్ కొట్టుకుపోతారు..WPL వేలంలో సనా రూ.10 కోట్లు పలకడం పక్కా!

త్వరలో పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్లోకి వెళ్లేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్న ట్రావిస్ హెడ్… అందుకే ఐపీఎల్ ను వదిలేసినట్టు స్పష్టం చేస్తున్నారు. ఇలాంటి వెధ‌వ‌ల‌ను ఇన్ని రోజులు అభిమానించామని… ఇకపై వీడు, వీడి ఫ్యామిలీ ఇండియాకు వస్తే ఊరుకునేది లేదని వార్నింగ్ ఇస్తున్నారు. ట్రావిస్ హెడ్ భార్యను రే**ప్ చేస్తామని మరి కొంతమంది తెగించి పోస్టులు పెడుతున్నారు.

2023 వరల్డ్ కప్ లో పీడకల మిగిల్చిన ట్రావిస్ హెడ్

Advertisement

2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరిగింది. ఇందులో మొదటి బ్యాటింగ్ చేసిన టీమిండియా, 50 ఓవర్లు ఆడి 240 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, కే ఎల్ రాహుల్ రాణించినప్పటికీ మిగతా బ్యాటర్లు తేలిపోయారు. ఇక ఈ లక్ష్యాన్ని చేదించే క్రమంలో ఆస్ట్రేలియా అద్భుతంగా రాణించింది. 137 పరుగులు చేసిన ట్రావిస్ హెడ్ టీమిండియాకు పీడకల మిగిల్చి… ఆస్ట్రేలియాను ఆరు వికెట్ల తేడాతో గెలిపించాడు. దీంతో చేతులోకి వచ్చిన వరల్డ్ కప్ ను ఎగురేసుకు వెళ్ళాడు.

Months After Mustafizur Rahman Controversy, 7 Bangladesh Players Register For IPL 2027 Auctionఐపీఎల్‌లోకి బంగ్లాదేశ్ క్రికెటర్లు రీ-ఎంట్రీ…బీసీసీఐ పెద్దలను తరిమికొట్టాలంటూ ట్రోలింగ్ ? 

 

 

Related News

న్యూజిలాండ్ కొంప‌ముంచిన అంపైర్ ధర్మసేన.. కేఎల్ రాహుల్ కు రెండు లైఫ్ లు

100 జన్మలు ఎత్తినా ఐపీఎల్‌ను PSL దాటలేదు.. క్వెట్టా గ్లాడియేటర్స్ ఓనర్ నదీమ్ సంచలనం

బుమ్రా తప్ప అందరూ డమ్మీలే…సిరాజ్ ఆడింటే తొలి రోజే న్యూజిలాండ్ కుప్పకూలేది

టీమిండియా ట్రోలింగ్ తట్టుకుని నిలబడ్డ హంజాకు రూ.20 లక్షల నజరానా ప్రకటించిన షాహిద్ అఫ్రిది

న‌వంబ‌ర్ 22న మేం కొట్టే దెబ్బ‌కు ఖ‌తార్ నుంచి టీమిండియా పారిపోతుంది

పెషావ‌ర్ జ‌ల్మీలో అంద‌రూ దొంగ‌లే…బాల్ టాంప‌రింగ్ చేసి PSL 2026 టైటిల్ గెలిచారు

ఒరేయ్ జైస్వాల్ నీకు బుర్ర ఉందా? స్లెడ్జింగ్ చేయ‌బోయి, టీమిండియా ప‌రువు తీసావ్ క‌ద‌రా

Big Stories

Advertisement
×