E-Paper
Advertisement

రోహిత్, కోహ్లీ పనైపోయింది.. ఫ్యాన్స్ రాళ్లతో కొట్టకముందే రిటైర్మెంట్ ఇవ్వండి!

రోహిత్, కోహ్లీ పనైపోయింది.. ఫ్యాన్స్ రాళ్లతో కొట్టకముందే రిటైర్మెంట్ ఇవ్వండి!
Advertisement

Furqan Bhatti On Rohit Kohli Retirement: టీమిండియా వర్సెస్ కివీస్ జట్ల మధ్య జరుగుతున్న వన్డే సిరీస్ నేపథ్యంలో శ్రేయస్ అయ్యర్ సేన స్పీడ్ కు బ్రేక్ పడింది. వరుసగా రెండు వన్డేలు గెలిచిన, టీమిండియా నాలుగో వన్డేలో మాత్రం దారుణంగా ఓడింది. ఇక బే ఓవల్ వేదికగా జరిగిన ఈ నాలుగో వన్డేలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇద్దరు డకౌట్ అయ్యారు. రోహిత్ శర్మ గోల్డెన్ డకౌట్ కాగా, కోహ్లీ 4 బంతులు ఆడిన తర్వాత బౌల్డ్ అయ్యాడు. దీంతో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ బ్యాటింగ్ తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. పాకిస్తాన్ మాజీలు కూడా రెచ్చిపోయి రియాక్ట్ అవుతున్నారు. ఈ క్రమంలోనే పాకిస్తాన్ ప్రముఖ స్పోర్ట్స్ అనలిస్ట్ పుర్ఖాన్ భ‌ట్టి వివాదస్పద వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ పనైపోయిందని బాంబ్ పేల్చాడు. అభిమానులు రాళ్లతో కొట్టకముందే రిటైర్మెంట్ ఇవ్వండి అంటూ హాట్ స్టేట్ మెంట్ ఇచ్చాడు. దీంతో పుర్ఖాన్ భ‌ట్టి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

రోహిత్, కోహ్లీ పనైపోయింది.. ఫ్యాన్స్ రాళ్లతో కొట్టకముందే రిటైర్మెంట్ ఇవ్వండి!

టీమిండియా వర్సెస్ కివీస్ జట్ల మధ్య జరిగిన నాలుగో వన్డేలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ విఫలం కావడంపై పాకిస్తాన్ ప్రముఖ స్పోర్ట్స్ అనలిస్ట్ పుర్ఖాన్ భ‌ట్టి సంచలన వ్యాఖ్యలు
చేశాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ఇప్పటికైనా ఇచ్చి, యంగ్ క్రికెటర్లకు అవకాశాలు ఇవ్వాలని కోరారు. రోహిత్ శర్మ పని ఎప్పుడో అయిపోయిందన్నాడు. అనవసరంగా అతని కెరీర్ ను మరింత పొడగించి, వన్డేల్లో ఆడిస్తున్నారని సీరియస్ అయ్యాడు. విరాట్ కోహ్లీ గతంలో లాగా ఫోకస్ గా ఆడటం లేదంటూ హేళన చేశాడు. న్యూజిలాండ్ చేతిలో 89 పరుగులకే కుప్పకూలిన తరుణంలోనే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ప్రదర్శనపై ఇప్పుడు ఇండియన్ ఫ్యాన్స్ విమర్శలు చేస్తున్నారని వెల్లడించాడు.

Advertisement

Months After Mustafizur Rahman Controversy, 7 Bangladesh Players Register For IPL 2027 Auctionఐపీఎల్‌లోకి బంగ్లాదేశ్ క్రికెటర్లు రీ-ఎంట్రీ…బీసీసీఐ పెద్దలను తరిమికొట్టాలంటూ ట్రోలింగ్ ?

2024 టీ20 ప్రపంచ కప్ గెలిచిన తర్వాత అన్ని ఫార్మాట్లకు రోహిత్ శర్మ రిటైర్మెంట్ ఇచ్చి ఉంటే, బాగుండేదని తెలిపాడు. ఆ సమయంలో రిటైర్మెంట్ ఇచ్చింటే, రోహిత్ శర్మ హీరో అయిపోయేవాడని వెల్లడించాడు. కానీ ఆ సమయంలో దాటిపోయిందని.. ఇప్పుడు రోహిత్ శర్మ ఎంత చేసినా, ఫలితం ఉండదని చురకలు అంటించాడు. అటు విరాట్ కోహ్లీ కూడా లండన్ టూ ఇండియా, భారత్ టూ లండన్ అంటూ ఫ్యామిలీ ట్రిప్పుడు వేస్తున్నాడని సెటైర్లు పేల్చాడు. ఇలా అటు ఇటు తిరగడంతో క్రికెట్ పై ఏకాగ్రత కోల్పోయినట్టు హేళన చేశాడు. ఇప్పటికైనా రిటైర్మెంట్ ఇవ్వాలని, లేకపోతే ఫ్యాన్స్ రాళ్లతో కొడతారని హెచ్చరించాడు.

Advertisement

Fatima Sana Ahead Of Babar Azam? Ex-Pakistan Selector’s Explosive Verdict Sparks Debate : ఫాతిమా ప్రవాహంలో స్మృతి, హర్మన్ కొట్టుకుపోతారు..WPL వేలంలో సనా రూ.10 కోట్లు పలకడం పక్కా!

Related News

ఒరేయ్ గుర్నూర్.. నీ బొక్కలు విరగ్గొడతాం, లైవ్ మ్యాచ్‌లోనే కైల్ జేమీసన్ వార్నింగ్

ఆసియా క‌ప్ ఫైన‌ల్ లో టీమిండియా దూకుడును పాకిస్తాన్ త‌ట్టుకోవ‌డం క‌ష్ట‌మే

పాకిస్తాన్ జాతీయ జెండాను ముద్దాడిన బంగ్లా ప్లేయ‌ర్…కుక్క లాగా తోక ఊపుతూ

మాట్ హెన్రీ దెబ్బకు రోహిత్, కోహ్లీ, శ్రేయ‌స్ డ‌కౌట్,10 లోపే 4 వికెట్లు డౌన్..టీమిండియా ఘోర ఓట‌మి

ఆసియా క‌ప్ ఫైన‌ల్ లో గెలుస్తాం…150 కోట్ల భార‌తీయులు త‌ల దించుకునేలా చేస్తాం!

రెండు క్యాచ్ లు వ‌దిలేసిన‌ రోహిత్ శ‌ర్మ‌, ఇషాన్ కిష‌న్…బూతులు తిట్టిన గంభీర్!

ఒరేయ్ గుర్నూర్..నీకు బుద్దుందా, వీధి రౌడీలా బిహేవ్ చేస్తున్నావ్?

Big Stories

Advertisement
×