BigTV English

IPL 2024: కెప్టెన్‌గా తప్పుకున్న ధోనీ.. చెన్నై కొత్త సారథి రుతురాజ్ గైక్వాడ్..

IPL 2024: కెప్టెన్‌గా తప్పుకున్న ధోనీ.. చెన్నై కొత్త సారథి రుతురాజ్ గైక్వాడ్..

Ruturaj Gaikwad Appointed As CSK CaptainRuturaj Gaikwad Appointed As CSK Captain: చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్సీ నుంచి ధోనీ తప్పుకున్నాడు. IPL 2024లో రుతురాజ్ గైక్వాడ్ జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. గైక్వాడ్ 2019 నుంచి ఫ్రాంచైజీలో భాగమై 52 మ్యాచ్‌లు ఆడాడు. 2021లో CSK తన నాల్గవ టైటిల్‌ను గెలుచుకున్నప్పుడు మహారాష్ట్ర బ్యాటర్ ఆరెంజ్ క్యాప్ విజేతగా నిలిచాడు.


42 ఏళ్ల ధోని, 2008లో ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి సూపర్ కింగ్స్‌కు కెప్టెన్‌గా ఉన్నాడు. 2013 స్పాట్ ఫిక్సింగ్ కేసు నేపథ్యంలో ఫ్రాంచైజీని సస్పెండ్ చేసిన రెండేళ్లు మినహా మిగతా అన్ని సీజన్లో కెప్టెన్‌గా వ్వవహరించాడు. 2022 సీజన్ ప్రారంభంలో రవీంద్ర జడేజాకు పగ్గాలు అప్పగించారు.. అయితే, ఎనిమిది మ్యాచ్‌ల తర్వాత ధోనీ తిరిగి పగ్గాలు చేపట్టాడు.

Related News

IND Vs PAK : హరీస్ రవూఫ్ కు అర్ష‌దీప్ అదిరిపోయే కౌంట‌ర్‌..నీ తొక్క‌లో జెట్స్ మ‌డిచి పెట్టుకోరా

Yuvraj Singh : ఆ కేసులో అడ్డంగా దొరికిపోయిన యువరాజ్.. రంగంలోకి ED.. విచారణ షురూ

IND Vs PAK : సిగ్గు, శరం లేదా… ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ పై మాధవి లత సంచలన వీడియో

IND Vs PAK : టీమిండియా పై పాకిస్తాన్ లేడీ సంచలన వ్యాఖ్యలు.. మీరు ఇంటికి వెళ్లిపోండి అంటూ!

IND Vs PAK : మరోసారి రెచ్చిపోయిన పాకిస్థాన్..వంక‌ర బుద్దులు ఏ మాత్రం పోలేదుగా !

Haris Rauf’s wife : హారిస్ రౌఫ్ భార్యకు పెను ప్రమాదం… తుక్కుతుక్కు అయిన కారు !

SL VS PAK : ఆసియా క‌ప్ లో నేడు శ్రీలంక‌-పాక్ మ‌ధ్య పోరు.. చావో రేవో..!

IND Vs PAK : అభిషేక్ శర్మ ఫాలోయింగ్ చూడండి.. పాకిస్తాన్ లేడీ కూడా లవ్ యూ చెప్పింది!

Big Stories

×