E-Paper
Advertisement

Chris Gayle: న‌న్ను వేధించారు, ఏడ్పించారు..పంజాబ్ పై క్రిస్ గేల్ ఫైర్ !

Chris Gayle: న‌న్ను వేధించారు, ఏడ్పించారు..పంజాబ్ పై క్రిస్ గేల్ ఫైర్ !
Advertisement

Chris Gayle: విధ్వంస క్రికెటర్, యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ ( Chris Gayle ) సంచలన కామెంట్స్ చేశారు. పంజాబ్ కింగ్స్ జట్టును (Punjab Kings ) ఉద్దేశించి బాంబు పేల్చారు క్రిస్ గేల్. నన్ను అవమానించడమే కాకుండా దారుణంగా టార్చర్ పెట్టారని ప్రీతి జింటాను ( Preity Zinta ) ఉద్దేశించి మండిపడ్డారు క్రిస్ గేల్. పంజాబ్ కింగ్స్ జట్టులో ఉన్నంతకాలం తనకు నరకం కనిపించిందని రెచ్చిపోయారు. కొత్త సంవత్సరం వచ్చిన నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న క్రిస్ గేల్, ఈ వ్యాఖ్యలు చేశారు. దీంతో క్రిస్ గేల్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.

Also Read: BCCI central contracts: రోహిత్ శ‌ర్మ‌, కోహ్లీకి షాక్‌..గిల్ కు ప్ర‌మోష‌న్‌..ఏ ప్లేయ‌ర్ ఏ లిస్ట్ లో ఉన్నారంటే ?

పంజాబ్ జట్టుపై క్రిస్ గేల్ వివాదాస్పద వ్యాఖ్యలు

Advertisement

పంజాబ్ జట్టుపై క్రిస్ గేల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పంజాబ్ కింగ్స్ జట్టులో తాను ఉన్నంతకాలం నరకం అనుభవించినట్లు వెల్లడించారు క్రిస్ గేల్. ఆ జట్టులో సీనియర్ ప్లేయర్ తాను అయినప్పటికీ, నన్ను ఎవరు పట్టించుకోలేదని స్పష్టం చేశారు. ఆ జట్టు కోసం ఎంతో కష్టపడ్డాను, కానీ నన్ను మాత్రం గౌరవించలేదని ఫైర్ అయ్యారు. తనపై ప్రెషర్ పెట్టారు, మానసికంగా ఒత్తిడి పెంచారని నిప్పులు చెరిగారు క్రిస్ గేల్. పంజాబ్ కింగ్స్ చేసిన అవమానానికి ఒకానొక సమయంలో ఏడ్చేసాను అని తెలిపారు. అందుకే ఐపీఎల్ టోర్నమెంట్ కు గుడ్ బై చెప్పినట్లు వివరించారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్లో ఆడాలంటే ముంబై జట్టు తరఫున ఆడితే చాలా బెటర్ అని వ్యాఖ్యానించారు.

ఐపీఎల్ లో క్రిస్ గేల్ కెరీర్

యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంటులో అద్భుతంగా రాణించిన సంగతి తెలిసిందే. 2009 నుంచి 2021 వరకు అంటే దాదాపు 11 సంవత్సరాల పాటు ఈ టోర్నమెంట్లో కొనసాగాడు.
ఈ నేపథ్యంలోనే మొదట 2009 నుంచి 2010 వరకు కేకేఆర్ జట్టు తరఫున ప్రాతినిధ్యం వహించాడు క్రిస్ గేల్. ఆ తర్వాత రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు అతన్ని కొనుగోలు చేసింది. ఈ నేపథ్యంలో 2011 నుంచి 2017 వరకు ఆర్సిబి జట్టు తరఫున బరిలోకి దిగాడు. అలాగే పంజాబ్ కింగ్స్ జట్టు తరఫున 2018 నుంచి 2021 వరకు క్రిస్ గేల్ ఆడడం జరిగింది.

Advertisement

ఇక 2021 లో ఐపిఎల్ టోర్నమెంటుకు రిటైర్మెంట్ ప్రకటించి రిలాక్స్ అవుతున్నాడు క్రిస్ గేల్. ఇక మొన్న ఐపిఎల్ 2025 సమయంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఈ సందర్భంగా ఆర్సీబీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ జరుగుతున్న నేపథ్యంలో రెండు జట్టను సాటిస్ఫై చేస్తూ జెర్సీ ధరించాడు గేల్. పంజాబ్ కింగ్స్ జట్టును సపోర్ట్ చేస్తూ తలపాగా పెట్టుకున్నాడు. అలాగే బెంగళూరు ను సపోర్ట్ చేస్తూ జెర్సీ ధరించాడు.

Also Read: Monty Panesar: వీడి ముఖానికి టీమిండియా హెడ్ కోచా ? గ‌ల్లీ క్రికెట్ కు కూడా ప‌నికిరాడు, గంభీర్ ఇజ్జ‌త్ తీశాడుగా ! 

 

Related News

ఇమామ్ ఉల్ హక్ పెద్ద ద‌ద్ద‌మ్మ‌…త‌న‌ మామ ఇంజ‌మామ్ లాగా బ‌ద్ధ‌క‌స్తుడే

టీమిండియా ఓట‌మిని శాసించిన‌ సామ్‌ కర్రన్..అత‌ను వేసిన మూన్ బాల్స్ కొంప‌ముంచాయి

లార్డ్స్ వన్డేలో బాల్ టాంపరింగ్…శ్రేయస్ అయ్యర్ పై బ్యాన్?

లార్డ్స్ నుంచి అలిగి ఇంటికి వెళ్లిపోయిన గంభీర్..?

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

Big Stories

Advertisement
×