BigTV English

Graham Thorpe: విషాదం.. ప్రముఖ క్రికెటర్ కన్నుమూత

Graham Thorpe: విషాదం.. ప్రముఖ క్రికెటర్ కన్నుమూత

Ex-England cricket star Graham Thorpe has died: క్రికెట్ రంగంలో విషాదం చోటుచేసుకుంది. ఇంగ్లండ్ దిగ్గజ క్రికెటర్ కన్నుమూశారు. సీనియర్ మాజీ ఆటగాడు గ్రాహం థోర్స్ 55 ఏళ్ల వయస్సులో మృతి చెందిన విషయాన్ని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఈ మేరకు ఆయన మృతి దిగ్భ్రాంతిని కలిగించిందని తెలిపింది. గత రెండు సంవత్సరాలుగా గ్రహం థోర్స్.. అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇటీవల ఆస్పత్రిలో చికిత్స చేసుకున్న ఆయన గత కొంతకాలంగా ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.


గ్రహం థోర్ప్..1993లో అంతర్జాతీయ కెరీర్‌ను ప్రారంభించాడు. టెస్టుల్లో 100 మ్యాచ్‌లు ఆడిన ఆయన..6,744 పరుగులు, వన్డేల్లో 82 మ్యాచ్‌లు ఆడగా..2,380 పరుగులు చేశాడు. ఈయన తక్కువ వ్యవధిలోనే కీలక ఆటగాడిగా పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత 2002లో వన్డేలకు రిటైర్ మెంట్ ప్రకటించగా.. మూడు సంవత్సరాల వ్యవధిల్లోనే 2005లో టెస్టులకు సైతం రిటైర్ మెంట్ ప్రకటించాడు.


Related News

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

Rohit Sharma: రోహిత్ శర్మ పొట్టపై దారుణంగా ట్రోలింగ్… కోహ్లీ ఫ్యాన్స్ రెచ్చిపోయి మరీ

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Big Stories

×