BigTV English

Goenka hint on Virat-Anushka’s second child: విరాట్‌, అనుష్కల రెండో సంతానంపై హర్ష గోయెంకా బిగ్‌ హింట్‌

Goenka hint on Virat-Anushka’s second child: విరాట్‌, అనుష్కల రెండో సంతానంపై హర్ష గోయెంకా బిగ్‌ హింట్‌

Goenka comments on Virat-Anushka’s second child: టీమ్‌ఇండియా క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ, నటి అనుష్క శర్మలు రెండో బిడ్డకు జన్మనివ్వనున్నట్లు గత కొన్ని రోజులుగా సోషల్‌ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు ఏబీ డివిలియర్స్‌ కూడా ఈ వార్త నిజమే అని స్పష్టం చేసి.. ఆ తర్వాత పొరబడినట్లు చెప్పిన విషయం తెలిసిందే. తాజాగా ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష గోయెంకా కూడా ఈ విషయంపై హింట్‌ ఇచ్చారు.


Read more: ఎవరైనా ఇలా కోరుకుంటారా? రోహిత్ పై ఒక నెటిజన్ తీవ్ర వ్యాఖ్యలు..

ఆయన సోషల్‌ మీడియాలో చేసిన ఓ పోస్ట్‌ ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. ఇంతకి ఆయన చేసిన పోస్ట్‌ ఎంటంటే.. మరికొద్ది రోజుల్లో ఒక బిడ్డ ఈ ప్రపంచానికి రాబోతోంది. మరి ఆ బిడ్డ తండ్రిలా భారత్‌ను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తుందా లేద తల్లిలా సినిమా స్టార్‌ అవుతుందా అంటూ గోయెంకా రాసుకొచ్చారు. ఈ పోస్ట్‌కు ToBeBornInLondon అనే హ్యష్‌ట్యాగ్‌ను కూడా జత చేశారు.


దీంతో విరాట్‌, అనుష్కలు రెండో బిడ్డకు జన్మనిస్తున్నారని ఉద్దేశిస్తూనే ఆయన ఈ పోస్ట్‌ పెట్టారంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇప్పుడు ఇది కాస్తా వైరల్‌గా మారింది. వ్యక్తిగత కారణాలతో విరాట్‌ ఇంగ్లాండ్‌ సిరీస్‌కు బ్రెక్‌ వేసిన సంగతి తెలిసిందే. అంతే ఈ విధంగా సుదీర్ఘకాలం పాటు అతడు ఆటకు విరామం తీసుకోవడం చర్చనియంశం అయ్యింది. అనుష్క రెండో బిడ్డకు జన్మనివ్వబోతోందని, ప్రస్తుతం కోహ్లీ కుటుంబం లండన్‌లో ఉందని అనేక ఊహాగానాలు మొదలయ్యాయి.

Tags

Related News

Rahul Dravid : రాహుల్ ద్రావిడ్ ఎప్పుడైనా సిక్స్ లు కొట్టడం చూశారా.. ఇదిగో వరుసగా 6,6,6… వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే

Mohammed Siraj : ప్రియురాలితో రాఖీ కట్టించుకున్న టీమిండియా ఫాస్ట్ బౌలర్!

Free Hit : ఇకపై వైడ్ బాల్ కు కూడా Free Hit ఇవ్వాల్సిందే.. ఎప్పటినుంచి అంటే ?

Sanju Samson : ఆ 14 ఏళ్ల కుర్రాడి వల్లే….RR నుంచి సంజూ బయటకు వెళ్తున్నాడా!

Akash deep Car : రక్షాబంధన్… 50 లక్షల కారు గిఫ్ట్ ఇచ్చిన టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఆకాష్

RCB – Kohli: ఛత్తీస్‌గఢ్ బుడ్డోడికి కోహ్లీ, డివిలియర్స్ కాల్స్.. రజత్ ఫోన్ దొంగతనం చేసారా ?

Big Stories

×