BigTV English

ODI Rankings : ఐసీసీ ర్యాంకింగ్స్.. భారత్ ప్లేయర్ల హవా..

ODI Rankings : ఐసీసీ ర్యాంకింగ్స్.. భారత్ ప్లేయర్ల హవా..

ODI Rankings : ఇండియన్ ఓపెనర్ శుభమన్ గిల్ .. పేసర్ మహమ్మద్ సిరాజ్ వన్డే క్రికెట్‌లో సరికొత్త రికార్డు నెలకొల్పారు. పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజామ్‌ను దాటేసి ప్రపంచ నెంబర్ 1 బ్యాటర్‌గా అవతరించాడు గిల్. 830 రేటింగ్ పాయింట్స్ సాధించిన గిల్ నంబర్ 1 స్థానానికి చేరుకున్నాడు. 824 రేటింగ్ పాయింట్స్ తో బాబర్ అజామ్ రెండో స్థానానికి పడిపోయాడు.


ఇక పేస్ బౌలర్ మహమ్మద్ సిరాజ్.. పాకిస్తాన్ బౌలర్ షహీన్ షా ఆఫ్రిదీను దాటేసి ప్రపంచ నంబర్ 1 బౌలర్ గా అవతరించాడు. శ్రీలంకపై మూడు వికెట్ల ప్రదర్శన.. సౌత్ ఆఫ్రికాపై ఒక వికెట్ తీసుకోవడంతో సిరాజ్.. ఆఫ్రిదీని వెనక్కు నెట్టేసి తొలి స్థానానికి చేరుకున్నాడు. ప్రపంచ నంబర్ 1 బ్యాటర్ .. బౌలర్ ఇద్దరు భారతీయులు కావడం గమనార్హం.


Related News

Virat Kohli: తెల్ల గడ్డంతో విరాట్ కోహ్లీ…నెల రోజులకే ముసలోడు అయ్యాడా !

Zim vs NZ 2nd Test : జింబాబ్వే కు చుక్కలు చూపిస్తున్న న్యూజిలాండ్.. మ్యాచ్ పూర్తి వివరాలు ఇవే

Girls In Stadium : స్టేడియంలో అందమైన అమ్మాయిలనే ఎందుకు చూపిస్తారు.. ఇది ఎలా సాధ్యం

Nitish Kumar Reddy Injury: ఆస్పత్రి బెడ్‌పై నితీశ్ కుమార్ రెడ్డి.. అసలేం ప్రమాదమంటే

MS Dhoni : ధోని ఎందుకు భిన్నమైన ప్యాడ్స్ వాడుతాడు.. అందుకే సిక్సులు బాగా కొడుతున్నాడా!

Shivashankara : ఒక చేయి లేదు.. అయిన అదరగొడుతున్న సింగిల్ హ్యాండ్ గణేష్… 29 సెంచరీలు కూడా

Big Stories

×