E-Paper
Advertisement

రోహిత్ శర్మ‌, కోహ్లీ, శ్రేయ‌స్ డ‌కౌట్…10 లోపే 4 వికెట్లు డౌన్

రోహిత్ శర్మ‌, కోహ్లీ, శ్రేయ‌స్ డ‌కౌట్…10 లోపే 4 వికెట్లు డౌన్
Advertisement

IND VS NZ:   టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ (New Zealand vs India, 4th ODI) మధ్య బే ఓవల్ (Bay Oval, Mount Maunganui) వేదికగా జరుగుతున్న నాలుగో వన్డేలో శ్రేయస్ అయ్యర్ సేన పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ మ్యాచ్ లో తొలి ఓవర్ లోనే టీమిండియా మూడు వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ రోహిత్ శర్మ (Rohit Sharma Golden Duck Out), కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్ గోల్డెన్ డకౌట్ కాగా, ఆ తర్వాత వచ్చిన విరాట్ కోహ్లీ (Virat Kohli Duck Out) నాలుగు బంతులు ఎదుర్కొని క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అటు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కూడా గోల్డెన్ డకౌటై అభిమానుల‌కు నిరాశ మిగిల్చాడు. మరో ఓపెనర్ రుతురాజు గైక్వాడ్ ఐదు పరుగులు చేసి వికెట్ సమర్పించుకున్నాడు. ఈ క్రమంలోనే 9 పరుగుల‌కే నాలుగు వికెట్లు టీమిండియా కోల్పోయింది. టాపార్డర్ కుప్పకూల‌డంతో ఫ్యాన్స్ తీవ్ర నిరాశ చెందారు. ప్ర‌స్తుతం ఇషాన్ కిష‌న్, అక్ష‌ర్ ప‌టేల్ బ్యాటింగ్ చేస్తున్నారు.

రోహిత్ శర్మ‌, కోహ్లీ, శ్రేయ‌స్ డ‌కౌట్

వరుసగా రెండు వన్డేలు గెలిచిన టీమిండియా… నాలుగో వన్డేను లైట్ తీసుకున్నట్టు తెలుస్తోంది. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలోని టీమిండియా… 333 పరుగుల టార్గెట్ ఛేదించే క్రమంలో కుప్ప కూలింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్… మాట్ హెన్రీ దెబ్బకు డకౌట్ అయ్యారు.

Advertisement

Months After Mustafizur Rahman Controversy, 7 Bangladesh Players Register For IPL 2027 Auctionఐపీఎల్‌లోకి బంగ్లాదేశ్ క్రికెటర్లు రీ-ఎంట్రీ…బీసీసీఐ పెద్దలను తరిమికొట్టాలంటూ ట్రోలింగ్ ?

విల్ యంగ్ సూప‌ర్ సెంచ‌రీ.. న్యూజిలాండ్ భారీ స్కోర్

నాలుగో వన్డేలో ఎప్పటి లాగే మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ భారీ స్కోరు సాధించింది. నిర్ణీత 50 ఓవర్లు ఆడిన న్యూజిలాండ్ 333 పరుగులు చేసి కుప్పకూలింది. ముఖ్యంగా ఓపనర్ విల్ యంగ్ రెండు లైఫులు రావడంతో 125 పరుగులు చేసి ఇరగదీశాడు. ఆ తర్వాత మరో ఓపినర్ టిమ్ సీఫెర్ట్ 58 పరుగులతో దుమ్ము లేపాడు. మిడిల్ ఆర్డర్ లో వచ్చిన ఫిన్ అలెన్ 41 పరుగులతో రఫ్పాడించాడు. మిచెల్ శాంట్న‌ర్ 24 పరుగులు చేయగా క్లాక్ 22 పరుగులతో రాణించాడు.

Advertisement

Fatima Sana Ahead Of Babar Azam? Ex-Pakistan Selector’s Explosive Verdict Sparks Debate : ఫాతిమా ప్రవాహంలో స్మృతి, హర్మన్ కొట్టుకుపోతారు..WPL వేలంలో సనా రూ.10 కోట్లు పలకడం పక్కా!

Related News

ఆసియా క‌ప్ ఫైన‌ల్ లో గెలుస్తాం…150 కోట్ల భార‌తీయులు త‌ల దించుకునేలా చేస్తాం!

రెండు క్యాచ్ లు వ‌దిలేసిన‌ రోహిత్ శ‌ర్మ‌, ఇషాన్ కిష‌న్…బూతులు తిట్టిన గంభీర్!

ఒరేయ్ గుర్నూర్..నీకు బుద్దుందా, వీధి రౌడీలా బిహేవ్ చేస్తున్నావ్?

రాసిపెట్టుకోండి…ఆసియా కప్ ఫైనల్‌లో పాకిస్తాన్‌పై సెహ్వాగ్ కొడుకు సెంచరీ కొడతాడు

కావ్య పాప చేయి పట్టుకున్న స్టాలిన్..సోషల్ మీడియా విమర్శలు ?

ఆసియా కప్ ఫైనల్ చేరినా సుఖం లేదు…టీమిండియాకు తలనొప్పిగా మారిన మొహ్సిన్ నఖ్వీ

కండల వీరుడు The Rockకు భయంకరమైన వ్యాధి..30 కిలోలు తగ్గిపోయిన డ్వేన్ జాన్సన్

Big Stories

Advertisement
×