E-Paper
Advertisement

ICC-Jay Shah: గాలిప‌టాలు ఎగిరేసిన జై షా..మ‌నోడిలో ఈ యాంగిల్ కూడా ఉందా ?

ICC-Jay Shah: గాలిప‌టాలు ఎగిరేసిన జై షా..మ‌నోడిలో ఈ యాంగిల్ కూడా ఉందా ?
Advertisement

ICC-Jay Shah: అన్ని దేశాల క్రికెట్ జట్లు టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ కోసం సిద్ధమవుతుంటే, ఐసీసీ బాస్ జై షా మాత్రం జాలిగా గాలిపటాలు ఎగురేసుకుంటున్నారు. సంక్రాంతి వచ్చిన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాలలో గాలిపటాలు ఎగరవేస్తారు అన్న సంగతి తెలిసిందే. ఈ కల్చర్ రెండు రాష్ట్రాల్లోనే కాదు గుజరాత్ లాంటి హిందూ సంప్రదాయ ప్రాంతంలో కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే సంక్రాంతి కానుకగా తన సొంత రాష్ట్రంలో గాలిపటాలు ఎగిరే వేశారట ఐసీసీ బాస్ జై షా. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. చిన్నపిల్లల తరహాలో జై షా ఈ గాలిపటాలు ఎగరవేశారు.

Also Read: Ind vs NZ 2nd ODI: తెలుగోడికి 2 ఓవ‌ర్లేనా..గిల్ ద‌రిద్ర‌మైన నిర్ణ‌యాలు..రెండో వ‌న్డేలో టీమిండియా ఓట‌మికి 5 కార‌ణాలు

గాలిపటాలు ఎగురవేసిన ICC జై షా

Advertisement

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో icc బాస్ జై షా కాస్త రిలాక్స్ అయ్యారు. టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంటులో బంగ్లాదేశ్ పర్యటించడం పై అందరిలోనూ సందిగ్ధత నెలకొన్న నేపథ్యంలో.. ఐసీసీ బాస్ జై షా మాత్రం గాలిపటాలు ఎగరవేస్తూ రిలాక్స్ అయిపోయారు. అహ్మదాబాద్ సమీపంలోని ఉత్తరాయనం అనే ప్రాంతంలో గాలిపటాలు ఎగరవేస్తూ అమిత్ షా తనయుడు జై షా మెరిశారు. దీనికి సంబంధించిన వీడియో అలాగే ఫోటోలు వైరల్ గా మారాయి. అయితే ఇందులో జై షా ఫేస్ చూస్తే అతని లాగానే ఉంది. కానీ కొంతమంది ఇది ఏఐ ద్వారా క్రియేట్ చేసిన వీడియో అంటున్నారు. గాలిపటాలు ఎగురవేసే వీడియో ఒరిజినల్ కాదని.. ప్రస్తుతం ఐసీసీ బాస్ జై షా విదేశాల్లో ఉన్నట్లు పేర్కొంటున్నారు. అయినా గుజరాత్ లో గాలిపటాలు ఎగర వేసే సంస్కృతి లేదని కూడా కామెంట్స్ చేస్తున్నారు. మరి ఇందులో ఎంత మేరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది.

బంగ్లాదేశ్ కు ఐసీసీ స్ట్రాంగ్ వార్నింగ్

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంటు నేపథ్యంలో వేదికలు మార్చాలని.. ఇండియాలో పర్యటించబోమంటూ బంగ్లాదేశ్ పదే పదే చెబుతోంది. ఐపీఎల్ టోర్నమెంట్లో తమకు తమ పరువు పోయిందని.. ఇలాంటి నేపథ్యంలో బంగ్లాదేశ్ క్రికెటర్లు ఇండియాలో పర్యటిస్తే దాడులు జరిగే ప్రమాదం ఉందని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు స్పష్టం చేస్తోంది. అందుకే ఇండియాలో కాకుండా శ్రీలంకలో లేదా పాకిస్తాన్ లో అది కాకపోతే దుబాయ్ వేదికగా టోర్నమెంట్ నిర్వహించాలని కోరుతున్నారు. కానీ ఐసీసీ మాత్రం దీనికి ఒప్పుకోవడం లేదు. ఇండియాలో పర్యటించండి… మీకు స్పెషల్ ఏజెన్సీని ఏర్పాటు చేస్తాం… ఈగ కూడా వాళ్ళనివ్వం.. బంగ్లాదేశ్ ప్లేయర్లను కంటిపాప లాగా చూసుకుంటామని ఐసిసి వెల్లడించింది. అయినా కూడా ఇండియాలో పర్యటించకపోతే జీతాలు కట్ చేస్తామని వారిని ఇచ్చింది ఐసీసీ.

Advertisement

Also Read: Ind vs NZ 2nd ODI: కోహ్లీకి ఘోర అవ‌మానం..గంట‌న్న‌ర‌కే నెంబ‌ర్ 1 ర్యాంక్ గ‌ల్లంతు, రెండో వ‌న్డేలో న్యూజిలాండ్ విక్ట‌రీ

 

?utm_source=ig_web_copy_link&igsh=NTc4MTIwNjQ2YQ==

Related News

పాకిస్తాన్ జ‌ట్టులో పెను ప్ర‌కంప‌న‌లు…ప్లేయ‌ర్ల మొబైల్ ఫోన్లను లాగేసుకున్న PCB

అదరగొట్టిన ఇండియా, పాకిస్తాన్ మరో ఘోర ఓటమి…ఫిక్సింగ్ చేశారంటూ త‌న్వీర్ ఆరోప‌ణ‌లు

55 ప‌రుగుల‌కే పాకిస్తాన్ ఆలౌట్…ఫాతిమా స‌నా పాత వీడియో వైర‌ల్

PCBలో ఆర్థిక సంక్షోభం.. PSL ఆడే ప్లేయ‌ర్ల జీతాలు భారీగా త‌గ్గింపు ?

సచిన్ వికెట్ తీయాలంటే.. ఆ దేవుడిని పూజించాల్సిందే..బ్రెట్ లీ కామెంట్స్ వైరల్

పాకిస్తాన్ జ‌ట్టులో అంద‌రూ క‌ట్టప్ప‌లే..అందుకే సంక‌నాకిపోతున్నారు

టీమిండియా తిక్క కుదరాలంటే, నఖ్వీకి ఐసీసీ చైర్మన్ పదవి ఇవ్వండి..!

వివాదంగా మారిన టీమిండియా జెర్సీ..కాషాయ రంగుపై విమ‌ర్శ‌లు !

Big Stories

Advertisement
×